రగ్గుల నడకలు!!

తెలి మంచు వన్నెతో వెలుగొందుతున్న సుప్రభాత వేళల్లో అలనాటి మా పల్లెల్లో!

Nov 29, 2025

హృదయస్పందన.. జనగనమన

ఆహరం లేక, ఆక్సిజన్ అందక చనిపోయేవాళ్లు కొందరు.. ఆహరం, ఆక్సిజన్ తో వ్యాపారం చేస్తూ బ్రతికేవాళ్లు కొందరు...

Nov 29, 2025

దిష్టిబొమ్మల సమూహాలు!!

బ్రతుకుబండిని గమ్యంవైపుకు నడిపిస్తూ విశ్రాంతి లేక వడలిపోయి కొందరు వారసత్వ సంక్రమణ ఆరోగ్య అవలక్షణాలు వృత్తి వ్యవహార ఒత్తిళ్ళతో నలిగి నీరసించి మరికొందరు!

Nov 4, 2025

 శ్రీ రామ మార్గయానము!

జయం జయం జయం దశరథ రామ జయం పితృవాక్యపరిపాలకా జయం

Sep 29, 2025

అప్పుడప్పుడు!

అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కాల ప్రవాహాన్ని ఎదురీది గడచిన మజిలీలకు మళ్ళీ చేరాలని

Sep 12, 2025

ఓం శాంతి! శాంతి! శాంతిః!!

ఓ బొజ్జ గణపయ్య నీ భక్తులమ్మేమయ్య చవితి చంద్రున్ని చూస్తిమేమోనయ్య సతమతమవుతూ సాగుతుంటిమయ్య!

Aug 26, 2025

తెలుసునా మిత్రమా!!

తెలుసునా మిత్రమా మనమెందుకు ఒంటరైనామో నడకకు జతలేక పయనానికి దిక్కులేక!

May 7, 2025

విశ్వావసు ఉగాది

కృషీవలురకు శక్తినివ్వు కలల వయసుకు నింగినివ్వు బెరుకు సొగసుకు ధైర్యమివ్వు గడుసు మొరటుని బెదరనివ్వు!

Mar 29, 2025

ఉగాది కొత్త పలుకు

ఉగాది పాట రంజితమై లోక శోభితమై నేటి ఆమనిలో పలుకు పావనివై గాన కోకిలమ్మ!

Mar 29, 2025

శ్రీ విశ్వావసు ఉగాది!!

మంచి నడతకు శక్తినివ్వు కలల వయసుకు నింగినివ్వు బెరుకు సొగసుకు ధైర్యమివ్వు గడుసు మొరటుని బెదరనివ్వు!

Mar 27, 2025

మా చిన్ననాటి సంక్రాంతి!!

హరిదాసు హరినామ సంకీర్తనలతో జంగమదేవర శంఖపు రవళులతో మా ఊరి ఆస్థాన విద్వాంసులు

Jan 12, 2025

సంక్రాంతి పిండివంటలు!

అమ్మడూ ఓయ్ వాట్సప్ మెసేజ్ అమ్మాయి అల్లుడూ పండక్కొస్తారంట బియ్యం పిండికి మిషనుకి పట్టకెళ్ళనా పట్నంనుండి స్వీట్స్ పట్టుకురానా! అహ్ ఏంటోనండి ఆరోజుల్లో అయితే...!

Jan 12, 2025

ఆరేడడుగులే!!

జీవన వాసంతంలో అరుదైన గమ్యందారిని రమ్యంగానే దొరకబుచ్చుకొని ప్రియంగానే ప్రయాణిస్తూ బాటసారి!

Nov 28, 2024

మానస పద్మవ్యూహం!!

నీ మానస పద్మవ్యూహంలోకి నేరుగా చొరబడుటకు పదివేలదారుల్లేవుగా ప్రేయసీ!

Nov 23, 2024

అభిలాష

అఖిల తారలు నీ పదపద్మములనుజేరి  అమితానురక్తితో కొల్చుటజూచి  పూటపూటనా ఇలాగ  మినుకుమినుకుమని మెరుస్తుంటి!

Nov 15, 2024

ద రోడ్ నాట్ టేకెన్!

నిలువునా చీల్చిన పచ్చటి చెక్కలా ఆ రెండు మార్గాలు క్షమించండి.. నేను ఆ రెండు మార్గాల్లోనూ ప్రయాణించలేను ఒక్క మార్గంలోనే నేను నిరంతరం నిలబడే వున్నాను

Oct 11, 2024

ప్రేమ... తాత్వికత!

ఫౌంటైన్‌లు నదిలో, నదులు సముద్రంలో కలిసిపోతాయి... గాలులు నిరంతరం ఒకదానితో మరొకటి కలసిపోతాయి... అది కూడా.. ఒక మధురమైన భావోద్వేగంతో...

Oct 7, 2024

అలసిపోతున్నా (ఇరానీ కవిత్వం)

 ఈ జనం ఒంటరిగా బాధపడతారు అలా నేను అలసిపోయేలా చేస్తారు నీ ప్రేమ మత్తులో మునగాలని... ఒక వీరుడి బలాన్ని చేతులారా తాకాలని నేను ఆశించడం తప్పు కాదేమో..

Aug 7, 2024

అహం ప్రేమస్మి

అహం ప్రేమస్మి

Jul 29, 2024

నివురు!!

బ్రతుకునెన్నో ఎన్నెన్నో నిరంతర నిరాశల శిశిరాలు ఆవహించి నిశాశ్మశానశయ్యల్లో నిద్రించనీ!

Jul 17, 2024