
రెండు రోజుల క్రితం రుక్మిణి వసంత్(Rukmini vasanth)బికినీ ధరించిన పిక్స్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. దీంతో సదరు పిక్స్ నావి కాదని ఏఐ తో మార్ఫింగ్ చెసినవాని ఇక ముందు ఆ విధంగా ఎవరైనా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటానని రుక్మిణి వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సంఘటన జరిగిన తర్వాత నిజమైన అందంతో కూడిన రుక్మిణి క్యూట్ పిక్స్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
లైట్ సిల్వర్ కలర్ శారీ ధరించిన రుక్మిణి తన అందంతో అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రుక్మిణి ప్రశుతం ఒక ఫంక్షన్ కి హాజరైన రుక్మిణి ప్రస్తుతం మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో డ్రాగన్ లో ఒక పవర్ ఫుల్ రోల్ లో చేస్తుంది. యష్ వన్ మాన్ షో టాక్సిక్ లో కూడా కనువిందు చేయనుంది
Also read: Peddi: అదిరిపోయే అప్ డేట్ ని మోసుకొచ్చిన పెద్ది.. జోష్ లో ఫ్యాన్స్





