అ ఆ ఫస్ట్ వీక్ టోటల్ కలెక్షన్స్..!
on Jun 10, 2016
నితిన్ త్రివిక్రమ్ కాంబోలో అంచనాలు లేకుండా రిలీజైంది అ ఆ. కానీ మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో పాటు మంచి రివ్యూలు సాధించడంతో ఇప్పుడు కలెక్షన్లలో ముందుకు దూసుకుపోతోంది. మొదటి వారం ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా 32.19 కోట్ల షేర్ సాధించి కొత్త రికార్డులు దిశగా పరుగులు పెడుతోంది. దగ్గర్లో పెద్ద సినిమా ఏదీ లేకపోవడం అ ఆ కు కలిసొచ్చే విషయమే.
ఏరియా వైజ్ అ ఆ ఫస్ట్ వీక్ షేర్ (కోట్లలో)
నైజాం 9.50
సీడెడ్ 3.02
నెల్లూరు 0.61
కృష్ణా 1.64
గుంటూరు 1.74
వైజాగ్ 2.25
తూర్పు గోదావరి 1.70
పశ్చిమ గోదావరి 1.26
ఆంధ్రా తెలంగాణా షేర్ టోటల్ 21.72
కర్ణాటక 2.12
రెస్టాఫ్ ఇండియా 0.35
ఓవర్సీస్ 8.00
మొదటివారం వరల్డ్ వైడ్ షేర్ టోటల్ 32.19