Home

»

Latest News

The Paradise: లీకుల దెబ్బకు మేకర్స్ విలవిల.. నాని ది ప్యారడైజ్ సీక్రెట్ విజువల్స్ అవుట్

Apr 28, 2026

 

'ది ప్యారడైజ్(The Paradise)కోసం నాచురల్ స్టార్  నాని(Nani)అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఆ ఎదురుచూపుల విషయంలో ఆ ముగ్గురి హార్ట్ బీట్ ఒకే రేంజ్ లో కూడా ఉంటుంది. దీన్ని బట్టి  ప్యారడైజ్ పై ఉన్న అంచనాలు ఏ పాటివో అర్ధం చేసుకోవచ్చు. 

రీసెంట్ గా ఈ చిత్రం నుంచి ఒక ఫైట్ సీన్ లీక్ అయ్యింది. సదరు సీన్ యూ ట్యూబ్ లో ప్రత్యక్షంగా కనపడే సరికి ఫ్యాన్స్ షాక్ అవుతు సెట్‌లో భద్రత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై  నిర్మాణ సంస్థ కూడా స్పందిస్తు సెట్స్ వద్ద మొబైల్ ఫోన్లని పూర్తిగా నిషేధించడంతో పాటు, లీక్ చేసిన వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసుల సహకారం కోరుతున్నామని, ఇప్పటికే వైరల్ అయిన లింకులను తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Also read: RC16 లీక్ కలకలం: రామ్ చరణ్ పెద్ది స్పెషల్ సాంగ్ విజువల్స్ అవుట్

పెద్ది(Peddi)నుంచి కూడా శృతి హాసన్ స్పెషల్ సాంగ్ కి సంబంధించిన విజువల్స్ లీక్ అయ్యాయి. ఇక ఒకే రోజు పెద్ది, ప్యారడైజ్ లీక్ ల బారిన పడటం వైరల్ గా మారింది.   . "ఒక సినిమా నిర్మాణం వెనుక వేల మంది శ్రమ ఉంటుంది. ఇలాంటి లీకుల వల్ల వారి కష్టం వృధా అయ్యే అవకాశాలకి ఎక్కువ స్కోప్ ఉంది

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com