Home

»

Latest News

శ్రీముఖి పెళ్లి డేట్ ఇదే.. వరుడు ఎవరో తెలుసా!

Jun 15, 2026 8:39PM

 


స్టార్ హీరోయిన్ సమంత(Samantha)కొంత గ్యాప్ తర్వాత సెల్యులాయిడ్ ని మెస్మరైజ్ చెయ్యడానికి మా ఇంటి బంగారం(Maa Inti Bangaaram)తో ప్రేక్షకుల ముందు రాబోతుంది. జూన్ 19 రిలీజ్ డేట్ కాగా నందిని రెడ్డి దర్శకురాలు. రిలీజ్ డేట్ కి ముహూర్తం దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ఈ రోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుతుంది. 
 
ప్రముఖ నటి, యాంకర్ శ్రీముఖి కూడా ఇంటి బంగారంలో కీ రోల్ లో కనిపించనుంది. ఈ సందర్భంగా శ్రీముఖితో  మరో యాంకర్ సుమ మాట్లాడుతు నీ పెళ్లి ఎప్పుడు అని అడిగింది.శ్రీముఖి బదులిస్తూ " మా ఇంటి బంగారం జరుగుతునప్పుడు సమంత గారికి పెళ్లి జరిగింది. నా పెళ్లి ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగానే నా పెళ్లి జరుగుతుందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా నిలిచాయి.

also read:  ఆదుకోవడంలో ఈ ఇద్దరి తర్వాతే ఎవరైనా 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com