Home

»

Latest News

రెండోసారి తల్లి కాబోతున్న కియారా అద్వానీ.. భర్త సిద్ధార్థ్ మల్హోత్రా పోస్ట్ వైరల్!

Oct 7, 2026 1:06PM

 

రీసెంట్ గా టాక్సిక్ తో మెస్మరైజ్ చేసిన భామ కియారా అద్వానీ తన హజ్బండ్ ప్రముఖ హీరో  సిద్ధార్థ్ మల్హోత్రా తమ అభిమానులకి మరోసారి  శుభవార్త అందించారు. తమ జీవితంలోకి మరో కొత్త ప్రాణి రాబోతోందని, తాము రెండవ సారి తల్లిదండ్రులు కాబోతున్నామని ఈ జంట సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. దీంతో అభిమానుల ఆనందం ఇంతా ఇంతా కాదు. సినీ సెలబ్రెటీస్ కూడా ఆ ఇద్దరికి శుభాకాంక్షలు చెప్తున్నారు.


ఇది కూడా చదవండి: భారీ ఆఫర్లు ఇచ్చినా బిగ్ బాస్‌కి నో!.. ఎక్కడ ఉంది అసలు తేడా!

 

 

ప్రస్తుతం సిద్ధార్థ్, కియారా తమ వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే, ప్రొఫెషనల్ లైఫ్‌లో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కియారా గర్భవతిగా ఉన్న సమయంలో కూడా ఎంతో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో అంకితభావంతో పనిచేసి తన వృత్తిధర్మాన్ని నిలబెట్టుకోవడం విశేషం.  

 

[Kiara Advani And Sidharth Malhotra Second Pregnancy Announcement, Kiara Advani, Sidharth Malhotra, Kiara Advani Pregnant, Kiara Sidharth Second Child]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com