Home

»

Latest News

Peddi: పెద్ది నుంచి మరో లుక్ రీలీజ్..చరణ్ గెటప్ ఇదేనా! 

Apr 30, 2026 3:55PM

పెద్ది(Peddi)కి సంబంధించిన న్యూస్ రాకపోతే సోషల్ మీడియాకి పొద్దు పొడవదేమో అనేలా ఉంది పరిస్థితి. ఆ హింట్ ప్రకారమే రోజుకొక న్యూస్ హల్ చేస్తూ అభిమానులు,మూవీ లవర్స్ లో జోష్ ని తీసుకొస్తున్నాయి. ఈ కోవలోనే రీసెంట్ గా మరో క్రేజీ న్యూస్ హల్ చల్ చేస్తుంది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం.

పెద్దికి సంబంధించి ఇప్పటికి వరకు రెండు లుక్స్ వచ్చిన విషయం తెలిసిందే  సదరు లుక్స్ తో చరణ్(Ram Charan)క్రికెటర్ గా,  కుస్తీ ఫైటర్ గా రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడని అర్ధమయ్యింది ఇప్పుడు మూడో లుక్  త్వరలోనే రాబోతుందనే మాటలు వినపడుతున్నాయి. దీంతో ఆ లుక్ ఏమై ఉంటుందనే చర్చల్లో ఫ్యాన్స్ మునిగిపోయారు. కొత్త ముందైతే పలనా గెటప్ అంటూ నెట్టింట్లో తిష్ట వేశారు. మరి పెద్దిలో చరణ్ పలు క్రీడలో ప్రావిణ్యం ఉన్న వ్యక్తిగా చేస్తున్న నేపథ్యంలో ఈ సారి ఎలాంటి గేమ్ కి సంబంధించిన లుక్ లో కనిపిస్తాడో చూడాలి.   

also read: Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్ చూద్దాం

ప్రస్తుతం చిత్ర యూనిట్ పెద్ది కి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉంది. అందులో భాగంగా ఇటీవల శృతి హాసన్, చరణ్ పై స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించారు. ఇక పెద్ది రిలీజ్ డేట్ వాయిదా పడుతుందనే రూమర్స్ కి కౌంటర్ గా పెద్ది దర్శకుడు బుచ్చిబాబు(Buchi Babu)రిలీజ్ డేట్ మారదని ఘంటా పదంగా చెప్పకొచ్చాడు.


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com