.webp)
వైవిధ్యమైన కథాంశాలతో, సామాజిక బాధ్యత గల సినిమాలతో తనదైన ముద్ర వేసుకున్న నటుడు, నిర్మాత విజయ్ ఆంటోనీ. ఆయన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన 'బిచ్చగాడు' సినిమాలోని అత్యంత ప్రజాదరణ పొందిన సాంగ్ "వంద దేవుళ్ళు". సరిగ్గా అదే టైటిల్‌తో, అదే దర్శకుడు శశితో కలిసి విజయ్ ఆంటోనీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఎమోషనల్ డ్రామా 'వంద దేవుళ్ళు'. శ్వాసిక విజయ్ మూవీ మొత్తంలో కీ రోల్ పోషించడం విశేషం. మూవీ చూసిన ప్రేక్షకులు పలు హైలెట్స్ ని వ్యక్తం చేస్తున్నారు.
1 . విడో అయిన స్త్రీకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకునే ఆలోచన రావడం
2 . కొడుకులు tతల్లి పరిస్థితి అర్ధం చేసుకొని పెళ్లి చెయ్యాలని అనుకోవడం
3 . తల్లి పెళ్లి విషయంలో సమాజాన్ని సైతం ఎదిరించడం
4 కూతురు పెళ్లి చేసుకోకూడదని పుట్టింటోళ్లే కూతుర్ని చంపాలని అనుకోవడం
5 . కథ నడిచిన విధానం
6 . శ్వాసిక విజయ్, విజయ్ ఆంటోనీ పెర్ ఫార్మెన్స్
7 . చివరి ఇరవై నిమిషాల ఎపిసోడ్
8 . దర్శకత్వ ప్రతిభ
9 . యూ ట్యూబ్ కంటెంట్ ఎపిసోడ్
10 . నిజ జీవిత కథ కావడం
aslo read: Maa Inti Bangaram: మా ఇంటి బంగారం ట్విట్టర్ రివ్యూ





