Chandi Movie Review
కథ : అల్లూరి సీతారామరాజు వంశంలో నాలుగో తరం అయిన చండీ (ప్రియమణి) హైదరాబాద్ లో చంద్ర శేఖర్ ఆజాద్ (శరత్ కుమార్) సహాయంతో కొన్ని హత్యలు చేస్తుంది. సిబిఐ ఆఫీసర్ శ్రీమన్నారాయణ (నాగబాబు) ఆమెను పట్టుకునే ప్రయత్నంలో ఉంటె, చండీ మాత్రం సమాజానికి చెడు చేస్తున్న వ్యక్తులను చంపుకుంటూ వెళ్తూ ఉంటుంది.