నరసింహుడిని కొలిచిన నరసింహన్
Publish Date:Aug 29, 2012
Advertisement
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు కాస్త భక్తి ఎక్కువే. నెలలో కనీసం ఒక్కసారైనా ఆయన ఏదో ఒక కొత్త ఆలయానికి వెళ్లొస్తుంటారు. ఈ సారి ఆయన నల్గొండజిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లారు. ఆలయ అధికారులు గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నరసింహన్ లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/state-governor-24-16981.html
http://www.teluguone.com/news/content/state-governor-24-16981.html
Publish Date:Sep 4, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026
Publish Date:Sep 3, 2026





