Home

»

Latest News

స్నేహారెడ్డి బర్త్ డే: ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్! 

Sep 29, 2026 2:16PM

 

స్టైల్ లో, స్టైల్ విషెస్ చెప్పడంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతే ఎవరైనా అని ఫ్యాన్స్ చెప్తుంటారు.మరి ఈ రోజు సతీమణి స్నేహరెడ్డి పుట్టిన రోజు. మరి అల్లు అర్జున్ విషెస్ ఏ స్టైల్ లో ఉన్నాయో చూద్దాం.   


ఈ ప్రత్యేకరమైన రోజున, అల్లు అర్జున్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వేదికగా భార్యతో కలిసి ఉన్న ఒక రొమాంటిక్ సెల్ఫీని పంచుకున్నారు. సూర్యాస్తమయం వెలుగుల్లో సముద్రతీరాన ప్రశాంతంగా దిగిన ఈ పిక్చర్‌లో ఇద్దరూ తెల్లటి దుస్తుల్లో ఎంతో ముచ్చటగా కనిపించారు. ఈ పిక్‌కు "హ్యాపీ బర్త్‌డే క్యూటీ" (Happy Birthday Cutie) అని ఒక ప్రేమపూర్వక రెడ్ హార్ట్ ఎమోజీని జోడించి స్పెషల్ విషెస్ అందించారు. సాధారణంగా భారీ ఎమోషనల్ క్యాప్షన్స్ కంటే, కేవలం మూడు  మాటలతోనే తన ప్రేమనంతటినీ ఎంతో ఆర్గానిక్‌గా వ్యక్తం చేయడం బన్నీ శైలి.


ఇది కూడా చదవండి: ఇండస్ట్రీలో స్విమ్‌సూట్ వేసుకున్న ఫస్ట్ హీరోయిన్ ఈమెనే: ఆ ఒక్క హీరోతోనే ఏకంగా 40 సినిమాలు

 

 

అల్లు అర్జున్ ప్రెజెంట్ 'రాకా' తో బిజీగా ఉన్నాడు.  భారతీయ సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకునేలా తెరకెక్కతుంది. జవాన్ ఫేమ్ 'అట్లీ' దర్శకుడు.

 

[Allu Arjun Special Birthday Wishes To Wife Sneha Reddy, Allu Arjun,  Allu Sneha Reddy Birthday, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com