Home

»

Latest News

'ది ప్యారడైజ్' పై కవిత సంచలన కామెంట్స్!

Sep 26, 2026 3:59PM


తెలంగాణ ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల ల 'ది ప్యారడైజ్  థియేటర్స్ లో రన్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రియదర్శి  పోషించిన కేసీఆర్ ని పోలిన క్యారక్టర్ అయితే కెసిఆర్ అభిమానులకి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి మంచి కిక్ ని తెప్పిస్తుంది.

రీసెంట్ గా కెసిఆర్ కుమార్తె కవిత మాట్లాడుతు తెలంగాణ బిడ్డే డైరెక్టర్ అయినా, ప్యారడైజ్ మూవీ బాగోలేదు. దీంతో సినిమా కూడా సరిగ్గా ఆడటం లేదు.  తెలంగాణ తెచ్చిన కెసిఆర్ క్యారక్టర్ ని అయితే అవమానించారు. పాటలకి డాన్స్ చేస్తుంది  బీఆర్ఎస్ పెయిడ్ టీం. డబ్బులు ఇచ్చి మరి డాన్స్ చేయిస్తున్నారు. నేను ప్యారడైజ్ మూవీ చూడనని కవిత చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి: లబోదిబోమంటున్న మహిళా యూట్యూబర్: పక్కాగా ప్లాన్ చేసి దాన్నే దోచుకెళ్లారు!

 



[Kavitha About The Paradise movie,  TRS Kavitha Serious On Nani, The paradise, kayadu Lohar, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com