తెలంగాణ ఫై 28 న అఖిల పక్షం
Publish Date:Dec 5, 2012
Advertisement
తెలంగాణా అంశంపై ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపి లు మొత్తానికి అనుకున్నది సాధించారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత ఈ నెల 28 న తెలంగాణా విషయం ఫై అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తమకు చెప్పారని ఎంపి లు మధు యాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్ లు వెల్లడించారు.దీనితో తెలంగాణ విషయం లో కేంద్రంలో కదలిక వచ్చినట్లు భావించాల్సి ఉంటుంది.
ఈ నిర్ణయం వల్ల తెలంగాణ కాంగ్రెస్ ఎంపి లు నేడు ఎఫ్ డి ఐ ల ఫై జరిగే ఓటింగ్ లో పాల్గొనున్నారు.ఈ రోజు ఈ ఎంపిలంతా హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తో పలు దఫాలుగా జరిపిన చర్చలు విజయవంతం అయ్యాయి. వీరు తెలంగాణ విషయంలో పట్టుబట్టి ఉండడంతో, కాంగ్రెస్ అధిష్టానం దిగిరాక తప్పలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/telangana-43-19522.html
http://www.teluguone.com/news/content/telangana-43-19522.html
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026
Publish Date:Nov 5, 2026





