మాజీ ఎంపి భూమా నాగిరెడ్డి అంటే కర్నూలుజిల్లా వాసులకు హడల్. ఆయనతో గొడవపెట్టుకోవడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. ఆళ్లగడ్డలో అయితే భూమానాగిరెడ్డి చెప్పినదే వేదం. అటువంటి భూమా నాగిరెడ్డిని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు బెంబేలెత్తిస్తున్నారు. కర్నూలుజిల్లాలో తమ పార్టీకి నాగిరెడ్డి కానీ, అతని అనుచరులు కానీ హాని తలపెడితే వారి అంటూ చోస్తానని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా నాగిరెడ్డి హత్యారాజకీయాలు, దౌర్జన్యాలు పేట్రేగిపోయాయని చంద్రబాబు అంటూ ఇకపై ఆయన ఆటలు సాగవని అన్నారు. సామాన్య కుటుంబానికి చెందిన నాగిరెడ్డి హత్యలు, భూకబ్జాలతో ఎదిగారని చంద్రబాబు విమర్శించారు. నిజానికి చిన్న రౌడీగా ఉన్న భూమానాగిరెడ్డికి రాజకీయ ఆశ్రయం కల్పించింది తెలుగుదేశంపార్టీయే.
ఆ పార్టీ అండదండలతో ఎదిగిన తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన పార్టీలో ఉన్నప్పుడు భూమా నాగిరెడ్డి చేసిన అరాచకాలు చంద్రబాబు నాయుడుకు కనిపించలేదు. కానీ, ఆయన వేరే పార్టీకి వెళ్ళినప్పుడు మాత్రం నాగిరెడ్డి అరాచకాలు ఎత్తిచూపుతున్నారు. నిజానికి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బిక్కుబిక్కు మంటూ కాలంగడుపుతున్న తెలుగుదేశం తమ్ముళ్లలో ఆత్మస్థైర్యం నింపేందుకే చంద్రబాబు భూమా నాగిరెడ్డిపై విమర్శలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-threatning-bhooma-nagi-reddy-24-13780.html
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు
అధికారుల కళ్ళుగప్పి అక్రమంగా తరలిస్తున్న కోటీ 20 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లోని సుందరమైన ట్యాంక్‌బండ్ ప్రాంతం ఒక రోడ్డు ప్రమాదంతో ఉలిక్కిపడింది
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతానికి వెళ్లే మార్గంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
మిడ్నైట్ మార్చ్: రీక్లెయిమింగ్ పబ్లిక్ స్పేసెస్ ఎట్ నైట్.!
తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రభుత్వం భారీ దసరా కానుక ప్రకటించింది.
నగల కోసం నమ్మకాన్నే చంపేశాడు.!