Home

»

Latest News

కాకాతో ఆల్ టైం రికార్డ్స్ ఖాయం!

Oct 10, 2026 6:11PM

 

మెగా అభిమానులు, సినీ ప్రేమికుల చూపు మొత్తం నెక్స్ట్ సంక్రాంతికి రాబోయే 'కాకా'పై ఉంది. ఇప్పటి వరకు రిలీజైన ప్రచారచిత్రాలతో అయితే ఎవరకి వారు ఫేమస్ చిరు రైటర్స్ గా మారిపోయి కాక కథ ఇదే అంటూ తమ వాళ్ళకి చెప్తున్నారు.అయితే ఇటీవల 'కాకా' గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడిన మాటలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

 చిరంజీవితో కలిసి ఉన్న ఓ క్లిప్‌ని షేర్ చేస్తూ, ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు సాధిస్తామని థమన్ చెప్పుకొచ్చాడు. థమన్ మాటలను బట్టి ఈ ప్రాజెక్ట్‌పై చిత్రబృందం ఎంతటి నమ్మకంతో ఉందో అర్థమవుతోంది.  మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలి మాస్ అండ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో మరోసారి బాక్సాఫీస్‌ను షకింగ్ కలెక్షన్లతో శాసించడానికి సిద్ధమవుతున్నారు. 
 చిరు డాటర్ గా అనశ్వర రాజన్ కనిపిస్తుండగా చిరు సరసన జోడి కొట్టే భామని అయితే ఇంకా ప్రకటించలేదు.

ఇది కూడా చదవండి:  గ్రామీ అవార్డ్స్ బరిలో ధురంధర్: న్యాయం జరుగుతుందా!అన్యాయం జరుగుతుందా!

 

 

 టాక్సిక్, జన నాయగన్ మేకర్స్ కేవీఎన్ సంస్థ నిర్మిస్తున్న కాకా జనవరి 13న రిలీజ్ కానుంది. బాబీ దర్శకుడు.

     
[kaaka Movie Update, Thaman About kaaka, Chiranjeevi About Kaaka,  Kaaka movie, Chiranjeevi Kaaka, SS Thaman, Bobby Kolli, Telugu Cinema News, TeluguCinema, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com