Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ కాన్వాయ్ పై గుడ్లతో దాడి
posted on: Dec 5, 2013 11:09AM

వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చెన్నై పర్యటన ముగించుకొని హైదరాబాద్ వస్తుండగా ఆయన కాన్వాయ్ పై తెలంగాణ విద్యార్ధులు కోడి గుడ్లు, టామాటాలతో దాడి చేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై దాడికి పాల్పడిన విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. రాయల తెలంగాణ కు వ్యతిరేకంగా నగరంలో తెలంగాణ బంద్ నిర్వహిస్తుండగా...జగన్ చెన్నై పర్యటన ముగించుకొని హైదరాబాద్ వస్తుండగా రాజేంద్ర నగర్ వద్ద ఈ ఘటన జరిగింది.
Latest YouTube Trending Video NEWS



.jpg)


