Home

»

Latest News

Pawan Kalyan: పవన్ మూవీ థియేటర్స్ లోకి ఎప్పుడు రావచ్చు!

Jun 22, 2026 5:43PM

 


సెల్యులాయిడ్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కట్ అవుట్ కి ఉన్న పవర్ తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో ఉస్తాద్ భగత్ సింగ్ తో వచ్చాడు. ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. అభిమానులని, ప్రేక్షకులని కూడా నిరుత్సాహ పరుస్తూ డిజాస్టర్ గా నిలిచింది.

దీంతో అభిమానులు పవన్ హిట్ కొడితే చూడాలని ఆశపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. కొత్త సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయంలో క్లారిటీ అయితే ఇంకా రాలేదు. కానీ పవన్ లిస్ట్ లో మాత్రం ఓజి 2 , సురేందర్ రెడ్డి చిత్రాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నే స్వయంగా తన సీన్ జర్నీపై మాట్లాడుతు సినిమాలు మాత్రం ఆపనని చెప్పాడు. ఈ క్రమంలో ఆ చిత్రాలు ఎప్పుడు కంప్లీట్ చేసుకొని పవన్ హిట్ కొడతాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Also read: రివ్యూలతో సినిమాని చంపేస్తారా? ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన డైరెక్టర్  

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com