
మన చుట్టూ ఉండే వాళ్ళకి సంబంధించిన కొంత మంది మనుషుల మధ్య ఉండే బంధాలని మనం పసిగట్టలేం. అసలు కొంచం కూడా అనుమానం రాకుండా మెయిన్ టైన్ చేస్తారు. కానీ ఆ తర్వాత తెలిసాక 'అవునా' అని షాక్ అవ్వడంతో పాటు కనీసం మన ఊహకి కూడా రాలేదు కదా అనుకుంటాం. దాన్నే సినీ భాషలో 'అచ్చులో బొమ్మ' అంటారు.
రుహానీ శర్మ. 2018లో విడుదలైన 'చిలసౌ' సినిమాతో కథానాయికగా టాలీవుడ్ అరంగేట్రం చేసిన రుహానీ, తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 'హిట్', 'డర్టీ హరి', '101 జిల్లాల అందగాడు' వంటి విలక్షణమైన సినిమాల్లో నటించి మెప్పించింది. విక్టరీ వెంకటేష్ నటించిన ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'సైంధవ్'లోనూ కనిపించి మెప్పించింది.
ఇది కూడా చదవండి: సత్య vs యోగి బాబు: గోల్డెన్ భాగ్యం ఎవరు!

రుహానీ శర్మకి టీమిండియా స్టార్ క్రికెటర్, రికార్డుల వీరుడు విరాట్ కోహ్లీ బావ అవుతాడు. ఎలా అంటే రుహానికి అనుష్క శర్మ కజిన్ సిస్టర్ అవుతుంది. ఆ వరుస ప్రకారం విరాట్ కోహ్లీ బావ అవుతాడు. చాలా మందికి ఈ సీక్రెట్ తెలియదు.
[Ruhani Sharma Reveals Relation With Virat Kohli, Ruhani Sharma Virat Kohli relation, Anushka Sharma cousin sister, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]





