Home

»

Latest News

ఈ వారం ఓటిటిలో 21 సినిమాలు: ఆ మూడు మాత్రం అసలు మిస్ కావద్దు!

Nov 9, 2026 10:15AM

టైం అంటే ఎంతైనా ఓటిటి సినీ ప్రేమికులదే. అసలు వాళ్ళ ముఖాలు ఇప్పుడు చూస్తుంటే దీపావళి ఇక్కడనుంచి ఇంకా వారం రోజులు ఉండనే విధంగా మతాబుల్లా వెలిగిపోతున్నాయి. ఆ ఓటిటి లిస్ట్ చూస్తే మీ ముఖాలు కూడా వాళ్ళకి పోటీ ఇచ్చే విధంగా ఉండటం పక్కా. మరి ఆ లిస్ట్ చూసేద్దాం.  


అమెజాన్ ప్రైమ్
జైలర్ 2 (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 12
వైబ్ (హిందీ చిత్రం) - నవంబర్ 13 


నెట్‌ఫ్లిక్స్
ద గుడ్ లాయర్ (ఫ్రెంచ్ సినిమా) - నవంబర్ 09
ద బాడీ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 11
నెవర్ సరండర్ (ఇండోనేసియన్ సినిమా) - నవంబర్ 12
మిరాకిల్స్ ఆఫ్ ఈఆర్ (కొరియన్ సిరీస్) - నవంబర్ 12
దాయిరా (హిందీ మూవీ) - నవంబర్ 13
రణబాలి (తెలుగు సినిమా) - నవంబర్ 13
హార్ట్ ల్యాండ్ (కెనడియన్ సిరీస్) - నవంబర్ 13
కంక్ ఆన్ సినిమా (ఇంగ్లీష్ మాక్యుమెంటరీ) - నవంబర్ 15 


హాట్‌స్టార్
పుష్పకవిమానం (తెలుగు సిరీస్) - నవంబర్ 12
స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్: ఆఫ్టర్ డార్క్ (హిందీ సిరీస్) - నవంబర్ 13

జీ5
బ్లైండ్ గేమ్ (హిందీ సినిమా) - నవంబర్ 11
బాంద్రా (తెలుగు డబ్బింగ్ మూవీ) - నవంబర్ 13
అఫ్రాతఫ్రీ (మరాఠీ చిత్రం) - నవంబర్ 13
మిర్గయ 1.5 (బెంగాలీ మూవీ) - నవంబర్ 13    


ఆపిల్ టీవీ ప్లస్
12 12 12 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 13
బీయింగ్ హెయిమన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 13


ఇది కూడా చదవండి: సాయిధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే! మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!


సోనీ లివ్
పరివారిక్ మనరంజన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 13
మనోరమ మ్యాక్స్
ద థర్డ్ మర్డర్ (మలయాళ మూవీ) - నవంబర్ 13

 

ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్
ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 11 

మరి ఆ లిస్ట్ ని బట్టి అర్థమైంది బాగా అర్ధమైన విషయం గమనించారా! లేటెస్ట్ హిట్ చిత్రాలు  జైలర్ 2 , రణబాలి, దాయర అసలు మిస్ కాకూడదని. మరి ఎంజాయ్ చేయండి.

మీకు నచ్చవచ్చు:సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదే!
మీకు నచ్చవచ్చు: దాదా ఫస్ట్ సాంగ్ డేట్ ఫిక్స్!

[November Second Week Ott Releases, OTT releases this week, November second week OTT, Im Game Telugu, Meesaya Murukku 2 OTT, Jiler 2, Ranabhaali, Tollywood, Tollywood News, Telugu Cinema, Telugu Cinema News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com