మీ ఆలోచనలు కడుపులోని బిడ్డపైన చూపించే ప్రభావం...  

తగ్గినంత రక్తం లేకపోతే కడుపులోని బిడ్డకి ఇబ్బంది..  

లేత నెలల్లో కడుపులో మంటలుగా వుంటుంది.. అప్పుడు ఇలా చేయండి...  

కడుపుతో వున్నప్పుడు నిద్ర ఎందుకు పట్టదు? ఏమి చేయాలి?  

కడుపుతో వున్నప్పుడు నడుము నెప్పి వస్తే.. జాగ్రత్త పడాలి...  

మొదటసారి డాక్టర్ చెకప్ కి వెళ్ళినప్పుడు ఇవి అడిగి తెలుసుకోండి...  

పిల్లల కోసం ప్రయత్నం చేయాలి అనుకుంటున్నారా?  

ముందుగా డాక్టర్ ని కలవడం వల్ల ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు...  

గర్భసంచి కిందకి జారడం అంటే ఏమిటి? అది ఎలా జరుగుతుంది..?  

గర్భం దాల్చిన తర్వాత మహిళలు వ్యాయామం చేయవచ్చా?   గర్భం దాల్చిన తర్వాత మహిళలు వ్యాయామం చేయవచ్చా? చేయొచ్చు అనే అంటున్నారు గైనకాలజిస్టులు. అయితే, ఎలాంటి వ్యాయామాలు చేస్తే ఆరోగ్యానికి మంచిది మరియు సురక్షితం. ఎందుకంటే, కొన్ని వ్యాయామాల వల్ల ఇబ్బందులు తలెత్తే పరిస్థితి వస్తుంది. వాకింగ్, స్విమ్మింగ్ మాత్రం అన్నిటి కన్నా బెస్ట్ ఎక్సర్ సైజులు అంటున్నారు డాక్టర్లు. మరి, ఇంకా ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిది, మరియు అసలు ఈ వ్యాయామల్ల వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=ciyynLG_zec  

పిల్లల్లో అధిక బరువుకి కారణాలు ఇవే...   పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగొలిపేలా ఉంటారు. అయితే, ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులని బట్టి చూస్తే పిల్లలు సరయిన షేప్ లో ఉంటేనే ఆరోగ్యకరం. చైల్డ్ ఒబేసిటీ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అయితే, సరయిన డైట్ తీసుకుంటే పిల్లల్ని అధిక బరువు నుండి రక్షించొచ్చు అంటున్నారు డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు. ఆ వివరాల కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=tf7pjCFvCVA​

Pre Body Mass Index of the Pregnant Women..  

తల్లి ప్రేమతో తెలివితేటలు పెరుగుతాయా..!   తల్లి ప్రేమతో పిల్లల్లో తెలివితేటలు పెరుగుతాయా..? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. తల్లి ప్రేమ ఎక్కువగా చూపే పిల్లలు చాలా చురుకుగా ఉంటారని...వారిలో డిప్రెషన్ వంటి లక్షణాలు కూడా తక్కువగా ఉంటాయని పరిశోధకులు తెలుపుతున్నారు. మరి అసలు సంగతేంటో తెలుసుకోవాలంటే ఈవీడియో చూడాల్సిందే.  https://www.youtube.com/watch?v=WfhzCrqKQ3Q

అధిక బరువు పిల్లల ఆహరం..  తెలుసుకోవలసిన నిజాలు...   సాధారణంగా చిన్న పిల్లల్లో తినే అలవాట్లు ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ఉంటాయి. పిల్లలు తక్కువ తినకపోయినా సమస్యలే.. ఎక్కువ తిన్నా సమస్యలే. ముఖ్యంగా కొంతమంది పిల్లలు ఏది పడితే అది తినడం వల్ల ఓబెసిటీకి గురవుతుంటారు. మరి అలాంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఉండాలంటే కొన్ని ఆహార పద్దతులు పాటించక తప్పదు. అలాంటి వారికోసమే డాక్టర్ జానిక శ్రీనాథ్ డైట్ ప్లాన్ చెబుతున్నారు. ఈ వీడియో చూసి అదేంటో మీరు కూడా తెలుసుకోండి...  https://www.youtube.com/watch?v=6xcpYkxWxto

పిల్లలుకి చిన్నప్పుడే అన్ని రుచులు అలవాటు చేయాలి..   కొంతమంది పిల్లలు కొన్ని రుచులకు మాత్రమే అలవాటు పడతారు. అది వారి తప్పు కాదు. మనం చిన్పప్పటినుండే వారికి అన్నిరుచులు అలవాటు చేయకపోవడం. మరి వారికి అన్ని రుచులు ఎలా అలవాటు చేయాలి.. వారి ఆహారపు అలవాట్లు ఎలా పెంపొందించాలి అనే విషయాలు డాక్టర్ జానకి శ్రీనాథ్ ఈ వీడియో ద్వారా మనకి వివరిస్తున్నారు. ఈ వీడియో అవెంటో తెలుసుకోండి...  https://www.youtube.com/watch?v=cx-odGFMB9I  

పిల్లలు సరిగ్గా తినటం లేదా ? ఇదిగో చిట్కాలు   మీ పిల్లలు సరిగ్గా తినడం లేదా. అయితే అలాంటి తల్లులకు డాక్టర్ జానకి శ్రీనాథ్ కొన్ని చిట్కాలు చెబుతున్నారు. ఈ వీడియో చూసి ఆ చిట్కాలు మీరు కూడా పాటించండి...  https://www.youtube.com/watch?v=5d7oJ_nr5fU

మీ పిల్లలు ఫిట్ గా వుండాలంటే ఈ ఆహరం ఇవ్వండి..   చిన్న పిల్లలు ఎదుగుతున్నప్పుడు సరిగ్గా తినడానికి అంతలా ఇంట్రస్ట్ చూపించరు కొంతమంది. చిన్న వయసులో జాగ్రత్తలు తీసుకోకపోతే దాని ప్రభావం వారికి తరువాత చూపిస్తుంది. అందుకే చిన్నప్పటినుండే మంచి ఆహారం అలవాటు చేయాలి వారికి. మంచి డైట్ అలవాటు చేయాలి వారికి. మరి ఈ డైట్ ఎలా ప్లాన్ చేయాలి అనే విషయాలు చక్కగా వివరిస్తున్నారు డాక్టర్ జానకి శ్రీనాథ్. మరి ఈ వీడియో చూసి మీ పిల్లలకు మంచి డైట్ ప్లాన్ చేసుకోండి..   https://www.youtube.com/watch?v=UrKZ4Qdhg6c  

మీ పిల్లలు తక్కువ బరువున్నారా..? అయితే ఈవీడియో చూసి ఏం చేయాలో తెలుసుకోండి...