హస్తినకు బొత్స..మర్యాదపూర్వకంగానే
Publish Date:Jan 28, 2012
Advertisement
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. సాయంత్రం ఆరు గంటలకు ప్రధానితో సమావేశం కావడానికి ఆయనకు అపాయింట్మెంట్ లభించింది. పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత బొత్స సత్యనారాయణ ఇప్పటి వరకు ప్రధానిని కలవలేదని, ఈ నేపథ్యంలో మన్మోహన్ను మర్యాదపూర్వకంగా కలుసుకునేందుకే ఢిల్లీ వెళ్తున్నారని పార్టీ వర్గాలు వివరించాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pcc-chief-24-11366.html
http://www.teluguone.com/news/content/pcc-chief-24-11366.html
Publish Date:Oct 29, 2026
Publish Date:Oct 28, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 27, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 26, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 25, 2026
Publish Date:Oct 24, 2026
Publish Date:Oct 23, 2026





