Home

»

Latest News

టాలీవుడ్ యంగ్ హీరోతో మమిత బైజు వివాహం:అతని నిర్ణయమే ఫైనల్ అని కూడా చెప్తున్న మమిత!

Oct 13, 2026 12:01PM

గోల్డెన్ లెగ్ హోదాలో దూసుకుపోతూ ఉంది మలయాళ ముద్దు గుమ్మ' మమిత బైజు'. సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా మమితా బైజు పెళ్లికి సంబంధించిన ప్రతి నిర్ణయం ఆమె సోదరుడు మిథున్ బైజు మాత్రమే తీసుకుంటాడని, అంతేకాకుండా ఆమెకు వచ్చే లవ్ ప్రపోజల్స్‌ను కూడా అతడే స్వయంగా హ్యాండిల్ చేస్తాడనే ప్రచారం సాగుతుంది


Messi: మెస్సీ ఫుట్ బాల్ ప్రాక్టీస్ సెషన్స్‌లో: తెలుగు ఫోక్ సాంగ్..సోషల్ మీడియా క్రాష్!

 

 

 అంతేకాకుండా కొద్ది రోజులుగా ఆమె ఒక టాలీవుడ్ యంగ్ హీరోతో ప్రేమలో ఉందని, ఈ ఏడాది డిసెంబర్‌లో పెళ్లి పీటలెక్కబోతోందంటూ రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి చెత్త రూమర్లపై పెద్ద ఎత్తున ప్రెస్‌మీట్లు పెట్టి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదని నిరూపిస్తూ మమితా బైజు తనదైన శైలిలో చాలా ఫన్నీగా స్పందించింది. ఆ వైరల్ పోస్ట్ కింద కామెంట్ సెక్షన్‌లో 'వాట్‌?' అని పెద్ద అక్షరాలతో, తీవ్రమైన డైలామాని  సూచించే ఒక 'మినియన్' (Minion) స్టిక్కర్‌ను పోస్ట్ చేయడం ద్వారా తనదైన స్టైల్‌లో ఆ వార్తలని  సున్నితంగా తిప్పికొట్టింది.

 

[Mamitha Baiju Marriage Rumors Clarification, Mamitha Baiju marriage, Mamitha Baiju wedding rumors, Mithun Baiju brother,Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com