Home

»

Latest News

ఆ మూవీని టార్గెట్ చేసిన సుమన్: సెన్సార్ బోర్డుకి బుద్ది ఉందా.. వైరల్ గా మారిన న్యూస్! 

Sep 21, 2026 12:56PM

 

సుమన్ అనే పేరుకి తెలుగు చిత్రసీమలో  ఉన్న హిస్టరీ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ట్రాక్టర్లలో ఊళ్ళకి, ఊళ్లే సుమన్ సినిమా చూడటానికి థియేటర్స్ వెళ్లే వాళ్ళు. అంత అద్భుతమైన సినీకుసుమాలతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు.

రీసెంట్ గా ఆయన మాట్లాడుతు' ఇటీవల ఒక వల్గారిటీ  మూవీ వచ్చింది. అమ్మ, నాన్న, పిల్లలతో  కలిసి ఒక ఫ్యామిలీ  ఆ సినిమాని చూడటానికి  థియేటర్స్ కి వెల్లగలదా!. మరి పిల్లలు చెడిపోకుండా ఉండగలరా! అలాంటి సినిమాలకి  సెన్సార్ ఎలా ఒప్పుకుంటుంది. ప్రజలకి కనిపిస్తున్న వల్గారిటీ సెన్సార్ బోర్డు కి కనించడం లేదా! మంచి సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడు సిద్దమే. అందుకు ఉదాహరణ ఇరుముడి సినిమా. అన్ని రకాల భావోద్వేగాలు ఉండబట్టే ఇరుముడి చూసారు. వల్గారిటి సినిమాలో ఏం లేదు కాబట్టే ప్రేక్షకులు తిరస్కరించారని  చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి : ఫ్యాన్స్ తో నాని అత్యవసర సమావేశం: ఆ 10000 మందితో పారడైజ్ రచ్చ చేస్తుంది ఎవరు!

 


ఇక సుమన్ మాట్లాడింది 'టాక్సిక్' గురించి అనే విషయం తెలిసిపోతుండటంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

 

మీకు నచ్చవచ్చు: ఘాటైన ప్రేమ ఘటన: బాలయ్య, రోజా ఎవర్‌గ్రీన్‌ రొమాంటిక్ సాంగ్.!

 

[Suman, Toxic, irumudi, Suman Comments On Censor Board, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News,]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com