పదవి కోసమే తెలంగాణ ఉద్యమం: జేసీ
Publish Date:Jan 28, 2012
Advertisement
హైదరాబాద్: సీమాంధ్రులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమం వస్తోందని కాంగ్రెస్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. సీఎం పదవి కోసమే తెలంగాణ ఉద్యమం చేస్తున్నారని జేసీ పేర్కొన్నారు.మూడేళ్లు సీమాంధ్రులకు, రెండేళ్లు తెలంగాణ వారికి సీఎం పదవి ఇచ్చేటట్లు కొత్త చట్టం రూపొందించాలని ఆయన అన్నారు. ఏది ఏమైనప్పటికీ 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.ఇక అమలాపురంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాల ధ్వంసంపై జేసీ మండిపడ్డారు. అంబేద్కర్ విగ్రహాల విధ్వంసం చేయడం శోచనీయమని జేసీ అన్నారు. విగ్రహాల విధ్వంసం వెనుక రాజకీయ కుట్ర ఉందని తాను అనుకోవట్లేదని జేసీ వ్యాఖ్యానించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/seemandrulu-24-11367.html
http://www.teluguone.com/news/content/seemandrulu-24-11367.html
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 24, 2026
Publish Date:Oct 23, 2026





