
తలైవా ఎప్పటికప్పుడు గత బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నింటికీ 'జుజుబీ' అంటూ నయా రికార్డ్స్ సృష్టించడమే పనిగా పెట్టుకున్నాడు. అదే రీతిలో జైలర్ 2' వారం రోజుల్లో వరల్డ్ వైడ్‌గా దాదాపు 582.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ట్రేడ్ వర్గాలు కూడా అధికారకంగా వెల్లడి చేసాయి. పూర్తి డీటెయిల్ గా చూద్దాం.
.
ఇండియా గ్రాస్ - .338.45 కోట్లు
ఓవర్సీస్ గ్రాస్ - 204 కోట్లు
వరల్డ్‌వైడ్ గ్రాస్ -.582.45 కోట్లు
ఇది కూడా చదవండి: సినిమా ఎందుకు ప్లాప్ అవుతుందో తెలుసా! బయటకొచ్చిన అసలు నిజం ఇదే సినీ బ్రదర్!
.webp)
జైలర్ 2’కు కేరళలోనూ మంచి స్పందన లభిస్తోంది. ఏడు రోజులకి 60 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ నివేదికలు వెల్లడించాయి. దీంతో విజయ్ తన లియో తో సాధించిన టోటల్ 60 కోట్ల కలెక్షన్స్ ని రజినీ వారం రోజుల్లోనే దాటినట్లయింది. మలయాళ స్టార్ మోహన్ లాల్ జైలర్ 2 లో కనిపించిన విషయం తెలిసిందే.
[Jailer 2 Collections, Rajinikanth vs vijay, Jailer 2, Jailer 2 box office, Jailer 2 worldwide gross, Jailer 2 Kerala records, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]




