Home

»

Latest News

Sardar 2: సర్దార్ 2 ఓటిటి డేట్ వచ్చేసింది. వాళ్ళకి పండగే   

Sep 28, 2026 2:15PM

 


 

తమిళ, తెలుగు నాట సమానమైన క్రేజ్ సంపాదించాడు కార్తీ. ఈ నెల 10 న సెల్యులాయిడ్ పై అడుగుపెట్టాడు. కానీ ఎప్పటిలాగానే పరాజయం నా సినీ హక్కు అని చాలా బలంగానే చాటి చెప్పాడు. 


తాజా సమాచారం ప్రకారం, 'సర్దార్ 2'  అక్టోబర్ 1 నుంచి ఓటీటీ లో  స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి అధికారప్రకటన వచ్చింది.సాధారణంగా ప్రతి పెద్ద సినిమా థియేటర్లలో విడుదలైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుంది. కానీ నెలరోజుల లోపే  స్ట్రీమింగ్ కి వస్తుండటం గమనార్హం.


ఇది కూడా చదవండి: రకుల్ ప్రీత్ సింగ్ పై సంచలన ఆరోపణలు: ఆ ఇద్దరు ప్రముఖులపై కూడా!

పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో 2022 లో వచ్చిన సర్దార్ కి సిక్వెల్ గా సర్దార్ 2 వచ్చింది. కార్తీ ద్విపాత్రాభినయం చేయగా, ప్రముఖ నటుడు ఎస్.జె. సూర్య, మాళవిక  మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ ముఖ్య పాత్రల్లో మెరిసారు. పక్కా స్పై యాక్షన్ థ్రిల్లర్. 



 

 

[Sardar 2 Ott Release Date,  Sardar 2 OTT Date, Karthi Sardar 2 Movie, Malavika Mohan, Ashika Ranganath, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com