Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నందమూరి బాలకృష్ణకి గాయ౦
posted on: Aug 8, 2014 7:24PM
.jpg)
తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసన సభ్యుడు, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఈ రోజు సినిమా షూటింగ్ లో గాయపడ్డారు. బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతు౦ది. షుటింగ్ లో భాగంగా బైక్ రైడ్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే బాలయ్యను కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, నందమూరి బాలకృష్ణ ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాల పైన దృష్టి సారిస్తున్నారు.






