Publish Date:Apr 28, 2012
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టిక్కెట్టు ఎవరికీ ఇవ్వాలన్న విషయంపై కాంగ్రెస్ పార్టీలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ టిక్కెట్టు కోసం 9మంది ఆశావాదులు పోటీపడ్డారు. వీరిలో బోజ్జిదొర లేదా బొరగం శ్రీనివాసుల్లో ఎవరో ఒకరికి టిక్కెట్టులభించవచ్చన్న ప్రచారం కూడా జరిగింది. పోలవరం నియోజకవర్గంలో కీలకనేత ఒకరు బోజ్జిదొరకు గట్టిగా మద్దతు ఇస్తుండగా మిగతావారు మాత్రం ఈయనకు బదులుగా మరొకరిని రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బోజ్జిదొర కంటే బొరగం శ్రీనివాసును రంగంలోకి దింపితే విజయావకాశాలు మెరుగుపడతాయని కొందరు అధిష్టానానికి లేఖలు పంపుతున్నారు. బొరగం శ్రీనివాసు 2009 ఎన్నికల్లో పి.ఆర్.పి. అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఒకవైపు తెలుగుదేశం మరోవైపు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశాయి. ఈ ఇద్దరూ గ్రామగ్రామాన తిరుగుతూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయకపోవటంతో ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/suspence-of-congress-candate-24-13696.html
మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌తో పాటు మరో ముగ్గురికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
కూకట్‌పల్లి ప్రాంతంలోని రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, మెస్సులు, పీజీ హాస్టళ్లలో తెలంగాణ ఆహార నిత్యావసర ఔషధాల ప్రమాణాల ప్రాధికార సంస్థ (టీజీ సేఫ్) ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది.
తెలంగాణ సమాజం బెయిల్ ఇవ్వదు.. కేసీఆర్‌పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు..!
సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత సంఘాలు..!
హైదరాబాద్ రోడ్డుపై మరమరాలు అమ్ముకుంటున్న బీఆర్ఎస్ మాజీ సర్పంచ్..!
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పోస్టులు చేసిన పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్‌పై హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు.
మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ నేతలది దారుణమైన ప్రవర్తన..!
సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవమానకరమైన, అసభ్యకర మైన, ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన చేపట్టాయి. కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లటి దుస్తులు ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు.
కూకట్‌పల్లి పరిధిలో ఉన్న ప్రశాంత్‌నగర్ పారిశ్రామిక వాడలోని ABC ప్రింటింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని కోరుతూ షాద్‌నగర్ ఎమ్మెల్యే కె. శంకరయ్య చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు
తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
17 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లకు కొత్త పోస్టింగులు..!