సిపీఐ రాష్ట్ర కార్యదశివర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత జగన్ మోహన్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వచ్చే ఉపఎన్నికల్లో జగన్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలవటం ఖాయమంటున్నారు. జగన్ పార్టీ సభ్యులకు స్వచ్చందంగానే వేలాదిమంది ప్రజలు హాజరుకావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆయన అంటున్నారు. ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో పలుమార్పులు సంభవిస్తాయని ఆయన జోస్యం చెప్పారు.
మీరు ఏ ఉద్దేశ్యంతో జగన్ ను పొగుడుతున్నారని విలేఖరులు ప్రశ్నించినప్పుడు తానేవరినీ అనవసరంగా పొగడటం లేదనీ, ఉన్న విషయాన్నే చెబుతున్నాననీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతోనే ఉపఎన్నికలు వచ్చాయనీ, ఈ ఉపఎన్నికల్లో తమ పార్టీ టిడిపికి మద్దతు ఇస్తున్నామనీ తెలిపారు. ఉపఎన్నికల పొత్తు కూడా తాత్కాలికమేనని ఆయన అంటున్నారు. అయితే చాడా వెంకటరెడ్డి జగన్ కు అనుకూలంగా మాట్లాడటం పట్ల కొందరు సిపీఐ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cpi-member-chada-venkata-reddy-praises-ys-jagan-24-13742.html
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన చేపట్టాయి. కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లటి దుస్తులు ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు.
కూకట్‌పల్లి పరిధిలో ఉన్న ప్రశాంత్‌నగర్ పారిశ్రామిక వాడలోని ABC ప్రింటింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని కోరుతూ షాద్‌నగర్ ఎమ్మెల్యే కె. శంకరయ్య చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు
తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
17 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లకు కొత్త పోస్టింగులు..!
క్షమాపణ చెప్పాల్సిందే!.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అసెంబ్లీ తీర్మానం..!
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
మంచి భర్త.. చక్కని సంసారం.. ఆ ప్రేమకు గుర్తుగా ఓ చిన్నారి.. ఇలా సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో ఓ చిన్న అపార్థం తీవ్ర విషాదాన్ని నింపింది.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యలపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
12 మంది అనుమానిత వ్యక్తులపై పోలీసుల ఫోకస్..!
గజ్వేల్‌లో కాంగ్రెస్–బీఆర్‌ఎస్ నేతల మధ్య ఘర్షణ..!
కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు కేసీఆర్ ఫాంహౌస్‌ను ముట్టడికి పిలుపు నిచ్చారు. ఆ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య దాదాపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నినాదాలతో సభ మార్మోగింది. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ పావుగంట సేపు వాయిదా వేశారు.