
అభిమానులు, ప్రేక్షకుల సుదీర్ఘ నిరీక్షణకి తెరదించుతు ఈ రోజు వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లోకి 'నాగబంధం'(Nagabandham)అడుగుపెట్టింది. మూవీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా నిన్న నైట్ చాలా ఏరియాల్లో ప్రీమియర్స్ ప్రదర్శించారు.ప్రెజెంట్ అయితే మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. ఇక మూవీ చూసిన ప్రేక్షకులు కొన్ని హైలెట్స్ తమని అలరించాయని సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. మరి ఆ హైలెట్స్ ఏంటో చూద్దాం.
1 . కథ
2 .శ్రీరంగం టెంపుల్ సెట్ అండ్ సాంగ్
3 . ఫొటోగ్రఫీ
4 .బ్యాక్ గ్రౌండ్ స్కోర్
5 .ఇంటర్వెల్ ఎపిసోడ్
6 .బ్రహ్మ కమలం గురించి చర్చ
7 . ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్
Also read: నాగబంధం మూవీ రివ్యూ
ఇలా పలు అంశాలు తమని మెప్పించాయని నాగబంధం చూసిన వారు చెప్తున్నారు. అభిషేక్ నామా దర్శకత్వంలో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మురళి శర్మ, రిషభ్ సావ్నీ, మహేష్ మంజ్రేకర్ కీ రోల్స్ పోషించగా మొదటి రోజే బుకింగ్స్ పరంగా దూసుకుపోతోంది. బుక్‌మైషోలో కేవలం 24 గంటల్లోనే 21,000 కంటే ఎక్కువ టిక్కెట్లు బుక్ అయ్యాయంటే నాగబంధం క్రేజ్ ని అర్ధం చేసుకోవచ్చు.
Nagabandham movie highlights, nagabandham Telugu Movie Review,TeluguOne,Nagabandham Review, abhishek nama, virat karna, nabha natesh,





