రాష్ట్రంలో తరచుగా వస్తున్నా ఉపఎన్నికలపై అనంతపురానికి చెందిన న్యాయవాది నారాయణస్వామి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. రాష్ట్రంలో 2009నుంచి ఇప్పటి వరకూ నాలుగుసార్లు ఉపఎన్నికలు జరిగాయని, ఫలితంగా సుమారు వందకోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందని ఆయన తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఉపఎన్నికల కారణంగా మరో 50 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిథులు తరచూ రాజీనామాలు చేయటం, వాటిని స్పీకర్ ఆమోదించటం, మళ్ళీ ఎన్నికలు నిర్వహించటం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియ అపహాస్యంగా మారిందన్నారు. ఎన్నికల కోడ్ అమలు జరగటంతో ఎన్నికలు జరిగే ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయన్నారు. వేసవిలో తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ ఇబ్బందులను గుర్తించి ఉపఎన్నికలు వాయిదావేయాలని నారాయణస్వామి తన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టును కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pill-against-bypolls-24-13750.html
కూకట్‌పల్లి పరిధిలో ఉన్న ప్రశాంత్‌నగర్ పారిశ్రామిక వాడలోని ABC ప్రింటింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని కోరుతూ షాద్‌నగర్ ఎమ్మెల్యే కె. శంకరయ్య చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు
తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
17 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లకు కొత్త పోస్టింగులు..!
క్షమాపణ చెప్పాల్సిందే!.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అసెంబ్లీ తీర్మానం..!
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
మంచి భర్త.. చక్కని సంసారం.. ఆ ప్రేమకు గుర్తుగా ఓ చిన్నారి.. ఇలా సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో ఓ చిన్న అపార్థం తీవ్ర విషాదాన్ని నింపింది.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యలపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
12 మంది అనుమానిత వ్యక్తులపై పోలీసుల ఫోకస్..!
గజ్వేల్‌లో కాంగ్రెస్–బీఆర్‌ఎస్ నేతల మధ్య ఘర్షణ..!
కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు కేసీఆర్ ఫాంహౌస్‌ను ముట్టడికి పిలుపు నిచ్చారు. ఆ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్దకు చేరుకున్నారు.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య దాదాపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. నినాదాలతో సభ మార్మోగింది. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ పావుగంట సేపు వాయిదా వేశారు.