డైపర్ తో కాస్త డేంజరే!   పిల్లలన్నాక పక్క తడుపుతారు. కానీ అస్తమానం పక్క మార్చలేక, దుప్పట్లు ఉతకలేక డైపర్ తొడిగేస్తుంటారు చాలామంది. ఏ బైటికి వెళ్లినప్పుడో బట్టలు పాడవకుండా డైపర్ వేయడంలో తప్పు లేదు కానీ... రోజంతా డైపర్ వేసి ఉండటం వల్ల ఒక్కోసారి పిల్లలకు ర్యాషెస్ వచ్చేస్తుంటాయి. పాపం దురద, మంట పిల్లల్ని వేధిస్తుంటాయి. అందుకే డైపర్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.    * డైపర్ వేసేముందు ఓసారి వేడి నీటిలో ముంచిన బట్టతో శుభ్రంగా ఒళ్లు తుడిచి, తర్వాత పొడి బట్టతో తుడవండి. చక్కగా పౌడర్ రాసి అప్పుడు డైపర్  వేయండి.  * డైపరే కదా అని అలా వదిలేయకండి. తరచూ చెక్ చేయండి. పాస్ పోసినా, మల విసర్జన చేసినా వెంటనే తీసి శుభ్రం చేయండి. కాసేపు అలా వదిలేసి ఒళ్లు ఆరిన తర్వాతే డైపర్ వేయండి.  * డైపర్ మామూలుగా తొడిగేస్తుంటారు చాలామంది. కొన్నిసార్లు కొన్ని డైపర్ల వల్ల పిల్లలకు కంఫర్ట్ ఉండదు అన్న విషయాన్ని గమనించరు. మరీ టైట్ గా ఉన్నా, మెటీరియల్ పడకపోయినా పిల్లలు ఇబ్బంది పడటమే కాదు, చర్మ సమస్యలు కూడా వస్తాయి జాగ్రత్త.  * ఒకవేళ డైపర్ వల్ల ర్యాషెస్ కనుక వస్తే అవి తగ్గే వరకూ మళ్లీ డైపర్ వేయకండి.   * ర్యాషెస్ వచ్చిన చోట ఆలివ్ ఆయిల్ తో కాసేపు మసాజ్ చేసి, వేడి నీటితో కడిగేయండి. తరచూ అలా చేస్తూ ఉంటే త్వరగా తగ్గిపోతాయి. కొబ్బరి నూనె  అయినా ఫర్వాలేదు.   * అన్నిటికంటే ఉత్తమం ఏమిటంటే.. బైటికి వెళ్లినప్పుడు తప్ప ఇంట్లో ఉన్నప్పుడు డైపర్ వేయకండి. కాస్త గాలి తగలనిస్తూ ఉండటం చాలా అవసరం. పిల్లలకు కూడా హాయిగా అనిపిస్తుంది.      ఈ జాగ్రత్తలు కనుక తీసుకోకుండా డైపర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే సేఫ్టీ కోసం వాడే డైపరే డేంజరస్ గా మారి... పిల్లలకు చర్మసంబంధిత సమస్యలు, అలర్జీలు రావడం మాత్రం ఖాయం. -Sameera

సీమంతం ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు..  

Toothpaste Can Be Harmful for Children   Supermarkets have sweet and fun toothpaste flavors like orange, peach, strawberry and tutti-frutti targeted at children. But a clueless parent may be taken in by obscure or absent label warnings about toxic chemical contents.Teeth cleaner sweet toothpaste has now become an integral part of Lifestyle. But the chemicals often found in it may have adverse impact on health. This amount is dangerous for little kids. Due to this, process of mouth enzymes is disrupted and gum cells become weak. Some toothpaste surfactant & foaming agent is also present. Surfactant is originally a detergent. These two agents help in removing the dirt of mouth. In foaming agent, sodium lauryl sulfate is present which damage the liver. Young children are expected to follow brushing motions, spit out the foam from the mouth, rinse and gargle, all while taking care not to swallow toothpaste. But what usually happens is that the children end up swallowing some amounts of toothpaste. We are need to consider how to protect our children from fluoride-overdose. Some manufacturers display the fluoride content in their products in ppm (parts per million). Others specify percentages and there are still others who display nothing about fluoride content of their products. Some steps that you as a parent can take to protect children aged less than 7 years from fluoride exposure. 1. Choose to use no-fluoride or low-fluoride children's toothpastes. 2. The amount of toothpaste used one time should only be the size of a pea. 3. Minimize the risk of swallowing of toothpaste, supervise your child's brushing. 4. Educate and motivate your children to spit out the toothpaste and not to swallow it. 5. Unless recommended by a medical professional, avoid using fluoride supplements like drops, tablets or pills for young children. 6. Only usy no-fluoride or low-fluoride dental floss and mouthwashes for kids.

Parents Should have Knowledge about Computers       Are you the parent of a child or a teenager who uses the internet? If so, you may have some concerns. Yes, it is typically safe for your child to use the internet to do research for school projects, but did you also know that children and teens are now using it to communicate with their friends or other internet users? Using the internet at a young age can become a problem. A good understanding of computer and internet use can better enable you to protect your child. Do you know that Internet Explorer, the browser that comes standard, has a free parental control option that just needs to be activated? A few easy steps and you can have certain websites blocked from your child. Unfortunately, you won't know this if you don't know all that you can know about the computer or the internet. Speaking of the internet, additional online safety tools for parents can be purchased online as well. Here we list five reasons why internet use can be dangerous for children and teenagers:    Fake Identities Are Easy to Create: Making new friends online is easy, but it is much different than doing so in person. Why? Because you can’t see who is at the other end of the computer. The internet makes it easy for someone to be anybody else. For example, if your child is using social networking websites online, they have to enter in their age. They could easily lie themselves or they could be talking to someone else who is.   Internet Predators: As the internet makes it easy to create a new, false identity. Often times, the individuals who lie about their ages are internet predators. They are the ones who target children, like yours. Unfortunately, many children, teenagers, and their parents cannot discover an internet predator until it is too late, like when the predators try to approach your child or contact them in person.   So Many Websites To Choose From: What is nice about the internet is that you have so many websites to choose from. In fact, that is why it is a good way to research school projects. But, having so many websites to choose from can be dangerous. Your child can gain access to social networking websites, adult chat rooms, pornographic websites, and websites that are violent in nature. Unless you have parental controls set up, your child can easily access any type of website with a standard internet search.   Not All Information Is Private: Unfortunately, many individuals, including both children and parents, do not know that the information that is posted online isn’t always private. For starters, most teens have their MySpace profiles set to public, as opposed to private. This means that anyone can view it. There are also online message boards that are indexed by the search engines. This means that others can view the conversations that were discussed, even years down the road.  Keep them in your Control: When your child uses the internet, they are the ones who are in control. This can be fine if your child is older and mature, but you honestly never know. You may ask your child not to communicate with strangers online, give out their phone numbers, or share pictures with strangers, but that doesn’t mean that they will follow your rules. For that reason, if you do let your child use the internet, be sure to monitor their use.   Discuss the facts about internet: One problem that many parents face is checking up on their children online. It is no secret that most children know their way around a computer nowadays. Sometimes being strict also can create a problem, they can delete the history, they can lie with you, these all things slowly create the distance between you and your children, so it's better to spending the time on computer along with your kid, and making them understand the facts about internet may keep your kid safe.

ప్రతి రెండు నిమిషాలకు ఒక శిశువు హెచ్ ఐ వి ఇన్ఫెక్షన్  తో మరణిస్తున్నారు... ఇప్పటికే ప్రపంచం కోవిడ్ 1 9 తో పోరాడుతోంది. 2020 లో ప్రతి రెండు నిమిషాల కు ఒక  చిన్నారి హెచ్ ఐ వి బారిన పడుతోంది ఈ సంఖ్య దాదాపు సంవత్సరానికి 3,00000 గా ఉండవచ్చు  యూనిసెఫ్ అందించిన వివరాల ప్రకారాం.ప్రపంచ వ్యాప్తంగా హెచ్ ఐ  వి పై జరిగిన పరిశోదనలో ప్రతి ఐ దు నిమిషా లకు ఒక బిడ్డ  ఏ యిడ్స్ తో  .ఇప్పటికే గత సంవత్సరం 1,20,0 0 0  మరణించారు. దీర్ఘ కాలం పాటు కోవిడ్ 19 సాగి నట్లైతే ప్రజల మధ్య వ్యత్యాసాలు హెచ్ ఐ వి ఏపడమిక్ కు దారి  తీయ వచ్చు. అభం శుభం తెలియని పసికందులు యుక్త వయస్సు లో ఉన్న వారు. గర్భిణీ లు, పాలిచ్చే తల్లుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారి ప్రాణాల ను కాపాడడం సాధ్యం కాదని పేర్కొన్నారు.వారికి హెచ్ ఐ వి నివారణకు చికిత్స అందించాల్సి ఉంటుంది.  ఇప్పటికే హెచ్ ఐ వి ఎపిడమిక్స్ 50 సంవత్సరాలు దాటింది.ప్రాధమికం గా వారి ఆరోగ్య రంగం పై చికిత్స పెను భారంగా మారింది.వారి ప్రాణాలను రక్షించడం  కష్ట సాధ్యంగ మారింది. ఒక వైపు బీదరికం, మానాసిక అనారోగ్య సమస్యలు,పిల్లలు  ప్రమాదాల బారిన పడడం స్త్రీలు ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. ఈ విష యాన్ని యుని సేఫ్ ఎక్సెకుటివ్ డైరెక్టర్ హెర్రిఎత్త  ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  హెచ్ ఐ వి ఎపిడమిక్ ను ఎదుర్కునేందుకు అసమానతలను తొలగించారు కోవిడ్ 19 కన్నా హెచ్ ఐ వి ఎపిడమిక్ పిల్లలను ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని ఎయిడ్స్ పై పోరాడలేని పరిస్థితిలో  ఉన్నారనే విష యాన్ని గమనించినట్లు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 2 నుండి 5 సంవత్సరాల మండి పిల్లలలో హెచ్ ఐ వి తో బాధ  పడుతున్న సంగతి వారికి తెలియదు. దాదాపు సగం మంది  హెచ్ ఐ వి యాంటీ వైరల్ డ్రగ్ తీసుకున్నారు.కొన్ని రకాల పరిమితుల తో హెచ్ ఐ వి రోగులకు వైద్యం అందించలేక పోతున్నాము. స్త్రీపురుషుల మధ్య బేధం అసమానతల వల్ల సేవలు అందించలేక పోతున్నాం. యునిసెఫ్ రిపోర్ట్ లో చాలా దేశాలలో కోవిడ్ 1 9 కారణం గా హెచ్ ఐ వి సేవలలో అంతరాయం ఏర్పడింది. హెచ్ ఐ వి పరీక్షలు  భారంగా మారడం తో 50% నుండి 70 % చికిత్సలు నిలిచిపోయాయని 14 సంవత్సరాల పిల్లలకు 25 %నుండి 50%   సేవలు  తగ్గి పోయాయి. లాక్  డౌన్   విధిం చడం  తో ఇన్ఫెక్షన్ శాతం మరింత పెరిగింది. స్త్రీ  పురుషుల మధ్య అసమానతల వల్ల వారిపై హింస  పెరిగింది. చాలా తక్కువ  సంఖ్య  లో  సంరక్షణ చాలా తక్కువ సంఖ్యలో నిత్యవ సరాలు  లభిస్తున్నాయి. హెచ్ ఐ వి పరీక్ష యాంటీ వైరల్ చికిత్స సౌకర్యాలు గణనీయంగా తగ్గాయి. గర్భిణీలకు అందించే ఏ ఆర్టీ   కవరేజీ గణనీయంగా తగ్గింది.20 20 నాటికి దక్షిణ ఆశియాలో 71% 56%జూన్ 2020 నాటికిసేవలు మళ్ళీ పునఃప్రారంభ మయ్యాయి కోవిడ్ 19 కన్నా తక్కువే అని  ప్రజలు తేల్చారు. హెచ్ ఐ వి దీర్ఘకాలం పాటు సాగడం తో కొన్ని ప్రాంతాలలో భారంగా మారింది.దీర్ఘ కాలం పాటు హెచ్ ఐ వి ప్యాండమిక్ కొనసాగితే మన ఆరోగ్య రంగం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.ఆరోగ్య సేవల పై ప్రభావం చూపుతుంది.ప్రపంచ వ్యాప్తంగా హెచ్ ఐ వి రిపోర్ట్ ప్రమాద ఘంటికలు సూచిస్తోంది. 2020 ఆఫ్రికాలో 89 %హెచ్ ఐ వి కొత్త కేసులు.ప్యాండమిక్ ఇన్ఫెక్షన్ లు 88 %పిల్లలలో బాలురు కన్నా బాలికలు యుక్త వయస్సులో ఉన్న వారు 6 రేట్లు హే చ ఐ వి తో జీవిస్తున్నారు.88%ఎయిడ్స్ తో బాధ పడుతున్న పిల్లలు యుక్త వయస్సులో ఉన్నవారు అన్నీ ప్రాంతాలలో నిర్లక్ష్యానికి గురి  కాబడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ ఆర్టీ తీసుకున్న పిల్లలలో సౌత్ ఆఫ్రికాలో 95%  మిడిల్ ఈస్ట్ లో ఉత్తర అమెరికాలో 77% ఈస్ట్  ఆశియా పసిఫిక్ 59 % తూర్పు దక్షిణ ఆఫ్రికా 57 %ల్యాటిన్ అమెరికాలో కరేబియన్ 51% పశ్చిమ మధ్య ఆఫ్రికాలో 36% దాదాపు 1 5.4 మిలియన్ల  పిల్లలు తల్లితండ్రుల ను కోల్పోయారు.గత సంవత్సరం లో ఎయిడ్స్ సంబందిత కారణాలలో అనాదాలుగా 10% పెరిగారు.పోస్ట్  ప్యాండమిక్ తిరిగి రావాలని మొత్తం హెచ్ ఐ వి బాధితుల పట్ల  వివక్షను వీడి వారి మధ్య  గ్యాప్ వస్తుందని పిల్లాల  ఆరోగ్య సంరక్షణ అన్నీ వర్గాలను సమానంగా చూసే పద్దతి  అమలు చేసినప్పుడే హెచ్ ఐ వి మరణాలను తగ్గించ వచ్చు.                                                                   

ఏకాగ్రతే పిల్లలకి చక్కటి మెడిటేషన్   బాల్యం అంటేనే ఒకలాంటి చాపల్యాని స్ఫురింపజేస్తుంది. కన్పించే వాటన్నింటి అంతు చూడాలన్న ఆత్రుత కుతూహలం వారిని ఒక విషయంపై దృష్టి కేంద్రీకరించనీయవు. కానీ స్కూల్లో చేరి, పాఠాలు చదువుకోవడం మొదలెట్టినా పిల్లలు ఏకాగ్రతను అలవరచుకోక పోవడం పెద్దలను బాధిస్తూనే ఉంటుంది. ఆరేడేళ్ళ పిల్లల గురించి పాఠశాలలో టీచర్లు, ఇంట్లో తల్లిదండ్రులు తరచూ చేసే ఫిర్యాదు ఎక్కడా క్షణం కుదురుగా కూర్చోడు, పది నిముషాలైన పుస్తకం పట్టుకొని చదవడు అని...   * ఏకాగ్రతతో దృష్టిని నిలపడం నిజానికి పిల్లలకు చాలా కష్టమైన పనే. కొంతమందికి స్వతహాగా ఉంటే, కొంతమందికి పెద్దల భయంతో బలవంతాన అలవర్చుకుంటారు. అలా కాకుండా పిల్లలు ఇబ్బంది పడకుండా వారికీ అలవాటయ్యేలా చెయ్యాలంటే పెద్దలు కాస్త శ్రమపడాల్సి ఉంటుంది. * బాబు గానీ, పాపా కానీ ఏదైనా ఒక పనిలో లీనమవడం పెద్దలు గమనిస్తే వాళ్ళను డిస్టర్బ్ చేయకుండా కొనసాగనివ్వాలి. * వారి ధ్యాస మళ్లించే ప్రయత్నాలేవీ చేయకూడదు. * వాళ్ళు చెప్పిన పనిని మెచ్చుకుంటూ దానిని ఇంకా కొనసాగించేలా ప్రోత్సహించాలి. * వాళ్ళ పక్కనే మీరూ నిలబడి సహాయపడటమో, మరో పని చేస్తూనో వారిని గమనిస్తుండాలి. మధ్య మధ్యలో ప్రశంసలు, చిన్న సూచనలు ఇవ్వచ్చు. ఇలా చేయడం వల్ల మీరున్నంతసేపో అ పని చేసి ఒక పనిపై ఎక్కువ సమయం గడిపినవరవుతారు. పిల్లలకు ఇదే క్రమేపి ఏకాగ్రత పెరగడానికి దోహదం చేస్తుంది. * పిల్లలు చేయాల్సిన పనులను వారికి ఆసక్తికరంగా ఉండేలా మార్చండి. ఈ రోజు ఇంగ్లీష్ పాఠం పూర్తిగా రెండు సార్లు చదివితే కథ చెప్తానని, తెలుగు హోం వర్క్ నీట్ గా రాస్తే పాట నేర్పుతానని- ఇలా వర్క్ ఆసక్తి కలిగే విషయాలను చెప్పాలి. పాఠమంతా చదివాక ఫలానా పదం ఎన్నో లైనులో ఉందో చూసి చెప్పు. ఈ పదం స్పెల్లింగ్ నేను చెప్తాను కరేక్టేనేమో నువ్వు చూడు... ఇలా చిన్న చిన్న ఆటలు, మాటలతో వారు ఎక్కువసేపు ఇక పనిలో కొనసాగేలా చేయవచ్చు. అయితే రోజూ కొంచెం చొప్పున సమయం పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకే రోజు గంటసేపు కుర్చోబెట్టకూడదు. * పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది కార్టూన్ ఛానల్ చూడడం. వారిని రోజులో కొంత సమయం వారికి నచ్చిన ఛానల్ ని చూడనివ్వడం.దాని వాళ్ళ పిల్లలో కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది. * హాలిడేస్ లో వారికీ నచ్చిన ప్రదేశానికి, ఆట స్థలాల్ని తీసుకెళ్ళాలి. * మొత్తం చదువుపైననే కాకుండా వారికీ అన్ని ఆటలు నేర్పించాలి. * పిల్లలకి పెట్టే ఆహారపదార్థాల విషయంలో చాలా జాగ్రతాలు తీసుకోవాలి. వారికి ఇష్టంలేని పదార్థాలు లంచ్ బాక్స్ లో పెట్టడం వల్ల పిల్లలు సరిగా తినరు. ఖాళీ కడుపుతో ఉంటే టీచర్లు చెప్పే పాఠాలు బుర్రకెక్కవు. * పిల్లలకి ఎక్కువ మార్కులు వచ్చినప్పుడు మెచ్చుకోవడం తక్కువ మార్కులు వచ్చినప్పుడు తిట్టడం లాంటివి చేయకూడదు. తక్కువ మార్కులు వచ్చినప్పుడు వారికి చదువుపై శ్రద్ధ పెరిగే విధంగా మసలుకోవాలి. నమ్రతగా వారికి నచ్చ చెప్పాలి. * ఇలా పిల్లల్లో ఏకాగ్రత పెరిగే విధంగా తల్లిదండ్రులు చిన్న చిన్న సూచనలు పాటిస్తే సరిపోతుంది. అదే వారి బంగారు భవిష్యత్తుకు చక్కటి బాట వేస్తుంది. పిల్లల్లో ఏకాగ్రత పెంచితే చాలు అదే మంచి మెడిటేషన్.

అల్ట్రా వైలెట్ కిరణాల వల్ల పిల్లలకు ఉపయోగాలు...     పిల్లలకు సూర్యరస్మి తగిలితే మల్టి పుల్  స్క్లిరో సిస్  తగ్గించవచ్చని పరిశోదనలో వెల్లడి. ఆల్ట్రా వైలెట్ రేడియేషన్ ను పొందడం ద్వారా  పెద్దల లోను  మల్టి పుల్  స్క్లీరో సిస్ ను తగ్గించగలిగామని  డాక్యుమెంట్ ద్వారా నిరూపితం అయ్యింది. ఇదే రకమైన పరిశోదన ద్వారా పిల్లల లోనూ  మల్టిపుల్ స్క్లిరోసిస్ ను తగ్గించవచ్చని  నిరూపించారు.  ౩౦ నిమిషాల పాటు  ఆల్ట్రా వైలెట్ కిరణాలు తాకడం ద్వారా పిల్లలలో  వచ్చే మల్టిపుల్  స్క్లిరోసిస్ రిస్క్ ను  తగ్గించవచ్చని  శాస్త్రీయంగా నిరూపించారు. జాతీయ మల్టిపుల్ స్క్లీరోసిస్  సొసైటి  దాదాపు 2.౩ మిలియన్ల  ప్రజలు  ప్రపంచ వ్యాప్తంగా  మల్టిపుల్ స్క్లిరోసిస్  తో బాధపడుతున్నారని తేల్చింది. మల్తిపుల్ స్క్లిరోసిస్ 2౦ నుండి 5౦ సంవత్సరాల మధ్య వయస్సుల వారిలో  వస్తుందని  ౩.1౦% మంది వ్యక్తులలో  మల్టిపుల్ స్క్లిరోసిస్ లక్షణాలు 18 సంవత్సరాల ముందే  ఉంటాయని గుర్తించారు.  మల్టిపుల్ స్క్లిరోసిస్  తీవ్రత... ఈ అంశం పై జరిపిన  పరిశోదన వివరాలు అమెరికన్ అకాడమి ఆఫ్ న్యురాలజి మెడికల్ జర్నల్ లో  ప్రచురించారు. పిల్లలో ఎక్కువగా బయట నివసించే వాళ్ళలో ఎం ఎస్ మల్టిపుల్ స్క్లిరోసిస్  ప్రభావం త్సక్కువే అని  నిర్ధారించారు. మొదటి సంవత్సర కాలం లో ఎవరైతే  ఎక్కువ సమయం ఎండలో గడపగలిగారో మల్టిపుల్ స్క్లిరోసిస్  సమస్య తక్కువే అని తేల్చారు.  మల్టిపుల్ స్క్లిరోసిస్ కు గలకారణాలు.... మల్టిపుల్ స్క్లిరోసిస్ కు పెద్దలలో గల కారణాలను జెన్ టిక్ గా ఉండక పోవచ్చని విటమిన్ డి లోపం లేదా అల్ట్రా వై లేట్ రేడియేషన్  ఉండడం వల్ల పిల్లలలో యుక్తవయస్సు లో ఉన్నవారిలో మల్టిపుల్ స్క్లిరోసిస్  కు కారణం కావచ్చు.  పరిశోధకులు అధ్యనం ఏపద్దతిలో చేసారు.... పరిశోధకులు యు ఎస్ లోని పిడియాట్రిక్స్ అసుపత్రులనుండి వాలంటీర్స్ 18 సంవత్సరాల ముందే ౩౦౦ మంది పిల్లలలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ప్రతి ఒక్కరిలో ఆటో ఇమ్యునే వ్యాధి చరిత్ర,ఇతర అనారోగ్య సమస్యల తీవ్రత ఏమాత్రం ఉందా? లేదా ? తల్లి తండ్రుల ద్వారా  వారసత్వం గా మల్టి పుల్ స్క్లిరోసిస్ వచ్చిందా ? పరిశోదనా బృందం 5౩౦  నియంత్రిత వ్యక్తులను నియమించింది. వారి వారి వయస్సుల వారు స్త్రీ పురుషులు పరిశోదనలో పాల్గొన్నారు. పిల్లల తల్లి తండ్రులు లేదా సంరక్షకులు  ప్రస్నా వళిని పూర్తి చేసిన సమాచారం  అందించారు. వారు సేకరించిన సమాచారం లో  వయస్సు, స్త్గ్రీ పురుషులలో ఏ జాతి కిచెందిన వారు? వారి వారి వైద్య చరిత్ర ఆధారంగా వారు  అల్ట్రా వైలెట్ కిరణాల మధ్య ఎంతసేపు ఉన్నారు. బయట ఎంతసేపు ఉన్నారు. ముఖ్యంగా ఎండాకాలం వేసవి కాలం లో సన్ప్రొటెక్షన్ లో ఉన్నారు. టోపీలు,ఎలాంటి బట్టలు ధరించారు.ఎలాంటి సన్ స్క్రీన్స్ వాడారు వంటి సమాచారాన్ని పరిశీలించారు. పరిశోదనలో పాల్గొన్న వారిలో అల్త్రావైలేట్ కిరణాలు ముఖ్యంగా సూర్యకిరణాల మోతాదు లో తీసుకున్నారు. వారు ఎక్కడ పుట్టారు ఇంటివద్ద ఉన్నప్పుడు వారు ఎలాఉన్నారు?పరిశోదనలో పాల్గొన్న వారివద్ద నుండి రక్త నమూనాలు  సేకరించారు. పరిశోధకులు కొన్ని వాస్తవాలను ఎం ఎస్ అంటే మల్టిపుల్ స్క్లీరోసిస్  వల్ల ఎంతరిస్క్ ఉంటుంది. కాలుష్యం ప్రభావం  రోజూ వారి వ్యవహార  పద్ధతి ఉదాహరణకు ఫ్లోరిడాలో నివసించే వారి లో 21% కాగా ఇతర ప్రదేశాలలో నివశిస్తున్న వారి పై ప్రభావం అంచనాలు వేశారు. కాలిఫోర్నియా విశ్వ విద్యాలయానికి చెందినా డాక్టర్ ఇమ్మన్యుల్ వెబెంట్ ఫ్రాన్సిస్కో అమెరికన్ అకాడమి ఆఫ్ న్యురాలజి చేసిన పరిశోదన ఫలాలు  పరిశోదనకు బలం చేకూర్చింది. భవిష్యత్తులో మరిన్ని పరిశోదనలు నియమిత పద్దతులు సూర్యరస్మి ద్వారా వచ్చేఅల్ట్రా వైలెట్ సూర్యకిరణాల ప్రభావం పై మరిన్ని పరిశిదనలు  చేయాలి ఎం ఎస్ పై అవగాహనా బయట తిరగడం అంశం పై ప్రాధాన్యత పిల్లలకు అవసరమైన విటమిన్ డి వస్తుంది. అయితే గతంలో జరిగిన పరిశోదనలో సూర్యరశ్మి ద్వారా డి విటమిన్ తక్కువే అని గుర్తించారు. దీనికి అనుభంధం గా విటమిన్ డి సప్లిమెంట్లు గుర్తించవచ్చు. వేసవి కాలం లో  ప్రతిరోజూ  ౩౦ నిమిషాలు సూర్యరస్మిలో ఉండడం అలాగే ఎండనుండి సంరక్షణ ఎం ఎస్ వచ్చిన అదే మల్టిపుల్ స్క్లీరోసిస్ వచ్చిన  మొదటిదశ పిడియాట్రిక్ ఎం ఎస్ నిర్ధారణ పై మరింత దృష్టి పెట్టాలి.  

గోళ్లు కొరికే పిల్లలకు ఐక్యూ తక్కువా..!     గోదావరి సినిమా చూశారా? అందులో హీరోయిన్ కమలినీ ముఖర్జీ బరబరా గోళ్లు కొరికేస్తూ ఉంటుంది. నిజానికి ఈ అలవాటు చాలామందికి ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు గోళ్లు బాగా కొరుకుతుంటారు. కొందరైతే వేళ్లు గాయపడి రక్తం వచ్చేలా కొరికేసుకుంటూ ఉంటారు. ఏదో అలవాటులే అని పెద్దవాళ్లు చూసీ చూడనట్టు వదిలేస్తారు. కానీ ఇది వదిలేయాల్సిన విషయం కాదు అంటున్నారు నిపుణులు. గోళ్లు కొరకడం అలవాటుగా మొదలయ్యి సమస్యగా మారుతుందట. * టెక్సాస్ మెడికల్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ లారెన్స్ పిల్లలు గోళ్లు కొరకడం అన్న అంశంపై పెద్ద పరిశోధనే చేశారు. ఆయన చెప్పేదేమంటే... పిల్లల్లో ఈ అలవాటుని పోగొట్టడానికి ముందు వాళ్ల మనసును చదవాలట. ఒత్తిడి, టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు గోళ్లు ఆటోమేటిగ్గా నోట్లోకి వెళ్లిపోతాయట. కాబట్టి పిల్లలు గోళ్లు కొరుకుతుంటే వాళ్లకేదైనా సమస్యగానీ భయంగానీ ఉందేమో కనుక్కోవాలి. * ఒత్తిడి మరీ ఎక్కకువైపోతే అది మెంటల్, ఎమోషనల్ డిజార్డర్ గా మారుతుందట. అదే కనుక జరిగితే పరిస్థితి ఎంత తీవ్రమవుతుందంటే నిద్రలో తమకు తెలీకుండానే గోళ్లు కొరికేసుకుంటారట. అలా కనుక చేస్తుంటే వెంటనే చైల్డ్ సైకియాట్రిస్టుకి చూపించి సమస్య ఏ స్థాయిలో ఉందో చూపించాలి. వాళ్ల మనసులో ఉన్న భయాలేంటో తెలుసుకుని వాటిని పోగొట్టాలి. * అస్తమానం గోళ్లు కొరుకుతూ ఉంటే... గోళ్లపై పేరుకున్న బ్యాక్టీరియా లాలాజలంతో కలిసి బుజ్జాయిల బొజ్జలోకి వెళ్లిపోతుంది. కాబట్టి వాళ్లు ఆ అలవాటు మానేవరకూ పిల్లల గోళ్లను ఎప్పటికప్పుడు మీరే కత్తిరించేయడం, చేతుల్ని శుభ్రంగా ఉంచటం చేయాలి. * గోళ్లు కొరికే అలవాటున్న పిల్లల్లో ఐక్యూ తక్కువగా ఉంటుందని రష్యాలో జరిపిన ఓ పరిశోధనలో తేలింది. వాళ్లు చాలా డల్ గా ఉంటారట. దేనిలోనూ ప్రతిభ చూపించరట. మీ పిల్లలు కనుక చదువులో వెనుకబడుతుంటే... వాళ్లకి గోళ్లు కొరికే అలవాటుందేమో చూసుకోండి. ఉంటే వీలైనంత త్వరగా ఆ అలవాటుని దూరం చేయండి. * ఈ అలవాటు కనుక మరీ ముదిరిపోతే చికిత్స కూడా ఉంది. కౌన్సెలింగ్, హిప్నాటిజం ద్వారా ఈ అలవాటును పోగొడతారు. లేదంటే పళ్లకు ప్రివెన్టర్ అనే ఓ చిన్న క్లిప్పును అమరుస్తారు. ఇది గోళ్లు కొరికే ప్రయత్నానికి అడ్డు పడుతుంది. చూశారు కదా.. ప్రతి అలవాటు వెనుకా ఓ కారణం ఉంటుంది. అందుకే మీ పిల్లలు గోళ్లు కొరకడానికి లైట్ గా  తీసుకోకండి. వీలైనంత త్వరగా ఆ అలవాటును పోగొట్టండి. అలవాటును సమస్యగా మారనీకండి. - Sameera

పిల్లలపై కోవిడ్  ప్రభావం పరిశోధనకు శ్రీకారం                కోవిడ్ సోకిన వారి పై దీర్ఘ కాలం పాటు కోవిడ్19 ప్రభావం తీరు తెన్నులపై పరిశోదన చేసేందుకు  పిల్లల పేర్లను నమోదు ప్రారంభించారు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ క్లినికల్ సెంటర్ బెతేస్ మేరీ ల్యాండ్ పరిశోదనకు నేషనల్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ ఎలర్జీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లో భాగమే గతం లో కోవిడ్19 పాజిటివ్ వచ్చిన 1౦౦౦ బాలురు, యువతీ యువకుల పై కోవిడ్ ప్రభావం ఎలా ఉందన్న అంశాన్ని మదింపు చేసే పనిలో పడ్డారు.మూడు సంవత్సరాలుగా శారీరకంగా,మానసికంగా ఎలాంటి సమస్యలు  ఎదుర్కున్నారో తెలుసుకోనున్నారు. కాగా చేస్తున్న పరిశోదన కోవిడ్ 19 ప్రభావం పిల్లల పై ఆరోగ్యవృద్ధి, రోగ నిరోధక శక్తి ఇన్ఫెక్షన్ సోకిన సమయంలో వారి జీవన ప్రమాణం సమగ్ర విశ్లేషణ వాస్తవాలు బయటికి  వస్తాయి పూర్తి న్ముఖ చిత్రం వస్తుందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు. ఎన్ ఐ హెచ్ పరిశోదనలో భాగం గానే ఈ పరిశోదన చేపట్టినట్లు నిపుణులు తెలిపారు. కోవిడ్19 పై పూర్తిగా అవగాహన కలిగించడం ద్వారా దీర్ఘకాలంగా కోవిడ్19 ను ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుందని  కోవిడ్19 ప్యండమిక్ సమయం లో ప్రాధమిక సమాచారం ప్రకారం పిల్లల పై కోవిడ్ ప్రభావం తక్కువే అని వృద్ధుల పై  దీనిప్రభావం తీవ్రంగా ఉంటుందనిఅన్నారు.అయితే ఏది ఏమైనా 6 మిలియన్ల పిల్లలు పిడియాట్రిక్ కేసులు యు ఎస్ లో వచ్చాయని.చాలామంది పిల్లలు మరణించారని వ్యాధి తీవ్రంగా ప్రభావం చూపడం తో పాటు దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల పై 19 సంవత్సరాలు పై బడిన వారు అందరు వ్యాక్సిన్ కు అర్హులై నప్పటికీ పిల్లల సంరక్షణ కై వ్యాక్సిన్ ను నేటికీ పంపిణీ చేయలేదు.వ్యాక్సిన్ రావడం ఆలస్యం కావడం వల్లే చాలా మంది పిల్లలు కోవిడ్ 19 తో మరణించారు. చాలా మంది పిల్లలో ఇన్ఫెక్షన్ తో పాటు ఇంఫ్లా మేటరీ సిస్టమ్స్,మల్టీ సిస్టం ఇంఫ్లా మేటరీ సిండ్రోం ఎం ఐ ఎస్ సి వచ్చే అవకాసం ఉంది.  ఈ అంశం పై ఎన్ ఐ ఏ ఐ డి డైరెక్టర్ అంటోని ఎస్ ఫల్లిచి మాట్లాడుతూ కోవిడ్19 ప్రభావం పై పూర్తి ముఖ చిత్రం ఇంకా రాలేదని అయితే పెద్ద వాళ్ళలో దీర్ఘ కాలిక అనారోగ్యం పోస్ట్ కోవిడ్ ప్రభావం వారి జీవన ప్రమాణాల పై తీవ్ర ప్రభావం చూపింది. మేము చేస్తున్న పరిశోదనలు పిల్లల విభాగం కోవిడ్ 19 ప్రభావం లోతైన అధ్యయనం ప్రజా ఆరోగ్యం పై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. రానున్న రోజుల్లో నెలలు లేదా సంవత్సరాల పాటు కోవిడ్ 19 ప్రభావం పై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు.అధ్యయనం లో పాల్గొనా లనుకున్న పిల్లలు తమ తల్లి తండ్రుల అంగీకారం లేదా రక్షకుని అనుమతి లేదా సంరక్షకుని అనుమతి తప్పని సరిగా తీసుకో వాలని 3 నుంచి 21 సంవత్సరాల వయసు ఉన్న వారిని అధ్యయనం లో పాల్గొన వచ్చనిఎన్ హెచ్ డబ్ల్యు నేషనల్ హాస్పిటల్ వాషింగ్ టన్ డి సి వీరి ఆరోగ్యం పై పడే ప్రభావం దీర్ఘ కాలిక రోగ నిరోధక వ్యవస్థ,మూల కణాల పై ప్రభావం. కోవిడ్19 ఇన్ఫెక్షన్ ఎలా స్పందిస్తున్నారు? ఇమ్యునలజి కల్ ఫ్యాక్టర్ ప్రభావం దాని ఫలితం పై అధ్యయనం చేపడుతున్నారు.  అధ్యయనం లో పాల్గొనే పిల్లలకు కోవిడ్ పరీక్ష చేస్తామని లేదా గతంలో పాజిటివ్. లేదా పాజిటివ్ లక్షణాలు లేకపోయినా వారి వద్ద  సామ్పుల్ కలక్షన్ చేస్తామని రక్త పరీక్ష ముక్కునుండి తెసిన స్వాబ్,మూత్ర పరీక్ష లేదా స్టూల్ పరీక్ష చేయాల్సి ఉంటుందని జనటిక్ రిస్క్ ఫ్యాక్టర్ ను గుర్తించేందుకు కోవిడ్19 తీవ్రత అధ్యయనం లో పాల్గొన్న వారి హార్ట్ లేదా ఇతర అవయవాల స్కాన్ చేస్తారు.కోవిడ్ లేని వారి కుటుంబ సభ్యుల వివరాలను చరిత్రను నమోదు చేస్తామన్నారు. ఈ పరిశోదనకు గాను 2,౦౦౦ మంది  ప్రజలు పాజిటివ్ టేస్ట్ కు అంగీకరించారని వారి వివరాలు తమ వద్దే ఉన్నాయని తెలిపారు. 12 రోజులలో కోవిడ్19 ఇన్ఫెక్షన్ వచ్చిన వారి పిల్లలు యువతీ యువకులు కోవిడ్19టేస్ట్ కు క్లినిక్ కు మూడు లేదా ఆరు నెలలు  మరల ప్రతి ఆరు నెలలకు ఒకసారి అంటే మొత్తం మూడు సంవత్సరాలు పరిశోదనలు చేస్తారు. కోవిడ్ 19 వచ్చిన12 వారాల తరువాత  ప్రతి ఆరు నెలలకు ఒక సారి క్లినిక్ కు రావాల్సి ఉంటుందని మూడు సంవత్సరాలలో వారి ఆరోగ్యం లో వస్తున్న మార్పులు, ఇతర పరిణామాలు లేదా కోవిడ్ కు ముందు ఇన్ఫెక్షన్ శాతం,పరిశోధకులు చేసే పరిశోదన దాదాపు ఆరు సంవత్సరాలలో పూర్తి చేయాల్సి ఉంటుంది. 

              నెలలు నిండకుండా పుట్టే శిశువులకు సంరక్షణ అవసరం నెలలు నిండకుండా పుట్టే పిల్లలను ప్రేమేట్యుర్ డెలివరీ అని అంటారు. నవంబర్ నెలను ప్రేమేట్యూరిటీ అవగాహన నేలగా జరుపుకుంటారు. ప్రతీ ఏట నోవంబెర్ నెలలో జరిపే అవగాహన కార్యక్రమం అప్పుడే పుట్టిన పిల్లలో ఎదురయ్యే సవాళ్ళు వరిపిల్లలలో ముందుగా నెలలు నిండకుండానే పుట్టిన వారి పిల్లల సంబందిత సమస్యలు ప్రస్తుత పరిస్థితులను ఆర్ధం చేసుకుని వ్యవహరించాలి. ఇక విషయానికి వస్తే 37 వారాలకంటే ముందు బిడ్డ పుడితే దీనిని ప్రేటెర్మ్ ప్రేమేట్యూర్ బేబీ పై ప్రత్యేక శ్రద్ధ అవసరం వారిలో కొనతమంది కి అవయవాలు పూర్తిగా వ్రుద్ధికాక పోవడం  ఊపిరితిత్తుల్లో నీరు చేరడం ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండడం లేదా గుండె లో లోపాలు లేదా కొన్ని రకాల వైకల్యం చోటుచేసుకోవడం  వంటి సమస్యలు ఉంటాయి. పుట్టిన వెంటనే పచ్చకామెర్లు వంటి సమస్యల తో పుట్టడం ఆసమయం లో పుట్టిన బిడ్డను ఇంక్యుబిటర్ లో ఉంచాల్సిన అవసరం గా అత్యవసరంగా చికిత్సకు ఏర్పాట్లు చేయడం వంటి సమస్యలు వస్తాయి. వారికి అత్యవసర చికిత్స అందించడం అవసరమని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది.  ప్రపంచ ఆరోగ్య సమస్య వివరాల ప్రకారం దాదాపు 15 మిలియన్ల శిశువులు నెలలు నిండకుండానే పుడుతున్నట్లు గుర్తించింది. మిలియన్ల కు పైగా శిశువులు మరణించడం రకరకాల సమస్యలు ఎదుర్కుంటున్నారు. సరైన చికిత్స  వైద్య సంరక్షణ జరగడం లేదని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. నెలలు నిండకుండా తల్లి తండ్రులు శిశువులు దగ్గర కావడం ముఖ్యం. తల్లిని శిశువును వేరు చేయడం  ద్వారా ప్రేట ప్రిటర్మ్ బర్త్ సంబంధిత సమస్యల వల్ల నెగెటివ్ ఇంపాక్ట్ శారీరకంగా మానసికంగా వ్యతిరేక  ఫలితాలు ఉంటాయి. యురోపియన్ ఫౌండేషన్ కేర్ కు సంబంచిన అప్పుడే పుట్టిన శిశువులను ఇ ఎఫ్ సి ఎన్ 2౦౦ 8 లో యురోపియన్  పెరెంటింగ్ సంస్థ 2౦౦8 లో ప్రపంచ వ్యాప్తంగా ఆఫ్రికా యుఎస్ ఏ,నేషనల్ ప్రేమి ఫౌండేషన్ ఆస్ట్రేలియా దేశాలు  ఈ ఉద్యమం లో పాల్గొన్నాయి.  

పిల్లల్లో మ‌ల్టీ సిస్టం ఇన్‌ఫ్ల‌మేట‌రీ సిండ్రోమ్ ..!! ఆరోగ్యంగా ఉన్న బాలురను మల్టి సిస్టం ఇంఫ్లామటరీ సిండ్రోం తీవ్రంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కోవిడ్ 19 సందర్భంగానిర్వహించిన పరిశీలనలో.ఎపిడమాలజీకల్ సమస్యను గుర్తించారు.వార్ క్లినికల్ ప్రొఫైల్ ను వివిధ వయససుల వారిని పరిశీలించినప్పుడు మధ్యంతర ఫలితాలు వచ్చాయని వ్యాధి తీవ్రత అధికంగా ఉందని కనుగొన్నారు. పశ్చిమ ప్రాంతం లో పిల్లలలో కొమార్బిడిటేస్ ఉన్నవారికి మల్టి సిస్టం ఇంఫ్లామేటరీ సిండ్రోం ఎం ఐ ఎస్  ఇది తీవ్రమైనదని పరిస్థితి అని కోవిడ్ తో పాటు ఉంది ఉండవచ్చని.అంచనా.అధిక సంఖ్యలో పిల్లలో   సమస్యను ఎదుకుంటున్న వారు.ఆరోగ్యంగా ఉన్నరని పరిశోధకులు వెల్లడించారు.రోగులలో చాలా రకాల మార్పులు కనుగొన్నారు.పిల్లలలో చాలా రకాల సమస్యలు ఉన్నాయని.చర్మ సంబంధ మైనకళ్ళు,పెదాలు నాలుక,మ్యుకస్,మెమ్బ్రిన్ ఉన్నట్లుగుర్తించారు.  అధిక సంఖ్యాకులలో గతం లో ఇతరులతో పోలిస్తే చాలా ఆరోగ్యం గా ఉన్నారని అయితే వారిలో కో మార్బిడిటీ స్ ఉన్నాయని డాక్టర్లు ఎకో స్కాన్ లో గుండె సమస్యలు.గుండె ధమనులు,సిరలలో 1/3 వంతు మాత్రమే ఉన్నారని చాలా మందిలో సహజం గానే ఉందని. 3 నెలల పాటు పరిశీలించా రనిచాలా మంది ఎం ఎస్ ఐ సి ని గుర్తించారని. గతంలో అనారోగ్యానికి గురి అయ్యారు.సరైన సమయం లో గుర్తించడం ద్వారా సరైన శస్త్ర చికిత్స దేశం మొత్తం మీద రాష్ట్రం లో అందించ గాలిగా యని కొబ్లి లోని ఏ ఐ ఎం ఎస్ అమ్రుతాస్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రుమతాలజిస్ట్ డాక్టర్ సుమనా బాలన్ పేర్కొన్నారు. కోవిడ్  తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న బాలురను సిండ్రోం ఆసుపత్రిలో నిర్వహించిన పరిశీలన లో బి ఎం జె పిడియాట్రిక్స్ కనుగొన్నారు. పిల్లల వైద్య నిపుణులు చేసిన పరిశీలన ఎపిదమాలజి ఫ్యాక్టర్స్ కొన్ని వాస్తవాలు వెలుగు చూసాయి. వివిధ వయస్సుల వారిలో మధ్య తరహా ఫలితాలు వచ్చాయి.వ్యాధి తీవ్రతకు కొలమానం నిర్ధారించారు. ఇందుకోసం 41 మంది మల్టి సిస్టం ఇంఫ్లామేటరీ సిండ్రోం రోగులకు సరిహద్దు ప్రాంతాలాలో నిర్వహించిన కేంద్రాలలో చికిత్స చేసారు.2౦ 2౦ -2౦21 ఏప్రిల్ వరకు నమోదు చేసారు.8౦ % కేసులు ఆరోగ్యం గానే ఉన్నారు.ఇతరులు కొంతమంది పిల్లలలో కో మార్బిడిటీస్ 8%ఊబ కాయం అధిక బరువు1%న్యురోలాజికల్ డిజార్దర్స్,కొంజెంటనల్ హైడ్రో సిఫాలన్ లేదా కొంజెంట నల్ హార్ట్ డిసీజ్ కు చికిత్స చేసినట్లు నిపుణులు వెల్లడించారు. వీరిలో తాత్కాలికంగా కోవిడ్ 19 ఉన్నట్లు గుర్హించారు.కొంతమందిలో హైపర్ ఫెర్టినా ఎనిమియా మెకానికల్ వెంటిలేషన్ ఇవాల్సి వచ్చింది మంచి పిడియాట్రిక్స్ వైద్యులను సంప్రదించడం ద్వారా పిల్లలలో మల్టి సిస్టం ఇంఫ్లామటరీ సిండ్రోం పట్ల అప్రమత్తంగా లేకుంటే మరణించడం కూడా జరుగు తుందని నిపుణులు సూచించారు.

 పుట్టుకతోనే పిల్లలను వెంటాడే అనెన్సెఫలీ... అనెన్సెఫలీ పుట్టుక తోనే వచ్చే మెదడులో వచ్చే సమస్య  దీనికి కారణం మెదడులో స్థూలంగా  వచ్చే వైకల్యం.దీనికి కారణం అనెన్ సెఫలీ ఎవరికీ తెలియక పోవడం దీనికి తల్లి గర్భం లో ఉన్నప్పుడే డయాబెటిస్ కు సంబంధం ఉందని వైద్యులు భావిస్తున్నారు.కాగా ఈ సమస్యకు మూల కారణం గా హైపర్తెర్మియా ముందుగానే అభివ్రుది చెందడం గమనించవచ్చని వైద్యులు పేర్కొన్నారు. అనెన్సెఫలీ లక్షణాలు... మెదడులో ఒక పెద్ద భాగం తప్పిపోవడం లేదా  కింది భాగం మెల్లగా కుంచించుకు పోవడం చూడ వచ్చు.అనెన్సెఫలీ పుట్టుకతోనే  కపాలము ఖజానా చిన్న మెదడు,సెరేబృం లోపం ఉన్న ముఖము మామూలుగానే సహజంగానే ఉంటుంది.పుర్రె భాగం చర్మం తో కాప్పబడి ఉంటుంది.కానీ పిల్లలు పుదుతూనే ఉంటారు.పుడుతున్నారు కూడా అలాగే తల్లి గర్భం లో ఉన్నప్పుడే గర్భశ్రావం జరిగిపోతూ ఉండడం సహజం. అనెన్సెఫలీ నిర్ధారణ పరీక్ష... అనెన్ సెఫలీ నిర్ధారణకు ఎటువంటి పరీక్షలు ఉండవు కేవలం ఇమేజింగ్ ను ఆధారం గా మాత్రమే లేదా ప్రవర్తన తీరును బట్టి అతనిలోని లోపాన్ని గమనించ వచ్చు. అనెన్సెఫలీ కి చికిత్స... అనెన్సెఫలీ ఎప్పుడూ పిండానికి సంబందించిన సమస్యఇప్పటి వరకూ దీనికి ఎలాంటి చికిత్స లేదు. అని నిపుణులు పేర్కొన్నారు.

పసిపిల్లలకి నీళ్లు పట్టించకండి- చాలా ప్రమాదం     పిల్లలకి ఆర్నెళ్లు వచ్చేదాకా నీళ్లు పట్టించవద్దని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆరునెలల వచ్చేదాకా తల్లిపాలు/ పోత పాలు తప్ప మరేదీ పిల్లలకి అందించవద్దని హెచ్చరిస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయంలో ఆరోనెలలో అన్నప్రాసన చేయడం వెనక కూడా ముఖ్య ఉద్దేశం ఇదే! ఇంతకీ ఆరునెలలలోపు పిల్లలకి నీళ్లు కూడా ఎందుకు పట్టకూడదు? అన్న ప్రశ్నకి చాలా స్పష్టమైన జవాబులు ఉన్నాయి. తల్లిపాలలో పోషకపదార్థాలతో పాటుగా 80 శాతం నీరు ఉంటుంది. ఈ నీరు పిల్లల అవసరాలకి తప్పకుండా సరిపోతుంది. ఇది కాకుండా పైనుంచి మంచినీరు అందిస్తే వారి శరీరం తట్టుకోలేదు. ఎందుకంటే పసిపిల్లల కిడ్నీలు ఇంకా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెంది ఉండవు. దాంతో నీటితో పాటుగా శరీరం నుంచి సోడియం అనే ముఖ్యమైన ఖనిజం కూడా మూత్రం ద్వారా వెళ్లిపోతుంది. ఈ పరిస్థితిని water intoxicatio అంటారు. water intoxicatio పిల్లల మెదడు మీద ప్రభావం చూపుతుంది. మత్తులోకి జారిపోవడం, మొహం ఉబ్బిపోవడం, ఫిట్స్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లవాడి శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోతుంది. వాంతులు, విరేచనాలు కూడా మొదలవ్వవచ్చు. ఈ ప్రాథమిక లక్షణాలను కనుక అశ్రద్ధ చేస్తే, పిల్లవాడు ఏకంగా కోమాలోకి జారిపోయే ప్రమాదం ఉంది. పిల్లలకి నీళ్లు పట్టించడం వల్ల ఏర్పడే మరో ప్రమాదం – పోషకాహారలోపం! పిల్లలకి నీళ్లు పట్టించగానే వారి చిన్ని పొట్ట కాస్తా నిండిపోతుంది. దాంతో తల్లిపాలు తాగడం తగ్గించేస్తారు లేదా పూర్తిగా మానేస్తారు. ఆ వయసు పిల్లలకి తల్లిపాలే ఆధారం కాబట్టి, ఇది పోషకాహార లోపానికి దారితీస్తుంది. పిల్లలకి బయటి నీళ్లు పట్టడం వల్ల విరేచనాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. పసిపిల్లలలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి, వాళ్లకి బయటి నుంచి పట్టే నీరు ఏమాత్రం తేడాగా ఉన్నా జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుంది. ఇక్కడ మరో విషయం కూడా గుర్తుంచుకోవాలి. పాల పౌడరులో నీళ్లు కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్యాకెట్‌ మీద సూచించిన మోతాదుకన్నా ఎక్కువ నీటిని పాలలో కలిపి ఇవ్వకూడదు. పైగా ఆ నీటిని తప్పకుండా కాచి చల్లార్చి ఉండాలి. లేకపోతే పైన చెప్పుకొన్న ప్రమాదాలన్నీ డబ్బాపాలు తాగే పిల్లలకి కూడా వర్తిస్తాయి. అంతేకాదు! ఆరోగ్యానికి మంచిదే కదా అని వైద్యుల సలహా లేకుండా ORS లాంటి పానీయాలు, విటమిన్‌ సిరప్పులు పట్టించినా కూడా ప్రమాదమే! పిల్లలకి నీరు పట్టించడం వల్ల ఇన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట! అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆర్నెళ్లులోపు పిల్లలకు వీలైనంతవరకూ తల్లిపాలే పట్టించమని సూచిస్తోంది. ఆఖరికి ఎండాకాలంలో కూడా తల్లిపాలతోనే పిల్లల దాహం తీరిపోతుందట. కాదూ కూడదు అంటే ఒకసారి వైద్యుని సంప్రదించాకే నీళ్లు పట్టించే ఆలోచన చేయమని అంటున్నారు. - నిర్జర.

పిల్లలు త్వరగా కోలుకోవాలంటే...     పిల్లలు సందడి చేస్తూ ఇల్లంతా తిరుగుతుంటే పండువలా ఉంటుంది. కానీ వాళ్లు కాస్త ఆనారోగ్యం పాలయినా, నీరసించినా మనసు విలవిల్లాడిపోతుంది. వాళ్లు కోలుకుని మామూలుగా అయ్యే వరకూ ప్రాణం కొట్టుకుంటుంది. అదే పిల్లలు త్వరగా కోలుకునేలా చేయడమెలాగో తెలుకున్నారనుకోండి... హైరానా పడాల్సిన అవసరమూ ఉండదు. మన పిల్లలు ఎక్కువకాలం అనారోగ్యంగానూ ఉండరు. * పిల్లలు అనారోగ్యం పాలవ్వగానే కంగారు పడిపోకండి. ఏమీ కాలేదు, త్వరగానే తగ్గిపోతుంది అని చెప్పండి. మీరు హైరానా పడితే వాళ్లకేదో అయిపోయిందనుకుంటారు. ఇంకా నీరసించిపోతారు. * అనారోగ్యం ఎందుకు వచ్చిందో ముందు మీరు అంచనా వేసుకోండి. తద్వారా ఏం చేయాలో డాక్టర్ ని అడిగో, నెట్ లో చూసో తెలుసుకోండి. * మందులు వేసుకోవడానికి నానా యాగీ చేస్తారు పిల్లలు. అలా అని బలవంతం చేసి, ఏడిపించి వేయకండి. మందులు ఎందుకు వేసుకోవాలో వివరించండి. లేచి ఆడుకోవాలంటే అవి అవసరమని చెప్పండి. ఏ పద్ధతిలో వేస్తే వాళ్లకు ఇబ్బందిగా ఉండదో ఆలోచించి అలా చేయండి. * ఆహారం విషయంలో జాగ్రత్త. పిల్లలు ఫుడ్ దగ్గర టెంప్ట్ అయిపోతారు. తినకూడనివి తినేస్తారు. కాబట్టి ఓ కన్నేసి ఉంచండి. * నచ్చినట్టు ఉండనివ్వండి. టీవీ చూడటమో... పెయింటింగ్ వేయడమో... ఒళ్లు అలసిపోకుండా వాళ్లు ఏం చేస్తానన్నా చేయనివ్వండి. మైండ్ రిలాక్స్ అయితే త్వరగా కోలుకుంటారు. * అనవసరమైన విషయాలు మాట్లాడకండి. నువ్వు అలా చేశావు, అందుకే ఇలా అయ్యింది అనకండి. స్కూలు పోతోంది, త్వరగా కోలుకోవాలి అంటూ ఒత్తిడి చేయకండి. * ఎక్కువసేపు వాళ్లతో గడపండి. మనం చూపించే ప్రేమ అన్నిటికంటే పెద్ద మందు. కబుర్లు చెప్పండి. వాళ్లతో కలిసి ఆడి పాడి నవ్వించండి. * అనారోగ్యం పాలవ్వడం వల్ల మనకి ఎంత నష్టమో, కోలుకునేవరకూ ఎన్ని మిస్సయిపోతామో వాళ్లు చక్కగా ప్రేమగా వివరించండి. దానివల్ల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ పోయి శ్రద్ధ పెరుగుతుంది. Sameera

మీ పిల్లలు బరువు పెరుగుతుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు   Everyone likes those kids who are chubby and cute. But is it correct for kids to be so chubby? Is it the reason for all the health issues in them? To know in detail about all this watch the video.  

Summer Baby Care Tips Summer can be a wonderful time for you and your baby. But it also means strong sun, heat, bugs and other thing that can be harmful for your infant. Here you'll find tips to make the summer a great time for you and you child. As the impact of high temperature, children will lose appetite or become anorexia. Therefore, the diet should be soft, easy to digest, insipid and rich in nutrition. To eat more fresh vegetables, melon and fruit, fish, shrimp, lean meat and bean products etc. And baby can also eat some porridge commonly which can clear heat and eliminating dampness, such as lotus seeds porridge and mung bean porridge etc. If baby sweats a lot, he should be supplied with water and salt in time. It is not suitable to drink much cold water. Pay attention to the food hygiene, prevent baby getting ill by the mouth and the occurrence of intestine infection. Baby's clothes should be loose-bodied and soft, so that it is convenient for activities, ventilated and cool; if high temperature weather, children can wear vests and shorts, the appropriate material choice of the clothes could be soft cotton, linen, silk and so on to facilitate sweat absorbing and heat eliminating; the colors of clothes should be light and cool oriented so as to reduce heat radiation. The sunlight is strong in summertime and contains a large number of ultraviolet. Strong sunlight will burn baby's tender skin and if the head of baby expose under the strong sunlight directly, it will also cause heatstroke. Therefore, baby should stay at home and have a rest during midday. It is not allowed to take baby out or even travel. If baby have to go out, they should wear a wide border straw-hat or take an umbrella to avoid the direct sunlight. And you must prepare sufficient drinking water such as salt water, sugar water and so on. You may also bring some medicine for clearing away summer heat, such as Rendan, rheo-camphoradin, essential balm, ageratum liquid medicine and so on to prevent heatstroke. Baby's living room should be ventilated and cool, quiet and clean. Room temperature should be maintained at 20-25 degrees and relative humidity should be 40%-60%. Ensuring adequate baby sleep, which should be no less than 9 to 10 hours a day. Do not use electric fans when sleeping to prevent cold. Don’t allow baby to stay in air-conditioned room all day to prevent diseases caused by air-conditioning. Take a warm water bath for baby in the evening and cover baby's belly with towel quilt to prevent cold and diarrhea. If baby sweat a lot, change and wash his wet clothes frequently to prevent heatstroke and heat rash.

పిల్లలు కూరలు తినడం లేదా- ఈ చిట్కా పాటించండి     ఇప్పటి పిల్లల తిండి మారిపోయింది. ఐదేళ్లకే వాళ్లు నూడిల్సూ, పిజ్జాలు అంటున్నారు. రోజూ వేపుళ్లూ, బేకరీ పదార్థాలు లేనిదే ముద్ద దిగదని మారం చేస్తున్నారు. ఇదేమంత మంచి అలవాటు కాదని అందరికీ తెలుసు. కానీ ఏం చేస్తాం! గారాల పిల్లలు కదా! కాకపోతే ఆ పనికిమాలిన తిండి తిని వారు లావైపోతున్నారనీ, డయాబెటిస్ వంటి రోగాలకు సిద్ధపడుతున్నారనీ తెగ బాధపడిపోతుంటాం. పిల్లలతో మంచి పోషకాహారాన్ని తినిపించే చిట్కా ఒకటి కనుక్కొన్నామని చెబుతున్నారు పరిశోధకులు. అదేమిటో మీరే చూడండి... పిల్లలకి ఇష్టమైన ఆహారాన్ని అందిస్తూనే, వాటిలో ఉడికించిన కూరగాయల ముక్కలు కలిపితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది నిపుణులకి. అయితే ఇలా చేయడం వల్ల పిల్లలు ఆహారం రుచి మారిపోతుందనీ, పిల్లలు ఆ కాస్త ఆహారాన్ని కూడా తినరని కొందరు వాదించారు. దాంతో ఈ చిట్కా పిల్లల మీద ఏ మేరకు పనిచేస్తుందో తెలుసుకోవాలనుకున్నారు. ఒక 39 మంది పిల్లలకి మూడు రోజులపాటు వారికి ఇష్టమైన ఆహారంలో కాయగూరలను ఉడికించి అందించారు. ఈ పిల్లలంతా కూడా 3 నుంచి 6 ఏళ్ల లోపువారే. వీరికి ఇష్టమైన బ్రెడ్డు, పాస్తా, చికెన్ నూడుల్స్లాంటి పదార్థాలలో కూరగాయలను కలిపి ఇచ్చారు. ఆశ్చర్యంగా పిల్లలు ఎలాంటి తేడా లేకుండా ఎప్పటిలాగే శుభ్రంగా ఆ పదార్థాలని తినేశారు. ఇలా పిల్లలకి ఇష్టమైన ఆహారంలో ఉడికిన కూరలను కలపడం వల్ల, వారి రోజువారీ ఆహారంలో కూరగాయల శాతం రెట్టింపు అయ్యిందట. అంతేకాదు! ఇలా కూరగాయలు తినడం వల్ల వాళ్లు చిరుతిళ్ల జోలికి పోవడం కూడా తగ్గిపోయిందట. పిల్లలు కేవలం కెలొరీలు మాత్రమే అందించే తిండి తింటున్నారు అని వాపోయేకంటే ఇలాంటి చిట్కాలు పాటించమని సూచిస్తున్నారు నిపుణులు. వారికి స్నాక్స్తో పాటుగా కూరగాయల ముక్కలు పెట్టడం, ఇష్టమైన ఆహారంలో కూరలు వేయడం, ఉడికించిన కూరలతోనే రుచికరమైన పదార్థాలు వండే ప్రయత్నం చేయడం... లాంటి ఉపాయాలతో ఎలాగొలా పిల్లలకి తగినన్ని కూరలు అందేలా చూడమని హెచ్చరిస్తున్నారు. - నిర్జర.    

కడుపులోని బిడ్డ ఎదుగుదల కోసం ఏం తినాలి?