Home

»

Latest News

అగధ హైలెట్స్ ఇవే!

Aug 14, 2026 5:02PM

 

 

డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ హోదాలో ఎన్నో సూపర్ హిట్స్ ని నిర్మించి అగ్ర ప్రొడ్యూసర్ గా ఎదిగారు ఎంఎస్ రాజు. తెలుగు ప్రేక్షకులకి టెక్నాలజీ అంటే తెలియని రోజుల్లోనే  వరల్డ్ లోనే నెంబర్ వన్ గ్రాఫిక్స్ కంపెనీని తీసుకొచ్చి 'దేవి' చిత్రాన్నినిర్మించి ఎంఎస్ రాజు అంటే బ్రాండ్ అనిపించుకున్నారు. ఈ రోజు దర్శకుడిగా 'అగధ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మూవీ చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో అగధ హైలెట్స్ ఇవే అని చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

1 .కలియుగంలో ప్రస్తుతం జరుగుతున్న అనేక పాపాలకి లింక్ అయ్యే కథ
2 . కామాక్షి భాస్కర్ల క్యారక్టరయిజేషన్ 
3 .రుద్రాక్ష ద్వారా గతంలోకి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకునే ఎపిసోడ్ 
4 . ఇంటర్వెల్ ముందు వచ్చే ఎపిసోడ్ 
5 . విజువల్స్ 
6 . డైరెక్షన్ 
7 . సాంకేతిక నిపుణల పని తీరు
8 . ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లోని భావోద్వేగాలు

Also read: Makutam Movie Review In Telugu: మకుటం మూవీ రివ్యూ 


ఇక మూవీకి నిన్న ప్రీమియర్స్ నుంచే పర్వాలేదనే టాక్ నడుస్తుంది. కామాక్షి భాస్కర్ల తో పాటు శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, భానుచందర్ ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపించగా నిడివి. పక్కా మిస్టిక్ డివైన్ థ్రిల్లర్.

Agadha, Kamakshi Bhaskarla, Ms Raju 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com