
రిలీజ్ డేట్ ఈ రోజైనా ప్రమోషన్స్ తో వచ్చిన క్రేజ్ దృష్ట్యా నిన్ననే చాలా ఏరియాల్లో ఉత్తరాంధ్ర కళాకారులల్లోనే అతి పెద్ద లెజండ్ అయిన గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన గరివిడి లక్ష్మి మూవీ థియేటర్స్ లోకి వచ్చేసింది. మూవీ చూసిన ప్రేక్షకులు అయితే మంచి సినిమాతో పాటు ఒక లెజండ్రీ జీవిత చరిత్ర గురించి తెలుసుకున్నామనే సంతృత్తితో ఉన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పలు హైలెట్స్ చెప్తున్నారు.
1 .మగాళ్ళ నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఒంటరిగా ఎదురుకొని క్వీన్ గా ఎదగడం
2 . టోటల్ సాంగ్స్ ఎపిసోడ్స్
3 . ప్రజలకి ఎలాంటి పదాలతో జానపద సాంగ్స్ కావాలో తెలుసుకోవడం
4 .ఎంతగానో నమ్మి ఆదరించి, ప్రేమించిన వ్యక్తే నమ్మించి మోసం చేసే ఎపిసోడ్
5 . ఆనందితో పాటు టోటల్ ఆర్టిస్ట్ పెర్ ఫార్మెన్స్
6 . సినిమా వాళ్ళు, ఆడియో క్యాసెట్ కంపెనీ వాళ్ళు తన పాటలు వాడుకొని మోసం చెయ్యడం
7 . అసలైన 'గరివిడి లక్ష్మి' ని వదిలేసి వేరే వాళ్ళని గరివిడి లక్ష్మిగా చిత్రీకరించడం
8 . ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్
9 . టోటల్ ప్రొడక్షన్ వాల్యూస్
10 . ఎమోషనల్ సీన్స్
ఇది కూడా చదవండి: Garividi Lakshmi Movie Review Telugu: గరివిడి లక్ష్మి మూవీ రివ్యూ
.webp)
ఇలా పలు హైలెట్స్ ని ప్రేక్షకులు, అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే చాలా రోజుల తర్వాత గోడల మీద అంటించిన వాల్ పోస్టర్ ని చూసే వాళ్ళ నెంబర్ గరివిడి లక్ష్మి తోనే పెరుగుతూ ఉంది. టాక్ కూడా పాజిటివ్ గా ఉన్న దృష్ట్యా కలెక్షన్స్ ఏ మేర రాబడుతుందో చూడాలి.
[Garividi Lakshmi Movie Highlights, Garividi Lakshmi Movie Review Telugu, Garividi Lakshmi Movie Review, Anandhi Garividi Lakshmi Biopic, Telugu Cinema News, Telugu Cinema, Tollywood, Tollywood News]






