Home

»

Latest News

Peddi: పెద్దికి చరణ్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇదేనా! మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి

May 19, 2026 4:46PM

 

నిన్న రిలీజైన పెద్ది ట్రైలర్ తో  ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ది సూపర్ హిట్ ఖాయం అనే చర్చ ఇండియన్ సినీ సర్కిల్స్, సినీ లవర్స్ సర్కిల్స్ లో జరుగుతుంది. అంతలా ట్రైలర్ ప్రతి ఒక్కర్ని మెప్పించింది. అసలు ఈ మధ్య కాలంలో పెద్దిలా పాజిటివ్ వైబ్రేషన్ కలిగించిన ట్రైలర్ మరొకటి రాలేదనే చెప్పాలి. రీసెంట్ గా పెద్దికి చరణ్  తో పాటు మిగతా నటీనటులు తీసుకున్న  రెమ్యునరేషన్ ఇవే అనే వార్తలు వినిపిస్తున్నాయి. 
 

చరణ్ 100 కోట్ల రూపాయలు, జాన్వీ కపూర్ 6 కోట్లు, దివ్యేందు శర్మ 7 కోట్లు, జగపతిబాబు 5 కోట్లు, శివరాజ్ కుమార్  10 కోట్లు, దర్శకుడు బుచ్చిబాబు 30 కోట్ల రూపాయలు తీసుకున్నట్టుగా టాక్.  ఏఆర్ రెహమాన్ కు కూడా భారీగా పారితోషికం ఇచ్చారని సమాచారం. 


Also read: Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్

మరి ఈ వార్తల్లో నిజం ఎంతవరకు ఉందో తెలియదు. తెలిసే ఛాన్స్ కూడా లేదులే. ఇక పెద్ది జూన్ 4 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్నా జూన్ 3 నుంచే ప్రీమియర్స్ తో బరిలోకి దిగడం మాత్రం పక్కా.

   

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com