Publish Date:Oct 28, 2026
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
Publish Date:Oct 28, 2026
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది.
Publish Date:Oct 28, 2026
అర్నాబ్ కాకినాడ జిల్లాలోని ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
Publish Date:Oct 28, 2026
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
Publish Date:Oct 28, 2026
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే ట్రాక్ ధ్వంసమైంది.
Publish Date:Oct 28, 2026
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు. అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 28, 2026
నరసాపురం-యానాం మధ్య తీరం దాటిన ఈ అతి తీవ్ర తుపాను ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో భీకర ఈదురుగాలులు, కుండపోత వర్షాలు కురిశాయి. తుపాను తీవ్రత కారణంగా కోనసీమ వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.
Publish Date:Oct 28, 2026
అతి తీవ్ర తుపాను అర్నాబ్ కారణంగా ప్రాణనష్టం సంభవించకుండా రాష్ట్రం బయటపడగలిగిందంటే అందుకు చంద్రబాబు నిరంతరం చేసిన సమీక్షలు, అధికారులకు చేసిన దిశా నిర్దేశం, తుపాను నష్టాన్ని తగ్గించడానికి అమలు చేసిన కార్యాచరణే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Publish Date:Oct 28, 2026
ఉప్పాడ తీరంలో సముద్రం ప్రళయ భీకరంగా మారింది. రాకాసి అలల తాకిడికి బీచ్ రోడ్డు కోతకు గురైంది. బండరాళ్లు సైతంకొట్టుకుపోయాయి. పల్లిపేట, రంగంపేట గ్రామాలను సముద్ర నీరు ముంచెత్తింది. తుపాను తీరం దాటినా దాని ప్రభావం మరో 12 గంటల పాటు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
Publish Date:Oct 27, 2026
కోనసీమ జిల్లా వ్యాప్తంగా దాదాపు ఆరువేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇంచుమించుగా జిల్లా అంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ దాదాపు స్తంభించిపోయింది.
Publish Date:Oct 27, 2026
అర్నబ్ తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
Publish Date:Oct 27, 2026
మూడు దశాబ్దాల తర్వాత కడప జడ్పీ పీఠం టీడీపీకి దక్కేనా.?