Home Remedies for Dark Circles Puffy eyes ( Dark circles under eye )can make you look tired, old and just plain haggard, which is not the way you should feel or look in the morning. The good news is that under eye puffiness is a temporary condition caused by fluids that build up under your eyes as you sleep. sun exposure, lack of sleep, allergies, Age, Stress, Nutrition deficiency also can be causes of Dark circle under eye. Home remedies for dark circles Tomato pack Ingredients: • 1 tsp tomato juice • 3-4 drops of lemon juice • a pinch of turmeric powder • enough white flour to make a paste Instructions Mash these ingredients together into a medium-thick paste and dab it under your eyes. After fifteen minutes, wash the paste away. This should lighten the dark circles and address puffiness to some degree. Green Tea Cucumber Slices Ingredients: • ½ cucumber • 1 green tea bag Instructions: Brew green tea, steep, chill. Slice cucumber and add to green tea. Refrigerate until cool. Place soaked cucumber slices over eyes for 10 minutes. Potato Cream Ingredients: • 1/2 raw potato • 1 tsp urea-free moisturizer Instructions: Peel potato, grate finely. Measure 2 teaspoonfuls into moisturizer, mix well. Apply liberally around eyes, cover with damp cotton pads or gauze. Let rest 10 minutes. Rinse with cool water. Avocado-Almond Rinse Ingredients: • 5 drops almond oil • 3 slices ripe avocado Instructions: Blend almond oil into avocado, smear around eyes. Rest 5 minutes. Rinse with cool water. Daily tips to avoid Dark circles 1. Get enough sleep. Try to go to bed a little earlier than normal. 2. Use sunscreen every day and moisturize in the night preferably using a good under eye cream. 3. Apply cold compresses. 4. Drink plenty of water to hydrate the skin. 5. Eat fresh fruits and vegetables. Iron deficiency can be a cause for dark circles around the eyes.

Oat meal Scrub is an Excellent Tan Removal The color of the human skin is determined by the quantity of melanin present in the skin. When the quantity of melanin is increased, the skin is darker. A tan is a sign that damage has been done to your skin.   There are some tan removal tips to follow. 1.Rice flour with Curd To remove tan, mix rice flour with curd and apply it on the face. Massage gently using circular movements and wash it off after 5 minutes. 2.Lemon Juice with curd Mix a tsp of curd, fresh lemon juice and honey and apply it on the face. It lightens skin color. 3. Lettuce Juice Lettuce juice can be used in packs to remove tan. 4. Potato juice with Lemon juice Apply raw potato juice to remove tan. It can also be mixed with a little lemon juice as lemon has natural bleaching properties. 5. Cucumber with lemon juice Mix cucumber paste with lemon juice and fuller's earth and apply it for 15 minutes and then wash it off. It is an excellent anti-tan pack. 6. Chick pea pack Mix chick pea powder in a little water and apply to the face. Remain for 15 minutes and wash it off with cold water. This improves complexion or lightens your skin tone. 7. Sesame seed oil mix Mix sesame seed oil, olive oil and almond oil in the ratio 4:1:1 and apply it on your skin. Leave it for 20 minutes and wash it off with warm water using gram flour/besan or a mild soap. This is an effective natural remedy to get rid of suntan. It also improves complexion. 8. Tomato juice with Curd Mix tomato juice with a little curd and apply. Wash it off after 20 minutes. 9. Oatmeal scrub Use of natural scrub like oatmeal ( add warm water to oatmeal, mix it well to form a paste) helps to remove dead skin cells and stimulate blood circulation. 10. Gram flour with Lemon juice Mix a little fresh lemon juice, gram flour ( besan) and curd and apply it on the skin for 15 minutes regularly to get rid of sun tan. 11. Milk with Lemon juice Mix 3 drops of fresh lemon juice to a little milk, apply it on the skin, leave it for 10-15 minutes and wash it with warm water. Do it regularly.

Apricot Scrub Fades the Stretch Marks Stretch marks occur when the skin is subjected to rapid increase in size and a scar forms where the skin over stretches. This can occur during pregnancy, rapid weight gain and even rapid weight loss. You may heard that only surgical treatment is the final resort for dealing with stretch marks. But it’s not always like that. Stretch marks can be removed with home remedies, but it only needs patience and persistence. Home remedies are very effective but they need time and you have to be regular. Stretch marks are not permanent and in most of the cases fade away when proper care such as proper cleansing of the skin with natural oil is done. Here are few home remedies for stretch marks. * Water has the greatest healing power; try drinking as much water as you can. At least 8-12 glasses a day should be the daily water intake. It helps in enhancing the elasticity of skin, thereby preventing the appearance of stretch marks. * Extra weight is another cause of stretch marks, so to prevent weight gain, eat a well balanced diet. Eat all the nutrient full food and stay away from junk snacks and fizzy drinks. * It is the loosening or stretching of skin that causes stretch marks. To tone your body, exercise regularly. * Nutritional deficiencies can increase the appearance and potential of stretch marks so be certain to maintain levels of zinc, protein, vitamin A and C. Zinc can be found in red meats, shellfish and oysters. Carrots, citrus and milk are essential components in a diet to prevent stretch marks. * Adding finely ground coffee to emollient rich body lotion can be used to refresh the skin, reduce the appearance of stretch marks and improve skin quality. * Massaging in essential oils into the skin will improve the elasticity and reduce the appearance of stretch marks. Olive oil, vitamin E oil, Lavender oil and aloevera can be good options for massaging in. * Rubbing the area with apricot scrub fades the marks in a short duration. * Massaging the body with aroma oil reduces the chances of stretch marks. Apart from those remedies  you can prepare your own stretch marks removal cream at your home. The recipe is very simple. Stretchmarks cream Ingredients: 1tsp.Vitamin E Oil ¼ cup. Cocoa Butter 1tbsp. Wheat Germ Oil 1tsp. Light Sesame Seed Oil 1tsp. Apricot Kernel Oil 2tsp. Grated Beeswax Yield: 3oz. Instructions to prepare strech marks cream Mix together all the ingredients together and heat them gently in oven, so that the cocoa butter and beeswax gets melted properly. And then allow it to cool and mix them well once more and put the mixture in a tight fitted lid jar. And massage with this cream daily.

Home Made lip glosses Everyone needs to add a little kick of their look every once and a while, and makeup is a great way to do it. But sometimes the done-up lipstick look is a little too much for a natural style, In that case lip glass is a good choice for them who wants to look natural. A good lip gloss can very expensive and often you do not get very much more your money. Learning how to make homemade lip gloss will not only save you money but it will you give the opportunity to make a lip gloss that is unique and perfect for you. you can make your own with the ingredients you probably already have on hand. Honey Lip gloss 1 tsp beeswax 1 tsp of honey 2 tsp almond oil Preparation Heat the ingredients in small increments of time so as not to overheat. Melt the beeswax in the microwave. And then mix all the ingredients in a small bowl and whisk to blend completely. Pour into a small pot and let cool until set. Mint Lip Gloss Vaseline or petroleum jelly -1 tablespoon peppermint Preparation Melt 1 Tablespoon of Vaseline or petroleum jelly in the microwave and Add 2-3 drops of peppermint to taste. Let cool and set. Lemon lip gloss Ingredients 1 tsp Honey 1 T Vitamin E Oil 1 tsp. of Aloe Vera 2 tsp of grated beeswax 1 T pure almond extract 6 drops of Lemon essential oil Preparation Heat the beeswax and melt it, then add honey, Aloe Vera, Almond extract, Vitamin E. then add the lemon essential oil last .

 Home made Anti aging Face masks   Skin wrinkles are caused by two main factors: heredity and the environment. There is litle you can do about heredity and the natural aging process, but there is something you can do about the other causes. Pollution in the environment, sun exposure and stress can all lead to premature aging of the skin. Using anti aging creams is beneficial fr reducing the appearance of wrinkles. The creams are even more effective when combined with regular facials. Home made anti aging Masks with With Buttermilk, Oatmeal, Olive & Almond oil Anti Aging Mask with Butter milk, Oatmeal, Olive Oil, Almond oil Ingredients: 1/2 cup Buttermilk 2 tablespoons Oatmeal 1 tablespoon extra virgin Olive oil 1 teaspoon Almond oil Instructions: Mix the buttermilk and oatmeal and warm it up until the oatmeal is soft and then mix olive and almond oil and keep it a side for 5 to 10 minutes and let it cool it down. After that spread the oatmeal paste gently with your tips on your clean face and neck, avoid eyes and lips. Now relax and leave the mask on your face for 25-30 minutes. Then wash it with cool water and avoid soap, pat your skin with clean towel. Finally tone and apply a moisturizer. Home made anti aging Masks with Egg and honey   Ingredients: 1 Egg 1 teaspoon organic Honey (the darker the better)  Instructions : Take a tea spoon of honey and egg mix it until you have a smooth and consistent substance. And now apply the paste on your face and neck and relax for 15 minutes. Then wash it with lukewarm water and pat your skin with a clean towel. Finally apply a moisturizer.  Home made anti aging Masks with Banana, Cream, Oatmeal & Honey. Ingredients: 1 ripe Banana 3 tablespoons organic Heavy cream 1.5 tablespoon dark organic Honey (the darker the better) 1.5 tablespoon Oatmeal flour Mineral water  Instructions : Mash the banana well and add the rest of the ingredients and blend them well until you have a smooth paste, if it necessary you can add oatmeal also.   And apply this paste on your face and neck gently and relax for 20 minutes. Then wash with lukewarm water and pat your skin dry with a clean towel. Finally tone and apply moisturizer. Home made anti aging Masks with Avocado, Cream, carrot, Carrot , egg & Honey.  Ingredients: 1 Egg 1 Carrot 1/4 fresh Avocado 2 tablespoons Heavy Cream 1 tablespoon dark organic Honey  Instructions : Cook the carrot until you can easily mash it. Peel the avocado and cut it in to pieces. And mix the rest of ingredients and mix it well until you have a nice smooth cream. Spread the mask gently and equally with your fingertips on your clean face and neck; Then relax for 10-15 minutes and wash it with lukewarm water and pat your skin dry with a clean towel. Finally tone and apply a moisturizer. Home made anti aging Masks with With Seaweed/Kelp, Egg white, Honey & Orange.  Ingredients: 2 tablespoons Kelp( Seaweed )powder 1 tablespoon dark organic Honey 1 teaspoon fresh Orange juice 1 Egg white  Instructions : Kelp powder, Honey, orange juice , egg white mix it well until you have a smooth creamy paste, then apply on your clean face and relax for 15 to 20 minutes. Then wash it with a lukewarm water and Finally apply moisturizer.   Home made anti aging Masks with Papaya, Egg white, Yogurt, Honey & Lemon.   Ingredients: 1 Egg white 1 ripe Papaya 1/2 Lemon (juice) 1 tablespoon dark organic Honey 2 tablespoons Plain unflavored Yogurt, with active cultures  Instructions : peel and cut the papaya in to small pieces and mash them to a pulp, then pour it into a mixing bowl and add the egg white, yogurt, honey, and the lemon juice and mix it well until you have creamy paste. And apply on your face gently and relax for 15 to 20 minutes. Then wash it with lukewarm water and pat your skin clean towel and finally apply moisturizer.   Home made anti aging Masks with White clay ,Whole wheat flour, jojoba & Almond oil   Ingredients: White Clay 1 tablespoon Whole wheat flour 1 teaspoons Almond oil 1 teaspoon Jojoba oil Mineral water  Instructions : Mix the clay with enough water and the rest of the ingredients to make a smooth and sticky paste that will stay on your face without it running off. Apply the paste gently and on your face and neck, and relax for 15-20 minutes. Then finally wash it with a luke warm water and pat your skin with clean towel and finally apply moisturizer. Home made anti aging Masks with Red wine, Green tea, Honey & Egg white Ingredients: 1 Egg white 2 tablespoons Red wine 1 tablespoons dark organic Honey 1 teaspoon Matcha powdered green tea (or use strong steeped fresh green tea from leaves)  Instructions : If necessary Warm up the honey and let it cool. Then mix with matcha powdered green tea with 1 teaspoon of fresh water, then gently mix the matcha, egg white, and red wine until you have a smooth cream. Then apply the paste gently on your face and neck, relax for 20 minutes and clean it with luke warm water. Pat your skin dry with clean towel. Finally apply moisturizer. Home made anti aging Masks with Lettuce, White clay, Mint & Honey Ingredients: White clay 5 fresh Lettuce leaves 1 teaspoon dark organic Honey 1 tablespoon finely chopped fresh mint leaves Fresh Water  Instructions : Make the lettuce leaves fluid and Filter this juice through a clean cloth into a glass. Mix this filtered juice with the honey and mint leaves; let it rest for a few minutes. Take enough white clay to make a mask and mix it with the lettuce juice, honey, mint mix until you get a smooth and sticky paste, if it necessary you can add fresh water or rose water. Apply the paste gently on your clean face and neck and relax for 15-20 minutes. Then wash it with lukewarm water and pat your skin with clean towel. Finally apply moisturizer.   Home made anti aging Masks with Comfrey, Rosemary, Chamomile, Egg white & White clay     Ingredients: 1 Egg white 1 tablespoon dried Comfrey 1 tablespoon finely chopped Rose petals 1 teaspoon dried and crushed Chamomile flowers 2 tablespoons White clay  Instructions : Take a bowl and mix the comfrey and chamomile and pour the boiling water over to it and let it cool, and then mix the white clay, egg white, red petals and rosemary in a bowl and add enough comfrey, chamomile liquid and mix it until you get a sticky paste. Apply this paste on your face gently and relax for 20 – 25 minutes. Then wash it with lukewarm water and pat your skin with clean towel. Finally apply moisturizer.         

  టమాట ఫేషియల్స్ Facials with Tomato టమాటలో చర్మ సంరక్షణకు కావలసిన అన్ని పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మంలోని మలినాలను తొలగించడమే కాదు, యాంటీ ఆక్సిడెంట్ లా కూడా పని చేస్తుంది. చర్మంలోని బ్లాక్ హెడ్స్ ని తొలగించి చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది.. టమాటా లతో ఇంట్లోనె తయారు చేసుకోగలిగే ఫేస్ మాస్క్ లు . చర్మాన్ని కాంతి వంతం చేసే టమాటా ఫేషియల్స్ టమాట : టమాటా ను పేస్ట్ లా చేసి లేదా ముఖానికి పట్టించి 15 నిమిషాల తరవాత కడిగేస్తే చర్మంలో దాగి ఉన్న మలినాలన్నీ తొలగిపోతాయి. టమాటా రసం మరియు పెరుగు రెండు స్పూన్ ల టమాటా రసాన్ని తీసుకుని 4 స్పూన్ ల పెరుగులో కలిపి మొహానికి పట్టించి గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చర్మం కాంతి లీనుతుంది . టమాటా జ్యూస్ మరియు తేనె తేనె మరియు టమాట రసాన్ని సమపాళ్ళలో కలిపి ముఖం నుండి మెడ వరకు రాసి 15 నిమిషాల వరకు ఉంచి కడిగితే చర్మం నిగనిగలాడుతుంది. టమాటా మరియు ఓట్ మీల్ ఒక ఎర్రటి టమాటా తీసుకుని చిన్నగా తరిగి అందులో ఒక టీ స్పూన్ నిమ్మ రసం మరియు ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్ బ్లైండ్ చేయాలి, అప్పుడది పేస్ట్ లా తయారవుతుంది. ఈ పేస్ట్ ని మొహానికి పట్టించి 10 నిమిషాల వరకు ఉంచి ఆ తరవాత మృదువుగా రబ్ చేసి, గోరువెచ్చటి నీటిలో ముంచిన కాటన్ తో మొహాన్ని తుడవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై ఉన్న నల్లటి మచ్చలు తొలగిపోతాయి. టమాటా దోసకాయ ఒక టమాటా, సగం కుకుంబర్ తీసుకుని అందులో ఒక టీ స్పూన్ నిమ్మ రసం, సగం టీ స్పూన్ పసుపు, 4 టీ స్పూన్ ల కమ్మీల్ పౌడర్ వేసి కలిపి పేస్ట్ లా తయారు చేసి కాళ్ళ చుట్టూ రాసుకుంటే కాళ్ళ చుట్టూ పీరుకున్న నల్లటి చారలు తగ్గు ముఖం పడతాయి.

  ఇంట్లోనే ఫేషియల్ Home made facial Masks పది మందిలో ఉన్న మనకంటూ ఒక ప్రత్యేకత వచ్చేది అందం వల్లే అనడంలో అతిశయోక్తి లేదు, ఇంట్లోనైనా, ఆఫీసు లోనైనా, ఫంక్షన్స్ లోనైనా ఆకర్షణీయంగా కనబడటానికి ఎవరు ఇష్టపడరు..? అందుకే బ్యూటీ పార్లర్ లకి చెప్పలేనంత డిమాండ్. ఆధునిక పద్ధతులను అనుసరిస్తున్న బ్యూటీ పార్లర్ ల ప్రయోజనాలు బాగానే ఉన్నా , సమయం లేక బ్యూటీ పార్లర్ లకు వెళ్ళలేని వారు కొందరైతే , అంతంత ఖర్చు అవసరమా అని మానుకునే వారు కొంతమంది.. అలాంటి వారికోసమే ఈ సింపుల్ ఫేషియల్ ప్యాకేజేస్ , మరెందుకు ఆలస్యం, మీరు ఏ ఫేషియల్ చేయించుకోవాలను కుంటున్నారో మీరే ఎంచుకుని , మీరే తయారు చేసుకుని, మీకు మీరే బ్యూటీషియన్ అయిపొండి. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి - సిట్రస్ మాస్క్ కావలసినవి: ½ వంతు పంపర పనస (Grapefruit), ½ వంతు నిమ్మ రసం, ½ వంతు యాపిల్ పండు, 1- 2 గుడ్డు లోని తెల్లసొన , 30-40 ద్రాక్ష పళ్ళు వీటన్నింటిని బ్లెండ్ చేసి మొహానికి పెట్టుకుని 15 నిమిషాల తరవాత గోరువెచ్చటి నీటితో కడిగేస్తే మొహం లో జిడ్డు తగ్గుతుంది. డీ హైడ్రేటెడ్ స్కిన్ ఉన్నవారికి - ఫ్రూట్ మాస్క్   కావలసినవి: ఒక కప్పు నిండా స్ట్రా బెర్రీస్, పీచెస్, నిమ్మరసం , మరియు అరటిపండు. 2-3 స్పూన్స్ డబుల్ క్రీం 3 స్పూన్స్ వెన్న 1 స్పూన్ బెల్లం 4 స్పూన్ ల ఓట్ మీల్ పౌడర్ కలిపి బ్లెండ్ చేసి 15 నిమిషాలు మొహానికి రాసుకుని గోరువెచ్చటి తో నీటితో కడగండి.   తేనె మాస్క్ కావలసినవి:  1 1/2 స్పూన్ తేనె 1 గుడ్డులోని తెల్లసొన 2 స్పూన్ ల గ్లిసరిన్ 1/3 కప్పు శనగపిండి వీటన్నింటినీ కలిపితే చిక్కటి పేస్ట్ లా తయారవుతుంది . దాన్ని 15 నిమిషాల పాటు మొహానికి పెట్టుకుని గోరువెచ్చటి నీటితో కడిగేయండి. ఈ మిశ్రమం చర్మాన్ని మాయిస్చర్ చేసి స్కిన్ ని టైటనింగ్ చేసి చర్మం స్మూత్ గా సాఫ్ట్ గా అయ్యేలా చేస్తుంది.   గుడ్డు తో ఫేషియల్స్   ఎగ్ మాస్క్ 1 కావలసినవి: 1 గుడ్డులోని తెల్లసొన గుడ్డు లోని తెల్లసొనను 15 నిమిషాల పాటు మొహానికి రాసుకుని రిలాక్స్ అయితే స్మూత్ గా తయారవుతుంది. ఎగ్ మాస్క్ 2 కావలసినవి: గుడ్డులోని పసుపుసొన గుడ్డులోని పసుపు సొనను 15 నిమిషాల పాటు మొహానికి రాసుకుని గోరువెచ్చటి నీటితో కడిగితే చర్మం నిగనిగలాడుతుంది. గుడ్డు లోని పసుపు సొన లో ఉండే యాంటీ- ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. ఆరోగ్యంగా ఉంచుతుంది. గుడ్డు మరియు తేనె స్పెషల్ కావలసినవి: గుడ్డులోని పసుపు సొన 1 స్పూన్ తేనె 1 స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ 1 స్పూన్ బాదం నూనె వీటన్నింటిని బాగా కలిపి 15 నిమిషాలు మొహానికి పట్టించి కడిగేయాలి. ఈ మాస్క్ అన్ని రకాల చర్మం వారికి బాగా ఉపకరిస్తుంది. ఈ మిశ్రమాన్ని కనీసం వారానికొకసారైనా మొహానికి పట్టిస్తే గుడ్డులోని పసుపు సొనలో ఉన్న యాంటీ యాక్సిడెంట్స్ చ ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పెరుగు మాస్క్ కావలసినవి: పెరుగు పెరుగును మొహానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడగాలి. డ్రై స్కిన్ ఉన్నవారు రోజుకు ఒకసారి అప్లై చేసుకుంటే చర్మం కాంతి లీనుతుంది. టమాట మాస్క్ కావలసినవి : 1/2 టమాట ( టమాట తోలు, గింజలు లేకుండా చేసుకోవాలి) 2 స్పూన్ పెరుగు 1 స్పూన్ సన్నగా తరిగిన కీరదోస 3-4 స్పూన్ ల ఓట్ మీల్ పౌడర్ 3 పుదీనా ఆకులు వీటన్నింటినీ కలిపి మొహానికి పట్టించి 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఈ మాస్క్ ఆయిలీ స్కిన్ ఉన్నవారికి బాగా ఉపకరిస్తుంది. టమాట లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉన్నాయి. పెరుగు చర్మం లో తేమను కాపాడుతుంది. సులువైన ఫ్రూటీ ఫేషియల్స్ స్ట్రా బెర్రీ స్ట్రా బెర్రీలను క్రష్ చేసి మొహానికి రాసుకుని 2-3 నిమిషాలు ఉంచి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. స్ట్రా బెర్రీ లో ఉండే విటమిన్ సి, చర్మాన్ని తేజోవంతం చేస్తుంది. బొప్పాయి బొప్పాయి గుజ్జును మొహానికి రాసుకుని 5 నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. బొప్పాయి లో ఉండే పపైన్ అనే ఎంజైమ్ చర్మానికి బాగా ఉపకరిస్తుంది. పుచ్చకాయ పుచ్చకాయ గుజ్జును మొహానికి రాసుకుని 5 నిమిషాల పాటు ఉంచితే మొహంలోని మలినాలన్నీ శుభ్రం అవుతాయి.

  గోళ్ళు కావు గోల్డ్ తునకలు నైల్ పాలిష్ ను ఇష్టపడని స్త్రీలు చాలా తక్కువ. నైల్ పాలిష్ కోసం ప్రతి నెలా వందలాది రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళున్నారు. కొందరు వారానికోసారి గోళ్ళకు రంగు వేసుకుంటే, మరికొందరు రోజూ వేసుకుంటారు. ఏదో ఒక రంగు కాకుండా తమ దుస్తులకు మాచ్ అయ్యే రంగు వేసుకోవడం ఫాషన్. ఒకప్పుడు సినిమావాళ్ళు, సెలెబ్రిటీలు మాత్రమే ఫాషన్ విషయంలో శ్రద్ధ తీసుకునేవాళ్ళు. ఇప్పుడలా కాదు. అందరికీ అందం మీద శ్రద్ధాసక్తులు పెరిగాయి. చెప్పులు మొదలు హెయిర్ బాండ్ వరకూ ఫాషన్ ట్రెండ్స్ ను పాటిస్తున్నారు. నఖశిఖపర్యంతం అందంగా, ఫాషనబుల్ గా ఉండాలని తపిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. చక్కగా, స్టైలిష్ గా నైల్ పాలిష్ వేసుకుని, అవి గోళ్ళు కావు గోల్డ్ తునకలు అనిపించేలా చేస్తున్నారు. మరి గోళ్ళ రంగు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం . ముందు గోళ్ళలో ఏమాత్రం మురికి చేరకుండా చూసుకోవాలి . నైల్ కటర్ సాయంతో గోళ్ళకు చక్కటి ఆకృతిని ఇవ్వాలి . నైల్ పాలిష్ లో అసంఖ్యాకమైన రంగులు దొరుకుతాయి . అయితే వాటిల్లో మనకు నప్పే షేడ్స్ ను ఎన్నుకోవాలి . ఉన్న రంగును మార్చి మరో రంగును వేసుకోదలచినప్పుడు నైల్ పాలిష్ రిమూవర్ తో తుడిపి కొత్తది వేయాలి. లేకుంటే షేడ్ మారిపోతుంది . మంచి క్వాలిటీ నైల్ పాలిష్ వాడాలి. లేకుంటే గోళ్ళు పాడవుతాయి. ఎక్కువరోజులు ఉంటుంది కూడా . ఒక కోటింగ్ ఆరిన తర్వాత మాత్రమే మరో కోటింగ్ వేయాలి . నైల్ పాలిష్ ను రెఫ్రిజిరేటర్లో భద్రపరచినట్లయితే ఎండిపోకుండా నిలువ ఉంటుంది.

  స్క్రబ్స్     స్క్రబ్స్ వారానికి ఒకసారి వాడితే అద్భుతమైన మార్పు కనబడుతుంది. ఇది జిడ్డు చర్మానికి బాగా ఉపయోగపడుతుంది. పొడి చర్మానికి నెలకొకసారి ఉపయోగించినా చాలు. ముఖములోని ముడతల ద్వారా ఏర్పడిన మలినాలు వెంటనే తొలగిపోయి ముఖం కాంతివంతముగా తయారవుతుంది. ఇంటిలో తయారు చేసుకునే స్క్రబ్స్ : గోధుమ పిండితో తయారు చేసుకునే స్క్రబ్స్: 1 చెంచా ఓట్ మీల్ పౌడర్ 1 చెంచా గోధుమ పిండి 1 చెంచా పాల పై మీగడ 1 చెంచా శాండల్ వుడ్ పౌడర్ ( చందన పౌడర్ ) పైన చెప్పిన పదార్థాలు బాగా ఆకలిపి ఆ మిశ్రమాన్ని సన్నటి  బట్టతో చేసిన సంచిలో నింపి ఆ సంచిని గోరువెచ్చని నీటిలో ముంచి దానిని ముఖానికి, మెడకు నెమ్మదిగా, గుండ్రంగా రుద్దాలి. ఈ విధంగా కనీసం 15 నిమిషాలు రుద్ది తర్వాత నీటితో వాష్ చేసుకోవాలి. నారింజ తొక్కల స్క్రబ్ ( Orange Peel Scrub) 4 చెంచాలు నారింజ తొక్కల పొడి 2 చెంచాలు ఓట్ మీల్ పౌడర్ 2 చెంచాలు గోధుమపిండి పై మూడు పదార్థాలను కలిపి గాలి తగలకుండా మూత పెట్టిన పాత్రలో ఉంచి ఉపయోగించవచ్చు. జిడ్డు చర్మానికి కొద్ది నిమ్మరసం లేక దోసకాయ రసం ను కలిపి సన్నటి బట్టతో చేసిన సంచిలో నింపి ( మసలిన్ బేగ్) ముఖానికి రుద్దాలి. పెసరపిండి స్క్రబ్: 4 చెంచాలు పెసరపిండి 4 చెంచాలు బేసన్ 4 చెంచాలు శాండల్ వుడ్ పౌడర్ పై పదార్థాలన్నీ బాగుగా కలిపి తగలకుండా ఏదైనా పాత్రలో ఉంచి ఉపయోగించుకోవచ్చు. కాంప్లెక్షన్ స్క్రబ్ : (ముఖ పర్చస్సు పెంచేది) 1 చెంచా ( ఆల్మండ్) బాదంకాయ పొడి 1 చెంచా నారింజ తొక్కల పొడి 1 చెంచా ఓట్ మీల్ పొడి పై పదార్థములను బాగుగా కలిపి మూతపెట్టిన పాత్రలో ఉంచి ఉపయోగించుకోవచ్చు.  

  అవాంఛిత రోమాల నివారణ చాలా మంది స్త్రీలకు అనవసరమైన చోట్ల రోమాలు ( హెయిర్ ) ఉంటాయి. వీటిని తొలగించుకోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి వివరాలు ఇక్కడ పాఠకుల కోసం ... సమయం ఎక్కువ కేటాయించలేని వారికోసం రోమాలను తొలగించే ప్రత్యేకమైన క్రీములు చాలా మార్కెట్ లో ఉన్నాయి. వీటిని డెపిలేటరీ క్రీం లు అని అంటారు. ఇవి చర్మం కింది భాగంలో ఉండే వెంట్రుకల మూలాల మీద పని చేస్తాయి. వాటిని నిర్మూలిస్తాయి . ఇవి సమర్థవంతంగా పని చేస్తాయి. అయితే చిన్నపాటి ఇబ్బందులు కూడా ఉన్నాయి. సున్నితమైన శరీర తత్త్వం ఉన్న వాళ్ళు వీటిని చర్మం మీద అప్లై చేస్తే మంట పుట్టే అవకాశం ఎక్కువ. ఇందులో ఉండే రసాయనాలు కొందరికి అలర్జీ కలిగించవచ్చు కూడా. వీటిని కంటి దగ్గర మాత్రం ఎప్పుడూ ఉపయిగించవద్దు. ఏదేమైనా మొదటిసారి క్రీం ఉపయోగించేవారు తప్పనిసరిగా టెస్ట్ చేసుకోవడం అవసరం. గోరు వెచ్చని నీటితో తడిపిన గుడ్డతో క్రీం అప్లై చేయదలుచుకున్న ప్రాంతంలోని చర్మాన్ని రుద్దాలి. దీని ఫలితంగా అక్కడ ఆండ్ చర్మం మృదువుగా మారడమే కాకుండా సూక్ష్మ రంధ్రాలను మరింత శుభ్రపరుస్తుంది. అప్పుడు రిమూవల్ క్రీం ఎక్కువగా చర్మం లోకి వెళ్ళగలుగుతుంది . క్రీం ను ఉపయోగించే సూచనల కంటే ఎక్కువ సేపు క్రీం ను చర్మం మీద ఉంచకూడదు. ముందుగా తడిగుడ్డతో ఆ ప్రాంతాన్ని క్లీన్ చేసిన తర్వాత కడుక్కోవడం మంచిది. వాక్సింగ్, సుగరింగ్ తో వెంట్రుకలను తొలగించడం చాల అ సురక్షితమైన మార్గం. ఎక్కువకాలం ఉండే ఫలితాలు పొందవచ్చు. వెంట్రుకలు కుదుళ్ళనుంచి తొలగించబడతాయి. ఎక్కువ నొప్పి కూడా కలగజేయని పధ్ధతి ఇది. అన్ని బ్యూటీ పార్లర్ లలో దీన్ని ఉపయోగిస్తారు. లేజర్ ట్రీట్ మెంట్ ఇది కూడా మంచి పద్ధతే అని చెప్పాలి. ఇందులో వెంట్రుకలను కుదుళ్ళ నుంచి తొలగిస్తారు. లేతరంగు శరీర వర్ణం కలిగి ఉన్న వారికి అంటే ఎరుపు, లేదా తెలుపు శరీర వర్ణం ఉండేవారికి లేజర్ ట్రీట్ మెంట్ మంచి ఫలితాలను ఇస్తుంది. ఎందుకటే గాఢమైన రంగు కలిగినవి లేజర్ కిరణాలను ఎక్కువగా స్వీకరిస్తాయి. అందువల్ల నల్లని శరీర వర్ణం ఉన్నవారికి లేజర్ ట్రీట్ మెంట్ వల్ల మంట పుట్టే అవకాశం ఉంది. దీని వల్ల శాశ్వతంగా వెంట్రుకలను నిర్మూలించడం కుదరకపోవచ్చు. అయితే, ట్రీట్ మెంట్ తీసుకున్న ప్రాంతంలో వెంట్రుకలు కొంచెం పలుచగా పెరిగే అవకాశం ఉంది. ఇది చాలా ఖరీదైనదే ! షేవింగ్ ఇది పూర్తిగా సురక్షితమైనదే కాక, చవకగా అయిపోయేది. ప్రతి ఒక్కరూ ఎవరికీ వారే షేవ్ చేసుకోవచ్చ్చు. తరచుగా షేవింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని జాగ్రత్తకు తీసుకోవాలి. కొత్తగా ఉండే బ్లేడ్ ను వాడాలి. ముందుగా క్రీం ను అప్లై చేసిన తర్వాతే షేవ్ చేయాలి. క్రీం అప్లై చేస్తే ఆ ప్రాంతంలో చర్మం మృదువుగా మారుతుంది.

  అందానికి చిట్కాలు మీరు బయటికి వెళ్ళేటప్పుడు బ్రషర్ నే వాడండి, లిప్ స్టిక్, కోహిల్ పెన్సిల్ తో కనుబొమ్మలను సరిదిద్దుకోండి. మస్కారాని వాడితే మీ కనుబొమ్మలు, మీ కనురెప్పలు కూడా దట్టంగా కనిపిస్తాయి. బ్రషర్స్ తో కంటి షాడో ను లిప స్టిక్ ను సరిదిద్దుకోవచ్చు. కంటి రెప్పలకు బంగారు రంగు గాని , వెండి రంగులు గాని పూత పూయడం, కొంత స్పెషల్ ఫంక్షన్స్ అయితే గాని బాగుండదు. మీరు గోల్డ్, సిల్వర్ కూడా మేకప్ మెటీరియల్స్ తో పాటు వాడవచ్చు. మీ ముఖంలో బంగారు ఛాయ గాని, రజిత ఛాయ గాని కనిపించి మరింత అందంగా కనిపిస్తారు. కనుక మీరు అందంగా కనిపించాలంటే మీకు వయస్సుతో పనేలేదు. ఏ వయస్సు వారైనా సరే కాస్త శ్రద్ధ తీసుకుంటే శ్రమ అనుకోకపోతే అందంగా, ఆకర్షణీయంగా , ఆహ్లాదకరంగా, ఆహ్లాదకరంగా అందరికీ ఆమోదయోగ్యంగా కనిపించి ఆనందపరచవచ్చు, ఆహ్లాదపరచవచ్చు. మేకప్ కళలోని కొన్ని కిటుకులు...మోడరన్ మేకప్ చాలా అభివృద్ధి చెందింది. స్త్రీలు తమ అందాన్ని ఎన్నో విధాలుగా మలుచుకుంటున్నారు. సహజంగా సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకునే విధంగా మేకప్ ను అభివృద్ధి పరిచారు. స్త్రీ యొక్క ముఖకవళికలను ఎన్నో రీతులలో మార్పులు చేయగలుగుతున్నారు. అసలు ఫేస్ మేకప్ పై అద్భుతమయిన ప్రయోగాలు చేసి పర్సనాలిటీనే పూర్తిగా మార్చి వేస్తున్నారు. ఈ నాడు మేకప్ కళ ఎంత ఎదిగిపోయిందంటే ఆధునిక యుగ రీతులకనుగుణంగా కాలాన్ని బట్టి, వయస్సును బట్టి, వెళ్ళే అకేషన్ ని బట్టి అంతే వివాహానికి ఓ రకంగా , బర్త్ డే పార్టీకి మరో రకంగా , పిక్నిక్ కి మరో విధంగా, సాధారణ పార్టీలకో విధంగా, ఫంక్షన్ ను బట్టి తగిన మేకప్ చేసుకుంటున్నారు. దానికనువైన దుస్తులను ధరిస్తున్నారు. ఆభరణాలు కూడా తదనుగుణంగానే ధరిస్తున్నారు. మేకప్ లేకుండా ఈ ఆధునిక యుగంలో ఏ స్త్రీ బయటకు రావడం లేదు. ఫంక్షన్స్ కి మాత్రమే కాదు మామూలుగా మార్కెట్టుకు కూరగాయలు, సరుకుల నిమిత్తం వెళ్ళినా స్త్రీలు మేకప్, మ్యాచింగ్ డ్రెస్ లేనిదే బయటికి అడుగు పెట్టరు. స్త్రీని చూస్తే కేశాలంకరణ నుంచి, పాదరక్షల వరకు, తిలకం, దుస్తులు, ఆభరణాలు అన్నీ ఒకే రంగులో మ్యాచ్ అవుతూ ఉండి తీరాల్సిందే. ఇప్పుడు మేకప్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ప్రాబ్లం కూడా కాదు. అనేక షేడ్స్ లో మ్యాచ్ ఫ్యాక్టర్స్ విదేశాలనుండి దిగుమతి అయ్యాయి. వాటి ప్రభావం అపూర్వం, మనలోని లోపాలెన్నో అత్యద్భుతంగా కప్పి పుచ్చగలుగుతున్నారు.. జబ్బు చేసి ముఖం మీద మచ్చలయినా, లేదా గుంటలు అయినా అతి సులువుగా మూసేయగలుగుతున్నారు. ముఖాన్ని మేకప్ తో పూర్తిగా మార్చి వేయాలనే పూర్వపు ఆలోచనైతే నేడు ముఖాన్ని సహజంగానే ఉంచుతూ చాలా సహజ సిద్ధంగా ఉండే లైట్ రంగుని ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. పూర్వం మేకప్ డ్రైగా ఉండేది. ఇప్పటి మేకప్ లో మాయిశ్చరైజర్ వాడుతున్నారు. అందుకే మేకప్ ఎంతో ముచ్చటగా, సున్నితంగా, తెజోవంతంగా ఉంటుంది. మేకప్ లో ఉన్నప్పుడు మనలోంచి చాలా వరకు చెమట రూపంలో మనలోని తేమతనం ఇంకి పోతూ ఉంటుంది. దానిని అరికట్టి సమ శీతోష్ణతను నెలకొల్పడానికి మాయిశ్చరైజర్ ను ఇప్పుడు విరివిగా వాడుతున్నారు. మేకప్ కు ముందుగా మన శరీరం కొంత తేమతనం కలిగి ఉండాలి. అందుకోసం మనం మాయిశ్చర్ కలిగిన రసాయనిక పదార్థాలు వాడటం మంచిది. చర్మం మెత్తగా ఉంటే మేకప్ బాగా అతుకుతుంది. చర్మం బిరుసుగా ఉంటే అతకదు. చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. మాయిశ్చరైజర్ లు ఇప్పుడు అనేక విధాలుగా మార్కెట్టులో విడుదలవుతున్నాయి. ఎమెల్షన్సు గాను, ద్రావకాలగాను వస్తున్నాయి. మాయిశ్చరైజర్ ను పల్చగా ముఖానికి మెడకి పట్టించాలి. దానిపైన ఫౌండేషన్ మేకప్ చేయాలి. ఫౌండేషన్ కు ఉపయోగించే రంగును అన్వేషించడంలో కొంత టెక్నిక్ అవసరం. అది ఉపయోగించే రంగు పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఫౌండేషన్ పూర్తి చేశాక దానిపై కాంతిని కొంత వరకు సరఫరా చేయగల పౌడర్ ( Transcent powder) ను జల్లాలి. అప్పుడు గాని ఫౌండేషన్ బాగా సెట్ అవదు.  

  సమ్మర్ బ్యూటీ కేర్ టిప్స్ ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవి తాకిడి నుండి తప్పించుకోవడం ఎలా, శరీరాన్ని కాపాడుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్న. ఎండలో తిరక్కుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా, సెగలు కక్కుతున్న సూర్యుని తాపం మనమీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పడుతూనే ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల రీత్యా కొందరికి బయట తిరగక తప్పదు. వీరి సంగతి చెప్పనవసరం లేదు. మరీ దుర్భరంగా ఉంటుంది. ఒక్కో సీజన్లో ఒక్కో సమస్య ఉండనే ఉంటుంది. చలికాలంలో చర్మం పొడివారుతుంది. వాజిలిన్లు, కోల్డ్ క్రీములూ, మాయిశ్చరైజర్లు రాస్తున్నా చర్మం పగులుతూనే ఉంటుంది. ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు వేసవిలో నీటి శాతం తగ్గిపోయి, శరీరంలో కాంతి నశిస్తుంది. ముఖంలో గ్లో తగ్గుతుంది. నీటి శాతం తగ్గడం వల్ల చర్మం ముడతలు పడుతుంది. ముఖంలో రింకిల్స్ అందవిహీనంగా ఉంటాయి. ఉన్న వయసు కంటే ఎక్కువ వయసు కనిపిస్తుంది. ఈ ఎండల నుండి బయట పడే మార్గం లేదా, మనల్ని మనం రక్షించుకునే అవకాశం లేదా అంటే, తప్పకుండా ఉంది. ఈ వేసవి కాలంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం. సమ్మర్ బ్యూటీ కేర్ టిప్స్ తో ముఖ సౌందర్యం ఏమాత్రం పాడవకుండా చూసుకుందాం. శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంటే అవసరం. నీళ్ళు ఎక్కువ పరిమాణంలో తాగేవారికి సర్వసాధారణంగా ఏ జబ్బులూ రావు. ఇది అతిశయోక్తి కాదు. వాటర్ థెరపీని మించినది మరొకటి లేదు. రోజుకు 16 గ్లాసుల నీళ్ళు తాగమని డాక్టర్లు పదేపదే చెప్తున్నారు. పుష్కలంగా నీరు తాగితే అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. ఇక వేసవిలో అయితే, శరీరంలో ఉన్న నీరు ఇంకిపోతుంది కనుక, మరింత పరిమాణంలో నీరు సేవించాలి. రోజుకు కనీసం ఐదు లీటర్ల నీరు తాగాలి. నీరు ఎక్కువగా తాగడంవల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది. డీ-హైడ్రేషన్ లాంటి సమస్యలు తలెత్తవు. . చాలామంది వేసవి తాపాన్ని భరించలేక ఐస్ క్రీములు, కూల్ డ్రింకులతో సేదతీరుతుంటారు. శీతల పానీయాలు, ఐస్ క్రీములు దాహార్తిని తీర్చేమాట నిజం. కొంతసేపు సేద తీరినట్లూ ఉంటుంది. కానీ అది చాలా తాత్కాలికం. పైగా ఈ కూల్ డ్రింకులు ఒబేసిటీ లాంటి అనేక అదనపు సమస్యలకు కారణమౌతాయి. కనుక కూల్ డ్రింకులు, ఐస్ క్రీములకు దూరంగా ఉండాలి. . కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి, విటమిన్ సి, ప్రోటీన్లు ఉంటాయి. వేసవిలో వీలైనంత ఎక్కువగా కొబ్బరినీళ్ళు తాగుతూ ఉండాలి. బొబ్బరి నీళ్ళు తాగడంవల్ల ముఖంలో చక్కటి ప్రకాశం వస్తుంది. ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో సేవిస్తూ ఉండాలి. ముఖ్యంగా వేసవిలో తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. నిలవ ఉంచిన ఫ్రూట్స్ కాకుండా ఎప్పటికప్పుడు తాజా పండ్లను తీసుకోవాలి. పండ్లను రసం తీసుకుని తాగడం కంటే ముక్కలు కోసుకుని తినడం మంచిది. పండ్ల నుండి జ్యూస్ తీయడం వల్ల అందులో ఉండే ఫైబర్ చాలావరకూ ఫిల్టరయి పోతుంది. ఫైబర్ జీర్ణ ప్రక్రియలో ఎంతగానో ఉపయోపడుతుంది. తాజా పండ్లను సేవించడం వల్ల ముఖంలో కాంతి వస్తుంది. కీరా దోసకాయలు వేసవిలో విరివిగా దొరుకుతాయి. చెక్కు తీసిన కీరా దోసకాయలు తినడం వల్ల వేసవి తాపం తగ్గుతుంది. ముఖానికి వన్నె వస్తుంది. కీరా దోసకాయలను సన్నగా చెక్కల్లా తరిగి, ముఖంమీద ఉంచి పడుకోవాలి. ఆ ముక్కల నీటిని ముఖం పీల్చుకున్న తర్వాత వాటిని తీసి పడేసి, చల్లటి నీతితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి మరింత శోభ వస్తుంది. టొమేటో గుజ్జు, బొప్పాయి గుజ్జు మొదలైన వాటితో ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఒక అరగంట పాటు అలా ఉంచుకుని, ఎండిన తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ లు ముఖంలో ముడతలు రాకుండా చేస్తాయి. తాజాదనాన్ని, అందాన్ని ఇస్తాయి. ఆకుకూరలు ఆరోగ్యానికి అన్నివిధాలా మంచిది. వేసవిలో ఆకుకూరలు మరీ మంచిది. వీలైనంత ఎక్కువగా ఆకుకూరలు తినడం వల్ల ముఖంలో ముడతలు రావు. ముఖం తేటగా అనిపిస్తుంది. అదీ సంగతి. వేసవివల్ల వచ్చే సమస్యలను ఇలాంటి ఆరోగ్య జాగ్రత్తలను పాటించడం ద్వారా తరిమికొట్టవచ్చు.