జూన్ 7వరకు మోపిదేవికి రిమాండ్
Publish Date:May 31, 2012
Advertisement
జగన్ ఆస్తుల కేసులో అరెస్టైన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను సిబిఐ అధికారులు బుధవారం ఉదయం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు మోపిదేవికి 7వ తేది వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతనిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. తనకు బెయిల్ ఇవ్వాలని మోపిదేవి వెంకటరమణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పైన విచారణను గురువారానికి వాయిదా వేశారు. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలంటూ మరో పిటిషన్ మోపిదేవి దాఖలు చేశారు. అందుకు కోర్టు అంగీకరించింది. మోపిదేవిని జైలులో ప్రత్యేక ఖైదీగా గుర్తించనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mopidevi-24-14486.html
http://www.teluguone.com/news/content/mopidevi-24-14486.html
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026





