
రిలీజ్ కి ముందే అభిమానుల్లో, మూవీ లవర్స్ లో హిట్ ఖాయమనే మాటలు వినిపించిన 'ఇరుముడి' ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చేసింది. దీంతో థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం నెలకొని ఉంది. పాజిటివ్ టాక్ వినిపిస్తుండంతో మాస్ మహారాజా రవితేజ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. మరి మూవీ హైలెట్స్ ఏంటో చూద్దాం.
1 .త్రినాధ్(రవితేజ) మణికంఠ(బేబీ నక్షత్ర) మధ్య నడిచిన భావోద్వేగ ఎపిసోడ్
2 .స్కూల్ పిల్లలపై జరిగే దారుణం
3 . గోపరాజు గురుస్వామి( సాయికుమార్ ) నుంచి వచ్చిన షాకింగ్ ఎపిసోడ్
4 . అయ్యప్పస్వామి నేపథ్యంతో వచ్చిన సాంగ్స్
5 . యాక్షన్ సీక్వెన్స్ లో త్రినాధ్ పెర్ ఫార్మెన్స్
6 . మణికంఠ చనిపోయిన సీక్వెన్స్
7 . ఎంఎల్ఏ, స్కూల్ టీచర్ ఇల్లీగల్ వ్యవహారం
8 . లైవ్ లొకేషన్స్ లో మూవీ మొత్తం తెరకెక్కడం
9 . ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో చనిపోయిన మణికంఠకి త్రినాధ్ మంగళస్నానం చేయడం
10 .స్కూల్ కి వెళ్లే అమ్మాయిల విషయంలో సమాజానికి హెచ్చరిక జారీ చేస్తూ నడిచిన కథ, కథనం
also read: Irumudi Movie Review In Telugu: ఇరుముడి మూవీ రివ్యూ
ఇక షో షో కి ఇరుముడి హిట్ రేంజ్ పెరుగుతుంది. దీంతో హైదరాబాద్. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరుతో పాటు చాలా ఏరియాస్ లో రికార్డు స్థాయిలో బుక్ మై షోస్ లో టికెట్స్ బుక్ అవుతున్నాయి.
Irumudi, Raviteja, nashthra, Shiva Nirvana






