
ప్రముఖ బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై నిన్న సాయంత్రం కాల్పులు జరిగాయి. ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. అనుకోని ఈ సంఘటనలో టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడగా స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి కూడా గాయాలతో బయటపడ్డారు.
మొత్తం 5 రౌండ్లకు పైగా కాల్పులు జరగగా ముంబైలోని జుహులో ఘటన జరిగింది.
నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్న క్రమంలో తామే కాల్పులు జరిపామని బిష్ణోయ్ గ్యాంగ్ కి చెందిన గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కాల్పుల ఘటనపై విచారణకు ఆదేశించారు.
.webp)
ఇప్పుడు ఈ కాల్పుల ఘటన బాలీవుడ్ వర్గాల్లోనే కాకుండా ఎంటైర్ భారతీయ చిత్ర పరిశ్రమలోనే సంచలనం సృష్టిస్తుంది. సినిమాల పరంగా చూసుకుంటే గత ఏడాది బాఘీ 4 తో అలరించాడు. ప్రస్తుతం 'లాగ్ జా గలె' తో బిజీగా ఉన్నాడు. నెక్స్ట్ ఇయర్ రిలీజ్.అగ్ర నటుడు జాకీ ష్రాఫ్ కొడుకే టైగర్ ష్రాఫ్ అనే విషయం తెలిసిందే. టైగర్ ష్రాఫ్ ప్రెజెంట్ రజినీ తో కలిసి జైలర్ 2 తో సందడి చేస్తున్నాడు .
[Tiger Shroff Gun attack, Tiger Shroff shooting case, Tiger Shroff latest news, Tiger Shroff up coming news, Tollywood, Tollywood News, Telugu Cinema News, Telugu Cinema]





