Home

»

Latest News

Karuppu: వీరభద్రుడు హైలెట్స్ ఇవే.. ఫ్యాన్స్, పబ్లిక్ రియాక్షన్ ఇదే 

May 15, 2026 4:28PM

 

స్టార్ హీరో సూర్య(Suriya)ఈ సారి 'వీరభద్రుడు'(Veerabhadrudu)తో ఎలాగైనా హిట్ అందుకోవాలనే పట్టుదలతో థియేటర్స్ లో అడుగుపెట్టాడు. దీంతో ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ సూర్య అభిమానులతో, ప్రేక్షకులతో  కలలాడుతూ ఉన్నాయి. మూవీ చూసిన మెజారిటీ పబ్లిక్ సినిమా బాగుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా సేమ్ తంతు. కొన్ని హైలెట్స్ కూడా చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

Also read:  Veerabhadrudu Movie Review: 'వీరభద్రుడు' మూవీ రివ్యూ


1 .సూర్య, ఆర్ జె బాలాజీ పోటాపోటీ పెర్ ఫార్మెన్స్ 
2 . కథ ఎంచుకున్న విధానం
3 . మూవీ మొత్తం రన్ అయిన వీరభద్రుడు 
4 . మీను, ముత్తు నాయుడు ఎపిసోడ్ 
5 . ఇంటర్వెల్ బ్లాంగ్ 
6 . సెకండ్ హాఫ్ లో సొసైటీకి ఇచ్చిన మెసేజ్ 
7 . ఆర్ జె బాలాజీ డైరెక్షన్
8 .యాక్షన్ సీక్వెన్స్  
9  . క్లైమాక్స్ ఎపిసోడ్ 
10 . ఫొటోగ్రఫీ, బీజిఏం, నిర్మాణ విలువలు  

మెజారిటీ రివ్యూస్ కూడా పర్వాలేదనే రీతిలోనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరభద్రుడు తొలి రోజు ఏ మేర కలెక్షన్స్ రాబడుతాడో చూడాలి.

  

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com