విశ్వావసు ఉగాది

కృషీవలురకు శక్తినివ్వు కలల వయసుకు నింగినివ్వు బెరుకు సొగసుకు ధైర్యమివ్వు గడుసు మొరటుని బెదరనివ్వు!

Mar 29, 2025

ఉగాది కొత్త పలుకు

ఉగాది పాట రంజితమై లోక శోభితమై నేటి ఆమనిలో పలుకు పావనివై గాన కోకిలమ్మ!

Mar 29, 2025

శ్రీ విశ్వావసు ఉగాది!!

మంచి నడతకు శక్తినివ్వు కలల వయసుకు నింగినివ్వు బెరుకు సొగసుకు ధైర్యమివ్వు గడుసు మొరటుని బెదరనివ్వు!

Mar 27, 2025

మా చిన్ననాటి సంక్రాంతి!!

హరిదాసు హరినామ సంకీర్తనలతో జంగమదేవర శంఖపు రవళులతో మా ఊరి ఆస్థాన విద్వాంసులు

Jan 12, 2025

సంక్రాంతి పిండివంటలు!

అమ్మడూ ఓయ్ వాట్సప్ మెసేజ్ అమ్మాయి అల్లుడూ పండక్కొస్తారంట బియ్యం పిండికి మిషనుకి పట్టకెళ్ళనా పట్నంనుండి స్వీట్స్ పట్టుకురానా! అహ్ ఏంటోనండి ఆరోజుల్లో అయితే...!

Jan 12, 2025

ఆరేడడుగులే!!

జీవన వాసంతంలో అరుదైన గమ్యందారిని రమ్యంగానే దొరకబుచ్చుకొని ప్రియంగానే ప్రయాణిస్తూ బాటసారి!

Nov 28, 2024

మానస పద్మవ్యూహం!!

నీ మానస పద్మవ్యూహంలోకి నేరుగా చొరబడుటకు పదివేలదారుల్లేవుగా ప్రేయసీ!

Nov 23, 2024

అభిలాష

అఖిల తారలు నీ పదపద్మములనుజేరి  అమితానురక్తితో కొల్చుటజూచి  పూటపూటనా ఇలాగ  మినుకుమినుకుమని మెరుస్తుంటి!

Nov 15, 2024

ద రోడ్ నాట్ టేకెన్!

నిలువునా చీల్చిన పచ్చటి చెక్కలా ఆ రెండు మార్గాలు క్షమించండి.. నేను ఆ రెండు మార్గాల్లోనూ ప్రయాణించలేను ఒక్క మార్గంలోనే నేను నిరంతరం నిలబడే వున్నాను

Oct 11, 2024

ప్రేమ... తాత్వికత!

ఫౌంటైన్‌లు నదిలో, నదులు సముద్రంలో కలిసిపోతాయి... గాలులు నిరంతరం ఒకదానితో మరొకటి కలసిపోతాయి... అది కూడా.. ఒక మధురమైన భావోద్వేగంతో...

Oct 7, 2024

అలసిపోతున్నా (ఇరానీ కవిత్వం)

 ఈ జనం ఒంటరిగా బాధపడతారు అలా నేను అలసిపోయేలా చేస్తారు నీ ప్రేమ మత్తులో మునగాలని... ఒక వీరుడి బలాన్ని చేతులారా తాకాలని నేను ఆశించడం తప్పు కాదేమో..

Aug 7, 2024

అహం ప్రేమస్మి

అహం ప్రేమస్మి

Jul 29, 2024

నివురు!!

బ్రతుకునెన్నో ఎన్నెన్నో నిరంతర నిరాశల శిశిరాలు ఆవహించి నిశాశ్మశానశయ్యల్లో నిద్రించనీ!

Jul 17, 2024

సర్వే దేవుళ్ళు!!

ఓటరు దేవుళ్ళు భక్తులైన బరిలోని అభ్యర్థుల వాగ్దానాల దీపధూపాలో పథకాల పప్పుబెల్లాలో

May 25, 2024

ఓటుహక్కు!!

ప్రజల సమూహం సమాజం సైన్యం సమస్తం నేనే మహాద్భుతమైన పనులనెన్నో ప్రపంచంలో చేసిందీ నేనే!

May 12, 2024

ప్రజాస్వామ్యం

బాలెట్ పేపర్ల రోజుల్లో ఏ వందో..ఓ పూట కూడో ఓ గుక్కెడు సారానో ఓ కుంకుమ భరిణ..

May 11, 2024

యుద్ధ విరామ ఒప్పందం!!

విరామం తర్వాత నేను బ్రతికేందుకు వీళ్ళలో ఎవరితో పోరాడాలో నా వాళ్ళ కోసం ఈ గుంపున ఎందర్ని కడతేర్చాలో!

May 7, 2024

కత్తుల నిచ్చెన !!

శత్రుసేనని చిత్తుచేసి విజయపు కుర్చీనెక్కేందుకు ఎన్నికల యుద్ధంలో కూటమిగా పోరాడదామని!

May 4, 2024

నిశ్శబ్దం!

మిమ్మల్నే కానివ్వండి మొదలెట్టండి మీరేం మాట్లాడాలని మదనపడేవారో  మీకు ప్రసంగించే అవకాశమొచ్చింది గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది!

May 1, 2024

క్రోధినామ ఉగాది ఉత్సవం!!

క్రొత్త పాత కోరికల్ని కలబోసి మస్తిష్కపు బస్తాల్లో ఉబ్బేట్టుగా నింపి చిరుకోర్కెనైనా విడువనిష్టపడక బలమైన ఆశలబంధంతో కుట్లువేసి కాలం రథమ్మీద ప్రయాణిస్తూ శోభకృత్ పొలిమేర దాటుకుంటూ క్రోధి గ్రామం చేరుకుంటూ సగటు ఓటరు మహాశయులు!

Apr 8, 2024