ఎటాచ్‌మెంట్ అంటే ?
Publish Date:Oct 8, 2012
Advertisement
ఆర్దిక నేరం నమోదు కాబడిన వ్యక్తిని అవసరమైతే కస్టడీకి తీసుకుంటారు కేసుకు సంబంధించిన ఆస్తుల్ని కస్టడీకి తీసుకోలేరు కాబట్టి అటాచ్‌మెంట్ చేస్తారు. ఎసిబి, సిబీఐ, ఈడి వంటి సంస్థలన్నీ ఆర్దిక నేరాలు చేసిన వారి ఆస్తులకు సంబందించి రొటీన్‌గా ఈ తరహా ఉత్తర్యులు ఇస్తుంటారు. కారణం భవిష్యత్తులో నేరం రుజువవుదుందని అదే జరిగితే ప్రభుత్వానికి నష్టం వాటిల్లకుండా ఇది ముందు జాగ్రత్త చర్యగా జరుగుతుంది. అటాచ్ చేసిన ఆస్తుల్ని యధాతధంగా ఉంటాయి. రోజువారీ కార్యకలాపాలకు ఎలాంటి నష్టమూ వాటిల్లదు. కేవలం క్రయ విక్రయాలపై మాత్రమే నిషేదం ఉంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/central-bureau-of-investigation-24-17979.html
http://www.teluguone.com/news/content/central-bureau-of-investigation-24-17979.html
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 3, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 2, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026
Publish Date:Oct 1, 2026





