Home

»

Latest News

Varanasi: మెక్సికో దేశంలో వారణాసి ప్రదర్శన.. ఇది ఎవరి పని 

Apr 23, 2026

 


తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చెయ్యాలనే లక్ష్యంతో ముస్తాబవుతున్న వారణాసి మారుతున్న ఎండల్ని గౌరవిస్తు షూటింగ్ కి జస్ట్ గ్యాప్ ఇచ్చింది. దీంతో అప్ డేట్స్ రాకపోతే రోజు గడవదు కదా అనుకునే వారణాసి(Varanasi)ప్రియులకి అదిరిపోయే గుడ్ న్యూస్. ని టీం ఇచ్చింది.  మరి ఆ గుడ్ న్యూస్ ని మనం కూడా చూసేద్దాం.

 నార్త్ అమెరికాలోని మెక్సికో వేదికగా ఏప్రిల్ 24 నుంచి 26 వరకు CCXP అంటే కామిక్ కాన్ ఎక్స్ పీరియెన్స్ వేడుకలు జరగనున్నాయి.అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకల్లో వారణాసికి సంబంధించిన ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ని ప్రదర్శించనున్నారు. అంటే బి హైండ్ సీన్స్  కింద  మేకింగ్ వీడియోస్ ని  గ్లింప్స్ రూపంలో ప్రదరించనున్నారని టాక్.  ఈ వేడుకకి రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ హాజరు కానుండగా రాజమౌళి వీడియో క్లిపింగ్ ద్వారా వారణాసి గురించి తన అనుభవాలని పంచుకోనున్నారు.


Also read: Bharathanatyam 2 Mohiniyattam: వాలా 2కి చుక్కలు చూపిస్తున్న చిన్న సినిమా.. ఏంటి స్వామి ఈ కలెక్షన్స్ 

మరి   వారణాసి కామిక్ కాన్ ఎక్స్ పీరియెన్స్ వేడుకలకి అంతర్జాతీయ సినీ ప్రతినిధులు హాజరవుతారు కాబట్టి వారణాశి యొక్క పరిమళం, శోభ ప్రపంచ సినీ మేకర్స్ కి తెలుస్తుంది.  మరి ఈ లెక్కన వారణాసికి జరగబోయే మంచి యొక్క రేంజ్ ఈ స్థాయిలో ఉంటుందో చెప్పక్కర్లేదు. వరల్డ్ రికార్డులు తన లక్ష్యం కావచ్చు



 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com