రిక్రూట్ మెంంట్లలో ఇండియాలోనే ఫస్ట్: హైదరాబాద్ బెస్ట్.. టెక్, నాన్ టెక్ రంగాల్లో.!

Publish Date:Oct 2, 2026

Advertisement

దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే  ఉద్యోగాల నియామక ప్రక్రియలో హైదరాబాద్‌ బెస్ట్. ఈ విషయాన్ని ప్రముఖ సంఎంప్లాయిమెంట్  నివేదిక నివేదిక వెల్లడించింది.  వివిధ రంగాల్లో కొత్త కొలువుల భర్తీ వేగవంతం కావడం, కార్పొరేట్ కంపెనీలు నగరంలో తమ కార్యకలాపాలను విస్తరించడం ఇందుకు కారణంగా ఆ నివేదిక పేర్కొంది. దేశంలోని ఇతర మహానగరాలతో పోలిస్తే టెక్ మరియు నాన్-టెక్ రంగాలకు సంబంధించి ఆఫీసు రిక్రూట్ మెంట్లలో దేశంలోనే హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 

నిరుద్యోగ యువత,  ఉద్యోగార్థులకు నగరంలో లభిస్తున్న అవకాశాలపై వెలువడిన ఈ నివేదిక  ప్రకారం,  వివిధ రంగాల్లో నిపుణులైన అభ్యర్థుల కోసం కంపెనీలు పోటీపడుతున్నాయి. దీంతో రిక్రూట్ మెంట్ కార్యకలాపాలు భాగ్యనగరంలో జోరందుకున్నాయి. గత కొన్ని నెలల తో పోలిస్తే.. ఇప్పుడు న్యూ రిక్రూట్ మెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రధానంగా  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, బ్యాంకింగ్, ధ సేవా రంగాల్లో ఉద్యోగాల భర్తీ ఓ రేంజ్ స్పీడ్ లో సాగుతోంది. 

 దేశంలోని ప్రతిష్టాత్మక జాబ్ మార్కెట్ ట్రెండ్స్‌ను విశ్లేషిస్తూ వెలువడిన ఈ నివేదిక మేరకు, . కంపెనీలు   కొత్త ఉద్యోగులను చేర్చుకునే విషయంలో హైదరాబాద్‌ను ప్రథమ గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయి. స్థానిక ఉపాధి మార్కెట్ స్థిరంగా వృద్ధి చెందుతుండటం, మౌలిక వసతులు అభివృద్ధి చెందుతుండటంతో ప్రముఖ సంస్థలు ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.

 ఈ సానుకూల పరిణామాల వెనుక స్థానిక ఆర్థిక వాతావరణం, ప్రభుత్వ విధానాలు,  నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత దోహదం చేస్తున్నాయి. విదేశీ సంస్థలతో పాటు దేశీయ దిగ్గజ కంపెనీలు కూడా హైదరాబాద్ నగరంలో కార్యకలాపాలను విస్తరిస్తూ భారీగా రిక్రూట్ మెంట్లు చేపడుతున్నాయి.  కేవలం ఐటీ రంగమే కాకుండా  నాన్ టెక్ రంగాల్లోనూ కర్యాలయాలలో ఉద్యోగాల సంఖ్య భారీగా పెరుగుతోంది.  రాబోయే రోజుల్లో  ఉపాధి కల్పన మరింత ఊపందుకునే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   


[Hyderabad Appointments, Job Market Trends, Corporate Hiring Hyderabad, Employment, Telugu One]

By
en-us Political News

  
ఐదు తులాల బంగారం ఆశ.. రెండున్నర తులాల గొలుసు స్వాహా.!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇటీవలి కాలంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహించిన దాండియా వేడుకలో దురదృష్టవశాత్తు ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అలాగే ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రమోషన్ ఈవెంట్  నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి 10వ తరగతి విద్యార్థి హత్య.!
అత్యవసర అవసరాల నిమిత్తం శ్రీను ఒక మొబైల్ లోన్ అప్లికేషన్ ద్వారా  40 వేల రూపాయలు రుణం తీసుకున్నాడు. అయితే అనుకోని ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల నుంచి శ్రీనుకు   వేధింపులు ప్రారంభమయ్యాయి.
275 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు...మంత్రి శ్రీధర్ బాబు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.