Home

»

Latest News

మహేష్ సరసన 'హాలీవుడ్' భామ! కాలర్ ఎత్తుతున్న ఫ్యాన్స్

Oct 5, 2026 11:39AM


వారణాసి నుంచి కొత్త అప్డేట్ ఏమైనా వస్తుందేమో అని ఎదురుచూస్తున్న అభిమాన ఆశావహులకి లెక్కే లేదు. ఈ నేపథ్యంలో మహేష్ సరసన జోడి కట్టబోయే హీరోయిన్ ఈమెనే అంటూ ఒక న్యూస్ వైరల్ గా మారింది.


 డైసీ జెస్సికా ఎడ్గర్ జోన్స్..ప్రముఖ బ్రిటిష్ నటి.. తన అద్భుతమైన నటనతో ప్రపంచ సినీ ప్రేమికులని తన వైపు తిప్పుకున్న భామ. వారణాసిలో వన్ హాఫ్ హీరోయిన్ గా కనిపించబోతునట్టుగా టాక్. అంతటితో ఆగకుండా  మహేష్ బాబు, జెస్సికా  మధ్య కొన్ని ఎమోషనల్ తో పాటు కీలకమైన సీన్స్ రాబోతున్నాయని, వీరిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్ పై ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చాలా గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అయితే రాజమౌళి దర్శకత్వంలో డైసీ  పేరు వినిపించడం ఇది మొదటిసారి ఏమీ కాదు. గ్లోబల్ బ్లాక్‌బస్టర్ హిట్  'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్ సరసన 'జెన్నీ'క్యారక్టర్  కోసం ముందుగా ఈ బ్రిటిష్ సుందరినే ఎంపిక చేశారు. అయితే ఆ సమయంలో డేట్స్ కుదరకపోవడంతో    తప్పుకోవాల్సి వచ్చింది.మరి ఇప్పుడైనా మహేష్ తో జోడి కడుతుందేమో చూడాలి.

 


ఇది కూడా చదవండి: వెంకటేష్ సినిమాలో స్టార్ డైరెక్టర్: ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!


మరి 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో ప్రియాంక చోప్రా లాగానే డైసీ ఉండాలని కోరుకుందాం. 

 

 

[Daisy Edgar Jones In Varanasi, Varanasi Movie, Mahesh Babu, SS Rajamouli, Daisy Edgar Jones, SSMB29 Updates, Varanasi Hollywood Actress, Telugu Cinema  News, Telugu cinema, Tollywood News, Tollywood]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com