Home

»

Latest News

Allu arjun: తిప్పరా మీసం.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ హంగామా

Apr 22, 2026 5:34PM


ప్రెజెంట్ పాన్ ఇండియా వ్యాప్తంగా మీ ఇష్టమెచ్చిన సెంటర్ కి వెళ్లి ఏదో ఒక చోట ఆగి కొంత మంది మనుషులని గమనిస్తూ ఉండండి. వాళ్ళల్లో కొంత మంది ముఖాలు మాత్రం  మతాబుల వెలుగులులా వెలిగిపోతుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్. మీరు కనుక వాళ్ళ దగ్గరకి వెళ్లి వెళ్ళగానే పెద్దగా అరుస్తు అల్లు అర్జున్ నా మజాకానా అంటారు. మరి వాళ్ళ ఆనందానికి గల కారణం చూద్దాం.  

also read: Dimple Hayathi: మెగాస్టార్ కి విలన్ గా డింపుల్ హయతి

అల్లు అర్జున్ కొన్ని రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టులో తన పేరు, ఫోటోలు, వాయిస్, ఇతర వ్యక్తిగత గుర్తింపు చిహ్నాలని ఎవరు కూడా వాణిజ్య ప్రయోజనాల కోసం అక్రమంగా వాడుకోకుండా రక్షణ కల్పించాలని పిటిషన్‌ వెయ్యడం తెలిసిందే. రీసెంట్ గా సదరు పిటిషన్ పై హైకోర్టు స్పందిస్తు   అల్లు అర్జున్  వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

   
  
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com