
ఒకే ఒక్క పిక్.. ఇప్పుడు అభిమానుల్లోనే కాదు, ఎంటైర్ ఆల్ ఇండియా సినీ ప్రేమికుల్లో ఫుల్ వైరల్ గా మారింది. అదే..ప్రభాస్ కి సందీప్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్తూ ఓపెన్ చేయబోతున్న ఆల్కహాల్ బాటిల్ గురించి. ఆల్కహాల్ బాటిల్ గురించి చర్చ ఏంటని అనుకుంటున్నారా? అదేనండి ఏ బ్రాండ్ అని.
ఏ బ్రాండ్ నో తేల్చిపడేయాల్సిందే అని అందరూ తమ మెదళ్ళకి పదును పెడుతున్నారు. కొంత ముందైతే నా ఆలోచనకి తిరుగులేదు అంటూ ఆ బ్రాండ్ ఇదే అంటూ సోషల్ మీడియా వేదికగా పలు బ్రాండ్స్ నేమ్ తో కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా నయజోష్ తో పరుగులు తీస్తూ ఉంది. ఏది ఏమైనా! అసలు నిజం ఏంటంటే.. ప్రభాస్, సందీప్ రెడ్డిలో ఎవరో ఒకరు చెప్తే గాని ఆ బాటిల్ బ్రాండ్ పేరు తెలుస్తుంది. అప్పటిదాకా ఫ్యాన్స్, నెటిజెన్స్ కి ఆ బాటిల్ న్యూస్ గుడ్ టాస్క్.
ఇది కూడా చదవండి: 'ఫౌజీ' గ్లింప్స్ రిలీజ్: రెస్పాన్స్ ఇదే!
.webp)
ఇక ఆ ఇద్దరి కాంబోలో తెరకెక్కుతున్న స్పిరిట్ షూటింగ్ దశలో ఉంది. అన్నా... లెట్స్ పార్టీ, ఈరోజు నీ పుట్టినరోజు అంటూ ప్రభాస్‌కి సందీప్ బర్త్‌డే విషెస్ చెప్పాడంటే స్పిరిట్ ఏ రేంజ్ లో తెరకెక్కబోతుందో అర్థంచేసుకోవచ్చు.
[sandeep reddy alcohol bottle gift to prabhas, Fauzi Glimpse, Fauzi Glimpse Responce, Prabhas About Fauzi, Fauzi Glimpse Records, Spirit, teluguCinema, telugu Cinema news, Tollywood, Tollywood News]






