TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

political-news-img

Lokesh to start Rolex Movie Before Kaithi 2?

Lokesh Kanagaraj could be looking at an interesting change in his LCU plans after AA23. While Kaithi 2 has long been expected to be his next film in the Lokesh Cinematic Universe, there is now a possibility that the filmmaker could make Rolex with Suriya before returning to Karthi’s Dilli. The LCU began with Kaithi in 2019 and expanded massively with Vikram in 2022. Suriya’s brief appearance as Rolex in Vikram became one of the biggest talking points of the film, creating demand for a full-fledged story around the character. Leo subsequently expanded the universe further, connecting Vijay’s world with the larger LCU mythology. Lokesh has multiple LCU commitments, including Kaithi 2, Vikram 2 and Rolex. Although Kaithi 2 was previously indicated as his next project after AA23, the order could change depending on actor dates and the filmmaker’s plans. Interestingly, Lokesh is not expected to continue acting after AA23, meaning his focus could return entirely to direction. If Rolex moves ahead, another major question is whether it will become Suriya50. Reports have linked the two, but there is no official confirmation yet. If Rolex does come before Kaithi 2, it could give the LCU a major shift, taking the franchise deeper into the criminal empire introduced through Suriya’s character. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

Published on: Sat Sep 5, 2026 2:46PM

political-news-img

క్రేజీ కాంబో: ‘ఇరుముడి’ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ.. హీరో ఎవరో తెలిస్తే షాకవుతారు.!

'ఇరుముడి' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ కొట్టిన తర్వాత, ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, కోలీవుడ్‌లోనూ డైరెక్టర్ శివ నిర్వాణ పేరు గట్టిగా వినిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజతో చేసిన 'ఇరుముడి' ప్రాజెక్ట్ తెచ్చిపెట్టిన సక్సెస్ జోరులో ఉన్న శివ నిర్వాణ, తన నెక్స్ట్ మూవీ విషయంలో ఎలాంటి ప్లాన్ వేస్తున్నారనేది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. కోలీవుడ్ స్టార్ ధనుష్‌తో శివ నిర్వాణ ఒక హై-వోల్టేజ్ ఎమోషనల్ డ్రామా కథను ప్లాన్ చేస్తున్నారట. అసలు ఈ కాంబినేషన్ ఇప్పుడు సడన్‌గా అనుకున్నది కాదట. 'ఇరుముడి' సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికంటే ముందే ధనుష్‌తో శివ నిర్వాణ కథా చర్చలు జరిపారట. శివ చెప్పిన విభిన్నమైన లైన్ ధనుష్‌కి బాగా నచ్చడంతో, ఈ ప్రాజెక్ట్‌పై ఇద్దరి మధ్య ప్రాథమికంగా డీల్ ఓకే అయిందనే వార్తలు సినీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఒకవైపు హ్యూమన్ ఎమోషన్స్, లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాను ఎంతో హృద్యంగా తెరకెక్కించడంలో దిట్ట అయిన శివ నిర్వాణ, మరోవైపు ఏ పాత్ర ఇచ్చినా తన నటనతో ప్రాణం పోసే వర్సటైల్ యాక్టర్ ధనుష్. వీరిద్దరూ కలిస్తే స్క్రీన్ మీద ఎమోషన్స్ ఏ స్థాయిలో పండుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ధనుష్‌కు ఇప్పటికే 'సార్', 'రఘువరన్ B.Tech' వంటి సినిమాల ద్వారా తెలుగులోనూ చాలా బలమైన మార్కెట్ ఉంది. సరైన ఎమోషనల్ కథ పడితే తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయం. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినప్పటికీ, త్వరలోనే ఒక బిగ్ సర్ ప్రైజ్ అనౌన్స్‌మెంట్ ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. 'ఇరుముడి' సక్సెస్ ఇచ్చిన బూస్ట్‌తో శివ నిర్వాణ ఈ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారట. [Ravi Teja, Irumudi Movie, Shiva Nirvana, Dhanush, Telugu Film News, Telugu News, Tollywood]

Published on: Fri Sep 4, 2026 9:57AM

political-news-img

Dhanush back to Maari franchise?

The Maari franchise could be making a comeback, with reports suggesting that Dhanush has initiated discussions for Maari 3 with director Balaji Mohan. According to the latest buzz, Dhanush himself called Balaji Mohan and asked him to develop a script based on an idea he had for the third instalment. The actor reportedly discussed the basic concept with the filmmaker and expressed his interest in taking the popular Maari character forward once again. The original Maari, released in 2015, became one of Dhanush’s memorable commercial entertainers, with his eccentric local don character gaining a strong following. Maari 2 followed in 2018 and expanded the franchise with Sai Pallavi, Tovino Thomas and a new conflict around the character. While there is no official announcement yet regarding Maari 3, Dhanush’s reported initiative makes the possibility considerably more interesting. The fact that he has approached Balaji Mohan, who created the character and directed both earlier films, also suggests that the actor wants the third part to retain the original flavour. If the scripting works out, Maari 3 could soon move from an idea to an official project. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

Published on: Wed Sep 2, 2026 8:07PM

political-news-img

శ్రీకృష్ణుడిగా రామ్ చరణ్: టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకవుతారు.!

గుజరాతీ సినిమాలు అంటే తక్కువ బడ్జెట్, పరిమిత మార్కెట్ అని అందరూ అనుకుంటారు. కానీ 'లాలో: కృష్ణ సదా సహాయతే' అనే సినిమా ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది. శ్రీకృష్ణుడి ఆధ్యాత్మికతకు, సర్వైవల్ డ్రామాను జోడించి తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేవలం రూ.50 లక్షల బడ్జెట్ తో తీస్తే.. 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి గుజరాతీ చిత్రంగా రికార్డు సృష్టించి, ఏకంగా 120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇంతటి సంచలనం సృష్టించిన ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం ఇప్పుడు సౌత్ మేకర్స్ పోటీ పడుతున్నారు. ముఖ్యంగా 'లాలో' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయట. అంతేకాదు, ఈ తెలుగు రీమేక్‌లో శ్రీకృష్ణుడి పాత్ర కోసం రామ్ చరణ్‌ను సంప్రదించినట్లు ప్రచారం సాగుతోంది. 'ఆర్ఆర్ఆర్' తర్వాత గ్లోబల్ స్టార్‌గా మారిన చరణ్, డివైన్ టచ్ ఉన్న పాత్రలో కనిపిస్తే ఆ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. గతంలో 'గోపాల గోపాల' సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కృష్ణుడి పాత్రలో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఇప్పుడు అదే తరహాలో బాబాయ్ బాటలోనే అబ్బాయ్ కూడా కృష్ణుడిగా మారి మెగా అభిమానులకు పూనకాలు తెప్పించబోతున్నారా అనే చర్చ మొదలైంది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌కి కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించే అవకాశం ఉందనే వార్త ఫ్యాన్స్‌లో మరింత క్యూరియాసిటీని పెంచేసింది. విభిన్నమైన కథలను తనదైన మార్క్ స్క్రీన్‌ప్లేతో చెప్పే కార్తీక్ సుబ్బరాజ్ హ్యాండిల్ చేస్తే ఈ కాంబో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక సినిమాలో ప్రధాన పాత్ర కోసం నటుడు సత్యదేవ్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాయి. మేకర్స్ నుంచి కానీ, రామ్ చరణ్ టీమ్ నుంచి కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఒక చిన్న బడ్జెట్ డివైన్ హిట్ మూవీ.. చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్ వైపు చూడటం నిజంగానే ఆసక్తికరమైన విషయం. ఒకవేళ రామ్ చరణ్ నిజంగానే కృష్ణుడిగా కనిపిస్తే.. బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. [Ram Charan as Krishna, Laalo Remake Telugu, Laalo Krishna Sada Sahayate, Ram Charan, Karthik Subbaraj, Pawan Kalyan, Gopala Gopala, Telugu Film News, Telugu News]

Published on: Wed Sep 2, 2026 11:58AM

political-news-img

Toxic Disaster: Is Dil Raju asking double compensation?

Yash's Toxic is ending up as a generational disaster in terms of Return on Investment for all parties involved. While Kannada Film Industry seems to be rallying in support of Yash and the film, box office returns have been growing disastrous with each passing day even in Karnataka. Renowned producer - distributor Dil Raju released the film in Telugu States and he said to have committed to pay Rs.125 crores for the rights. Movie collections have been indescribably bad from second day and he is staring at huge losses. Dil Raju being the ace businessman, he asked for compensation from both Yash and KVN. Venkata K. Narayana and Yash have produced the film and hence, the producer asked for Telugu distribution rights of Ramayana Part-1 from Yash. At the same time, he asked KVN to give him rights for Chiranjeevi's Kaaka, releasing for Sankranti. Yash is co-producing Ramayana with Namit Malhotra and he took South distribution rights for his investment or remuneration. So, the industry buzz is that Dil Raju is looking to lock these two deals at the earliest as compensation for his losses from Toxic. On the other hand, Yash is in a sort of depression looking at such unprecedented negative reception as he expected at least minimum recovery if not blockbuster result but not outright rejection. In fact, buzz is that Kannada celebrities are rallying in support so that Yash doesn't feel left out and completely singled out with such a result. Well, as he is looking at Ramayana releasing for this Diwali, he might just take a break and recover to run campaign for it. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

Published on: Tue Sep 1, 2026 5:54PM

political-news-img

Is Nagarjuna really in discussion for Suriya film?

Nagarjuna could be set for another interesting Tamil collaboration after Coolie, with reports suggesting that he is in talks to play a key role alongside Suriya in the latter’s upcoming film with director H. Vinoth. The project, tentatively referred to as Suriya 49, is currently in the pre-production stage, and there is no official confirmation yet on Nagarjuna’s involvement. The timing of the discussions is particularly interesting because Nagarjuna is currently completely focused on King 100, his landmark 100th film. The Ra Karthik directorial was officially titled King 100 recently and is slated for a December 24, 2026 release, making the film the actor’s biggest priority at present. Nagarjuna is understood to be open to hearing interesting scripts, but whether he actually becomes part of H. Vinoth’s film will be decided only after King 100 releases. So, while the discussions are said to be happening for an important character, it would be premature to consider his presence locked. Suriya, meanwhile, is steadily moving towards the Vinoth project in his busy lineup. He has already completed the shoot of his Jithu Madhavan directorial, Suriya 47, which is now headed towards release. He has also started work on his next with Jai Bhim director TJ Gnanavel, meaning the H. Vinoth film is expected to come later in his schedule, with production currently being planned for 2027. Interestingly, if the discussions materialise, Nagarjuna and Suriya would be sharing screen space after Nag’s well-received appearance in Coolie. H. Vinoth is said to be preparing another action-oriented entertainer, and a major star like Nagarjuna in a crucial role could add considerable weight to the project. For now, though, it remains a case of talks in progress rather than a confirmed casting. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

Published on: Mon Aug 31, 2026 7:06PM

political-news-img

ఆల్ టైం రికార్డ్: 'AA23'కి అనిరుధ్ షాకింగ్ రెమ్యునరేషన్.. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఫస్ట్ టైం!

సౌత్ ఇండియన్ సినిమాలో ఒక హీరోనో లేక డైరెక్టరో పదుల కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంటే మనం పెద్దగా ఆశ్చర్యపోం. కానీ.. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏకంగా 23 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటే నిజంగా ఆశ్చర్యకర విషయమే. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక సంగీత దర్శకుడు తీసుకోబోతున్న బిగ్గెస్ట్ పే-చెక్స్ లో ఇది ఒకటిగా నిలవబోతోంది. ఈ రికార్డు క్రియేట్ చేసిన ఆ మ్యూజిక్ సెన్సేషన్ ఎవరో కాదు.. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్. ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత డిమాండ్ ఉన్న ఈ మ్యూజిక్ డైరెక్టర్.. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ కోసం ఏకంగా 23 కోట్లు పారితోషికంగా అందుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అసలు ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కి ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ అంత పెద్ద అమౌంట్ ఇవ్వడానికి ఎందుకు వెనుకాడలేదు? దీనికి ఒకటే కారణం.. అనిరుధ్ ఇచ్చే ఆ బీజీఎమ్స్ అండ్ చార్ట్‌బస్టర్ సాంగ్స్. ఈరోజుల్లో ఒక సినిమా బాక్సాఫీస్ విజయంలో మ్యూజిక్ ఎంత కీలక పాత్ర పోషిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. బిజీఎమ్‌తోనే థియేటర్లలో పూనకాలు తెప్పించే సత్తా అనిరుధ్‌కి ఉంది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ సినిమాల్లో అనిరుధ్ మ్యూజిక్ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్‌లా మారిపోతుంది. 'విక్రమ్', 'లియో' సినిమాల్లో వారి కాంబో తెచ్చిన మాస్ సునామీని మనం చూశాం. అటు అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ప్రతి సినిమాలోనూ తన డ్యాన్స్ అండ్ స్టైల్‌తో పాటలకు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చే కెపాసిటీ ఆయన సొంతం. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకే నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్-ఇండియా వండర్ కోసం ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అనిరుధ్ అడిగిన భారీ అమౌంట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఒక మ్యూజిక్ డైరెక్టర్‌కి ఈ స్థాయిలో పారితోషికం లభించడం నిజంగానే ఒక హిస్టారికల్ బెంచ్‌మార్క్. [AA23 Movie, Anirudh Ravichander, 23 Crore Remuneration, Allu Arjun, Lokesh Kanagaraj, Telugu Cinema News, Tollywood, Telugu News]

Published on: Mon Aug 31, 2026 3:47PM

political-news-img

Aadarsha Kutumbam moves close to Dasara?

The much-awaited Venkatesh–Trivikram Srinivas collaboration, Aadarsha Kutumbam House No: 47, is reportedly moving away from its October 2 release date. The film had been positioned for the Gandhi Jayanthi holiday, but the latest industry buzz suggests that the makers are now looking at a Dasara release window. According to the latest report, October 9 is currently the most likely option, while October 16 is also being considered. An official announcement is still awaited, so the exact date remains subject to change.The interesting part is the trade strategy behind the move. October 2 offers the advantage of a national holiday, but shifting by a week could put Aadarsha Kutumbam closer to the Dasara festive holidays, potentially giving the family entertainer a longer and stronger holiday-driven run. With the October calendar undergoing changes, the makers may also be assessing the competition before locking the final date. The film has already gone through multiple changes, having moved from its earlier summer plans to October 2. There have also been changes in key technical departments, including cinematography, music and editing, as the project approaches its final stage. Nara Rohith, Srinidhi Shetty are playing prominent roles. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

Published on: Mon Aug 31, 2026 11:07AM

political-news-img

భయం భయం: రూట్ మార్చిన మేర్లపాక గాంధీ.. తాప్సీతో కలిసి రచ్చ రచ్చ.!

మొదట్లో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' లాంటి కామెడీ సినిమాలతో అలరించిన దర్శకుడు మేర్లపాక గాంధీ, ఇటీవల 'కొరియన్ కనకరాజు' అనే హారర్ కామెడీ ఫిల్మ్ తో ఆకట్టుకున్నారు. అయితే తన నెక్స్ట్ మూవీ కోసం కంప్లీట్ రూట్ మార్చబోతున్నారు. కామెడీ పక్కన పెట్టి, ప్రేక్షకులను థియేటర్లలో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే ఒక మైండ్ బ్లోయింగ్ సీరియస్ హారర్ కథను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రముఖ హీరోయిన్‌ తాప్సీ పన్ను లీడ్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాప్సీ గతంలో 'ఆనందో బ్రహ్మ' లాంటి హార్రర్ కామెడీతో నవ్వించి భయపెట్టారు. కానీ ఈసారి కాన్సెప్ట్ పూర్తిగా వేరు. ఇది కామెడీ కాంబినేషన్ అసలే కాదు.. పక్కా డార్క్, సీరియస్ అండ్ ఇంటెన్స్ హారర్ ఫిల్మ్ అని సమాచారం. దర్శకుడు మేర్లపాక గాంధీ రాసుకున్న ఈ స్క్రిప్ట్‌లో ఉండే సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ తాప్సీని బాగా ఆకట్టుకున్నాయట. కథ వినగానే తాప్సీ ఎంతో ఎక్సైట్ అయి వెంటనే ప్రాజెక్ట్‌కి ఒకే చెప్పేశారనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వైపు కంటెంట్ బేస్డ్ రోల్స్ ఎంచుకునే తాప్సీ, మరోవైపు డిఫరెంట్ టేకింగ్ ఉన్న గాంధీ జతకడితే బాక్సాఫీస్ వద్ద విజిల్స్ పడాల్సిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. [Merlapaka Gandhi, Taapsee Pannu, Horror Film, Korean Kanakaraju, Telugu Horror Movie, Telugu Cinema, Tollywood, Telugu News]

Published on: Sat Aug 29, 2026 6:43PM

political-news-img

Siruthai Siva to direct Dhanush instead of Ajith?

The latest buzz in Kollywood circles suggests that after Kanguva Siruthai Siva could direct Dhanush for an exciting new project. While the industry has been abuzz for some time with reports that Siva had received the go-ahead from Ajith Kumar for his next directorial, a fresh update has now changed the equation. According to the latest grapevine, Siva recently narrated a story to Dhanush, and the actor is said to have loved the script. The director is reportedly planning a commercial entertainer with the kind of action and emotional elements that have been his strength, making the combination particularly interesting. Adding further weight to the speculation, producer Lalith is said to be coming on board to bankroll the project. If everything falls into place, the film could potentially begin shooting around December or January, although the timeline is yet to be officially confirmed. The project, if materialised, would be an interesting choice for Dhanush, who has been moving between different genres and filmmakers. Siva, meanwhile, could be looking at another major star collaboration after his previous association with Ajith. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

Published on: Sat Aug 29, 2026 5:21PM