ఐపిఎల్ లో కోనసాగుతున్న ఢిల్లీ జోరు
Publish Date:May 2, 2012
Advertisement
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఐదో ఎడిషన్‌లో ఢిల్లీ జోరు కొనసాగుతుంది. మంగళవారం జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన 43వ లీగ్ మ్యాచ్‌లో మరోసారి 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 141 పరుగులు చేసింది. 142 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ డేర్డెవిల్స్ 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 15.2 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసింది. సెహ్వాగ్ 73 పరుగులు, పీటర్సన్ 36, ఓజా11 పరుగులు చేశారు.హాగ్ 2 వికెట్లు తీసుకోగా, వాట్సన్, చవాన్ చెరో వికెట్ తీసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ipl5-delhi-24-13774.html
http://www.teluguone.com/news/content/ipl5-delhi-24-13774.html
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 8, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026
Publish Date:Sep 7, 2026





